Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile
Patsmatla Dharmaraju-PDR

@dharmarajupdr

MLA OF UNGUTURU CONSTITUENCY, JANASENA PARTY

ID: 1642778671927767041

calendar_today03-04-2023 06:39:41

1,1K Tweet

2,2K Takipçi

7 Takip Edilen

Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

స్పౌజ్ పెన్షన్ కేటగిరీ కింద లబ్దిదారులకు మంజురైనా పింఛన్ సొమ్మును రేపు అనగా ది. 01.08.2025 (శుక్రవారం) నాడు నియోజకవర్గం పరిధిలో గల పలు గ్రామాలలో లబ్దిదారుల ఇంటికి నేరుగా వెళ్ళి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పింఛన్ సొమ్మును అందజేయటం జరుగుతుంది. JanaSena Party

స్పౌజ్ పెన్షన్ కేటగిరీ కింద లబ్దిదారులకు మంజురైనా పింఛన్ సొమ్మును రేపు అనగా ది. 01.08.2025 (శుక్రవారం) నాడు నియోజకవర్గం పరిధిలో గల పలు గ్రామాలలో లబ్దిదారుల ఇంటికి నేరుగా వెళ్ళి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పింఛన్ సొమ్మును అందజేయటం జరుగుతుంది.

JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

గురువారం ఉంగుటూరు మండలం కైకరం, A. గోకవరం, తిమ్మాయిపాలెం గ్రామలలో నిర్వహించిన "పల్లె పల్లెకు పత్సమట్ల" కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పాల్గొన్నారు. JanaSena Party Pawan Kalyan

గురువారం ఉంగుటూరు మండలం కైకరం, A. గోకవరం, తిమ్మాయిపాలెం గ్రామలలో నిర్వహించిన "పల్లె పల్లెకు పత్సమట్ల" కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పాల్గొన్నారు.

JanaSena Party
Pawan Kalyan
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

శుక్రవారం గణపవరం, భువనపల్లి, ఉంగుటూరు, గుండుగొలను గ్రామలలో స్పాజ్ పెన్షన్ కేటగిరీ లబ్దిదారుల ఇంటికి స్థానిక నేతలతో కలిసి తెల్లవారుజామునే నేరుగా వెళ్లి పెన్షన్ సొమ్మును పంపిణీ చెయటం జరిగింది. #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu #NTRBharosaPension #unguturu JanaSena Party

శుక్రవారం గణపవరం, భువనపల్లి, ఉంగుటూరు, గుండుగొలను గ్రామలలో స్పాజ్ పెన్షన్ కేటగిరీ లబ్దిదారుల ఇంటికి స్థానిక నేతలతో కలిసి తెల్లవారుజామునే నేరుగా వెళ్లి పెన్షన్ సొమ్మును పంపిణీ చెయటం జరిగింది.

#శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu
#NTRBharosaPension #unguturu
JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

#AdminPost ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆదేశాల మేరకు నిడమర్రు మండలం అన్ని గ్రామాలలో స్పాజ్ పెన్షన్ సొమ్మును లబ్దిదారుల ఇంటీ వద్దకే వెళ్లి పంపిణీ చేసిన NDA కూటమి నేతలు.. #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu #unguturu JanaSena Party

#AdminPost

ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆదేశాల మేరకు నిడమర్రు మండలం అన్ని గ్రామాలలో స్పాజ్ పెన్షన్ సొమ్మును లబ్దిదారుల ఇంటీ వద్దకే వెళ్లి పంపిణీ చేసిన NDA కూటమి నేతలు..

#శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu
#unguturu JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలం అన్ని గ్రామాలలో స్పాజ్ పెన్షన్ సొమ్మును లబ్దిదారుల ఇంటీ వద్దకే వెళ్లి పంపిణీ చేసిన NDA కూటమి నేతలు.. #NTRBharosaPension #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu #unguturu JanaSena Party

ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలం అన్ని గ్రామాలలో స్పాజ్ పెన్షన్ సొమ్మును లబ్దిదారుల ఇంటీ వద్దకే వెళ్లి పంపిణీ చేసిన NDA కూటమి నేతలు..

