Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile
Dpro Rajanna Sircilla

@dpro_rsircilla

01-11-1984

ID: 844525909730217984

calendar_today22-03-2017 12:27:22

2,2K Tweet

1,1K Takipçi

173 Takip Edilen

Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO  IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

జిల్లాలోని గ్రామ పంచాయితీలకు కేటాయించిన ప్రత్యేకాధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించి ప్రత్యేకాధికారుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO Danasari Seethakka IPRDepartment

జిల్లాలోని గ్రామ పంచాయితీలకు కేటాయించిన ప్రత్యేకాధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించి ప్రత్యేకాధికారుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO Danasari Seethakka IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

వేములవాడలో మార్చి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై ఆలయంలోని ఓపెన్‌ స్లాబ్‌లో ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ AADI SRINIVAS గారు. Telangana CMO Konda Surekha IPRDepartment CDM_RajannaSircilla

వేములవాడలో మార్చి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై ఆలయంలోని ఓపెన్‌ స్లాబ్‌లో ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ AADI SRINIVAS గారు.

Telangana CMO Konda Surekha IPRDepartment CDM_RajannaSircilla
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

వేములవాడలో మార్చి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పర్యటించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ AADI SRINIVAS గారు. Telangana CMO Konda Surekha IPRDepartment

వేములవాడలో మార్చి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పర్యటించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ AADI SRINIVAS గారు.

Telangana CMO Konda Surekha IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి, ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులతో మాట్లాడి, యోగ క్షేమాలు తెలుసుకున్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ గారు. Telangana CMO IPRDepartment CDM_RajannaSircilla @GouthamiPoojari

తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి, ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులతో మాట్లాడి, యోగ క్షేమాలు తెలుసుకున్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ గారు.

Telangana CMO IPRDepartment CDM_RajannaSircilla @GouthamiPoojari
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

తంగళ్ళపల్లి కేజీబీవీ లో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంత కిశోర బాలికల కోసం జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి షేరో (SHERO) లో భాగంగా రూపొందించిన ఆవిష్కరణలను, పరిశీలించిన రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ గారు. Telangana CMO

తంగళ్ళపల్లి కేజీబీవీ లో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంత కిశోర బాలికల కోసం జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి షేరో (SHERO) లో భాగంగా రూపొందించిన ఆవిష్కరణలను, పరిశీలించిన రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ గారు.

Telangana CMO
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, ఐఎంఏ సభ్యులతో మెటర్నల్ డెత్, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO Damodar Rajanarsimha IPRDepartment

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, ఐఎంఏ సభ్యులతో మెటర్నల్ డెత్, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన CDM_RajannaSircilla
శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO Damodar Rajanarsimha IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించి, రుణాల మంజూరుపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో చర్చించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించి, రుణాల మంజూరుపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో చర్చించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO  IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

ఆస్తి పన్ను వసూలు, మినీ స్టేడియం, కొత్త చెరువు బండ్ అండ్ పార్క్ నిర్వహణ, తదితర అంశాలఫై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

ఆస్తి పన్ను వసూలు, మినీ స్టేడియం, కొత్త చెరువు బండ్ అండ్ పార్క్ నిర్వహణ, తదితర అంశాలఫై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

మీసేవ దరఖాస్తుల పరిష్కారం, కోర్టు కేసులు, ఓటరు జాబితా, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

మీసేవ దరఖాస్తుల పరిష్కారం, కోర్టు కేసులు, ఓటరు జాబితా, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO  IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

వేములవాడ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న గ్రంథాలయం, పట్టణంలో చేపడుతున్న రహదారి విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

వేములవాడ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న గ్రంథాలయం, పట్టణంలో చేపడుతున్న రహదారి విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

మహాశివరాత్రి జాతర నేపథ్యంలో సంబంధిత అధికారులతో కలిసి ఆలయ పరిసరాల్లో చేపడుతున్న ఏర్పాట్లు, శివార్చన స్టేజ్ నిర్మాణ పురోగతిని, గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

మహాశివరాత్రి జాతర నేపథ్యంలో సంబంధిత అధికారులతో కలిసి ఆలయ పరిసరాల్లో చేపడుతున్న ఏర్పాట్లు, శివార్చన స్టేజ్ నిర్మాణ పురోగతిని, గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్ను వసూలు, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, గ్రామ పంచాయితీల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO Danasari Seethakka

తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్ను వసూలు, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, గ్రామ పంచాయితీల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO Danasari Seethakka
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న వైద్య సేవల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న వైద్య సేవల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

గంభీరావుపేటలోని 61,62,63 పోలింగ్ బూత్ ల పరిధిలోని ఇండ్లను సందర్శించి, ఓటరు జాబితాలో పేర్కొన్న ప్రకారం వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాలను క్షేత్ర స్థాయిలో ఆరా తీసిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Election Commission of India Chief Electoral Officer Telangana

గంభీరావుపేటలోని 61,62,63 పోలింగ్ బూత్ ల పరిధిలోని ఇండ్లను సందర్శించి, ఓటరు జాబితాలో పేర్కొన్న ప్రకారం వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాలను క్షేత్ర స్థాయిలో ఆరా తీసిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Election Commission of India Chief Electoral Officer Telangana
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు, ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధిత అధికారులతో కలిసి హాజరైన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి, SP SIRCILLA శ్రీ అఖిల్ మహాజన్.

సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై, విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించి, విద్యార్థులను, గైడ్ ఉపాధ్యాయులను అభినందించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై, విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించి, విద్యార్థులను, గైడ్ ఉపాధ్యాయులను అభినందించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO IPRDepartment
Dpro Rajanna Sircilla (@dpro_rsircilla) 's Twitter Profile Photo

వీటీడీఏ అభివృద్ధి పనుల ప్రగతి, మహాశివరాత్రి జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమీక్ష నిర్వహించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి. Telangana CMO IPRDepartment

వీటీడీఏ అభివృద్ధి పనుల ప్రగతి, మహాశివరాత్రి జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమీక్ష నిర్వహించిన CDM_RajannaSircilla శ్రీ అనురాగ్ జయంతి.

Telangana CMO IPRDepartment