J. Ganesh (@ganesh789388) 's Twitter Profile
J. Ganesh

@ganesh789388

ID: 986529607926005761

calendar_today18-04-2018 08:59:22

94 Tweet

197 Takipçi

87 Takip Edilen

Singireddy Niranjan Reddy (@singireddybrs) 's Twitter Profile Photo

పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామములో పల్లె నిద్రలో బాగంగా ఈ ఉదయం గ్రామంలో పర్యటించి గ్రామంలో పలువురిని స్వయంగా కలిసి మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ⁦Singireddy Niranjan Reddy⁩ గారు

పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామములో పల్లె నిద్రలో బాగంగా ఈ ఉదయం గ్రామంలో పర్యటించి గ్రామంలో పలువురిని స్వయంగా కలిసి మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ⁦<a href="/SingireddyTRS/">Singireddy Niranjan Reddy</a>⁩ గారు
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Wow 🤩 an Olympic medalist in the making Is he from Telangana or elsewhere in India? Would love to support this amazing talent

Singireddy Niranjan Reddy (@singireddybrs) 's Twitter Profile Photo

వనపర్తి మండలం నాగవరం గ్రామంలో పల్లెనిద్రకు హాజరయిన సంధర్భంగా పట్టభద్రులతో సమావేశమైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి Singireddy Niranjan Reddy గారు

వనపర్తి మండలం నాగవరం గ్రామంలో పల్లెనిద్రకు హాజరయిన సంధర్భంగా పట్టభద్రులతో సమావేశమైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి <a href="/SingireddyTRS/">Singireddy Niranjan Reddy</a> గారు
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

సృష్టి కి మూలం స్త్రీ... ఈ జీవనానికి మూలం స్త్రీ ఈ స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. సృష్టికి, జీవానికి మూలాధారమైన స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

సృష్టి కి మూలం స్త్రీ... ఈ జీవనానికి మూలం స్త్రీ
ఈ స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. సృష్టికి, జీవానికి మూలాధారమైన స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Jogu Ramanna (@joguramannabrs) 's Twitter Profile Photo

హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎస్. వాణీదేవి గారికే మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. #VoteForVaniDevi #VaniDeviForMLC

హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎస్. వాణీదేవి గారికే మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.

#VoteForVaniDevi #VaniDeviForMLC
Collector Wanaparthy (@collector_wnp) 's Twitter Profile Photo

నేడు - వనపర్తి జిల్లా లో నూతనంగా ఏర్పాటు జరుగుతున్నా "ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంను"ప్రత్యేకంగా సందర్శించి జరుగుతున్న పనులు,వాటి పురోగతిని,పర్యవేక్షించి,సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన::కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, ఐఏఎస్.,గారు మరియు ఆర్ & బి ఇంజనీర్లు హాజరైనారు.

నేడు - వనపర్తి జిల్లా లో నూతనంగా ఏర్పాటు జరుగుతున్నా "ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంను"ప్రత్యేకంగా సందర్శించి జరుగుతున్న పనులు,వాటి పురోగతిని,పర్యవేక్షించి,సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన::కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, ఐఏఎస్.,గారు మరియు ఆర్ &amp; బి ఇంజనీర్లు హాజరైనారు.
Rangineni Abhilash (@brsabhilash) 's Twitter Profile Photo

ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు చేయి చేయి కలుపుదాం... ప్రతీ ఒక్కరం మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.. భవిష్యత్తు తరాన్ని కాపాడుకుందాం... #WorldEnvironmentDay2021

ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు

చేయి చేయి కలుపుదాం...
ప్రతీ ఒక్కరం మొక్కలు నాటుదాం..
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం..
భవిష్యత్తు తరాన్ని కాపాడుకుందాం...
#WorldEnvironmentDay2021
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

శాసనమండలి సభ్యులు శ్రీ K Naveen Kumar గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐 మీరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో.. చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్పవరం. సహజవనరులే మన సంపద. మొక్కలు పెంచి కాలుష్యాన్ని నియంత్రిస్తూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలి. భావితరాలకు పచ్చని భూమిని పదిలంగా అందించాలి. ఇది మనందరి బాధ్యత. #WorldEnvironmentDay

Singireddy Niranjan Reddy (@singireddybrs) 's Twitter Profile Photo

గోపాల్ పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన రైతు ఎద్దుల భాస్కర్ రెడ్డి 2019లో 3 ఎకరాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టారు .. తాజాగా పంట దిగుబడి మొదలయింది .. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలో డ్రాగన్ ఫ్రూట్లను అందుకున్న మంత్రి Singireddy Niranjan Reddy గారు రైతును అభినందించారు

గోపాల్ పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన రైతు ఎద్దుల భాస్కర్ రెడ్డి 2019లో 3 ఎకరాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టారు .. తాజాగా పంట దిగుబడి మొదలయింది .. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలో డ్రాగన్ ఫ్రూట్లను అందుకున్న మంత్రి <a href="/SingireddyTRS/">Singireddy Niranjan Reddy</a> గారు రైతును అభినందించారు