
Gudem Mahipal Reddy
@gmrmlaptc
Official Account of Gudem Mahipal Reddy - Hattrick MLA of Patancheru Constituency, Hyderabad, Telangana.
ID: 1204378885720170496
10-12-2019 12:34:43
2,2K Tweet
12,12K Takipçi
29 Takip Edilen

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని లకడారం గ్రామంలో మూడు కోట్ల 76 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి. Telangana CMO
