#NTRBharosaPension #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు
#mlaunguturu #unguturu JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆదేశాల మేరకు గణపవరం మండలం అన్ని గ్రామాలలో స్పాజ్ పెన్షన్ సొమ్మును లబ్దిదారుల ఇంటీ వద్దకే వెళ్లి పంపిణీ చేసిన NDA కూటమి నేతలు.. #NTRBharosaPension #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu #unguturu #NDAGovt JanaSena Party

ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆదేశాల మేరకు గణపవరం మండలం అన్ని గ్రామాలలో స్పాజ్ పెన్షన్ సొమ్మును లబ్దిదారుల ఇంటీ వద్దకే వెళ్లి పంపిణీ చేసిన NDA కూటమి నేతలు..

#NTRBharosaPension #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు
#mlaunguturu #unguturu #NDAGovt
JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆదేశాల మేరకు భీమడోలు మండలం అన్ని గ్రామాలలో స్పాజ్ పెన్షన్ సొమ్మును లబ్దిదారుల ఇంటీ వద్దకే వెళ్లి పంపిణీ చేసిన NDA కూటమి నేతలు.. #NTRBharosaPension #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu #unguturu JanaSena Party

ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆదేశాల మేరకు భీమడోలు మండలం అన్ని గ్రామాలలో స్పాజ్ పెన్షన్ సొమ్మును లబ్దిదారుల ఇంటీ వద్దకే వెళ్లి పంపిణీ చేసిన NDA కూటమి నేతలు..

#NTRBharosaPension #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు
#mlaunguturu #unguturu JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

నేడు జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా.. వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము.🇮🇳 #unguturujanasena #MLA #NDAGovt #PingaliVenkayya #indian #flag JanaSena Party Pawan Kalyan

నేడు జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా.. వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము.🇮🇳

#unguturujanasena #MLA #NDAGovt
#PingaliVenkayya #indian #flag
JanaSena Party Pawan Kalyan
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

రైతుల సంక్షేమానికి తొలి అడుగు వేసిన NDA కూటమి ప్రభుత్వం.. ఎన్నికల ముందు NDA కూటమి ఇచ్చిన హామీలలో మరొక కీలక హామీ అమలు... అన్నదాత సుఖీభవ పథకం అమలుతో నేటి నుండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమా... తోలి విడతలో 7,000 వేల రూపాయలు జమ... JanaSena Party Pawan Kalyan

రైతుల సంక్షేమానికి తొలి అడుగు వేసిన NDA కూటమి ప్రభుత్వం..

ఎన్నికల ముందు NDA కూటమి ఇచ్చిన హామీలలో మరొక కీలక హామీ అమలు...

అన్నదాత సుఖీభవ పథకం అమలుతో నేటి నుండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమా...

తోలి విడతలో 7,000 వేల రూపాయలు జమ...

JanaSena Party Pawan Kalyan
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ద్యేయంతో అమలులోకి తీసుకువచ్చిన "అన్నదాత సుఖీభవ పథకాన్ని" శనివారం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో పాతూరి కళ్యాణ మండపం నందు MLA పత్సమట్ల ధర్మరాజు గారు నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించారు. JanaSena Party

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ద్యేయంతో అమలులోకి తీసుకువచ్చిన "అన్నదాత సుఖీభవ పథకాన్ని" శనివారం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో పాతూరి కళ్యాణ మండపం నందు MLA పత్సమట్ల ధర్మరాజు గారు నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించారు.

JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

సృష్టిలో అన్నింటికంటే తీయనైన బంధం.. రక్త సంబంధాల కంటే మిన్నగా అల్లుకునే అత్మీయ బంధనం.. తరాలు మారినా చెక్కు చెదరని ఏకైక బంధం స్నేహం.. అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.. #unguturujanasena #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu #NDAGovt #MLA @janasenaparty @pawankalyan

సృష్టిలో అన్నింటికంటే తీయనైన బంధం.. రక్త సంబంధాల కంటే మిన్నగా అల్లుకునే అత్మీయ బంధనం.. తరాలు మారినా చెక్కు చెదరని ఏకైక బంధం స్నేహం..

అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..

#unguturujanasena #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు
#mlaunguturu #NDAGovt #MLA
@janasenaparty @pawankalyan
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

ఉంగుటూరు MLA ధర్మరాజు గారు "పల్లె పల్లెకు పత్సమట్ల" అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు మంగళవారం గణపవరం మండలం జల్లికోమ్మర, వెలగపల్లి, వరదరాజపురం గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. JanaSena Party

ఉంగుటూరు MLA ధర్మరాజు గారు "పల్లె పల్లెకు పత్సమట్ల" అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా  ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు మంగళవారం గణపవరం మండలం జల్లికోమ్మర, వెలగపల్లి, వరదరాజపురం గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు.

JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

పల్లె పల్లెకు పత్సమట్ల" అనే కార్యక్రమంలో భాగంగా గ్రామా ప్రజాలతో మమేకమై స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు రేపు అనగా ది.06.08.2025 (బుధవారం) నాడు ఉంగుటూరు మండలం పలు గ్రామాలలో పర్యటించనున్నారు. JanaSena Party

పల్లె పల్లెకు పత్సమట్ల" అనే కార్యక్రమంలో భాగంగా గ్రామా ప్రజాలతో మమేకమై  స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు రేపు అనగా ది.06.08.2025 (బుధవారం) నాడు ఉంగుటూరు మండలం పలు గ్రామాలలో పర్యటించనున్నారు.

JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

పల్లె పల్లెకు పత్సమట్ల కార్యక్రమంలో వచ్చిన వినతుల ఆధారంగా మన ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది... 🙏 #NDAGovt #MLA #unguturujanasena JanaSena Party Pawan Kalyan

పల్లె పల్లెకు పత్సమట్ల కార్యక్రమంలో వచ్చిన వినతుల ఆధారంగా మన ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది... 🙏

#NDAGovt #MLA #unguturujanasena
JanaSena Party Pawan Kalyan
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

బుధవారం ఉంగుటూరు మండలం కంసాలిగుంట, యర్రమిల్లిపాడు, పందిరెడ్డిగూడెం, నల్లమాడు పంచాయతీ రామచంద్రపురం గ్రామలలో నిర్వహించిన "పల్లె పల్లెకు పత్సమట్ల" కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పాల్గొన్నారు. JanaSena Party

బుధవారం ఉంగుటూరు మండలం కంసాలిగుంట, యర్రమిల్లిపాడు, పందిరెడ్డిగూడెం, నల్లమాడు పంచాయతీ రామచంద్రపురం గ్రామలలో నిర్వహించిన "పల్లె పల్లెకు పత్సమట్ల" కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పాల్గొన్నారు.

JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

ఉంగుటూరు నియోజకవర్గ ప్రజనీకానికి, NDA కూటమి నేతలకు ముఖ్య సమాచారం..🙏 పల్లె పల్లెకు పత్సమట్ల కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా మన ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. JanaSena Party

ఉంగుటూరు నియోజకవర్గ ప్రజనీకానికి, NDA కూటమి నేతలకు ముఖ్య సమాచారం..🙏

పల్లె పల్లెకు పత్సమట్ల కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా మన ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది.

JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

పల్లె పల్లెకు పత్సమట్ల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం, చేబ్రోలు గ్రామలలో సచివాలయం వద్ద గ్రామ ప్రజలతో సమావేశామై ఒక్కొక్కరి సమస్యను నేరుగా తెలుసుకొని వినతులు స్వీకరించటం జరిగింది. #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #pallepallekupatsamatla #mlaunguturu #NDAGovt #MLA

పల్లె పల్లెకు పత్సమట్ల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం, చేబ్రోలు గ్రామలలో సచివాలయం వద్ద  గ్రామ ప్రజలతో సమావేశామై ఒక్కొక్కరి సమస్యను నేరుగా తెలుసుకొని వినతులు స్వీకరించటం జరిగింది.

#శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #pallepallekupatsamatla
#mlaunguturu #NDAGovt #MLA
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

చేనేత రంగ పరిరక్షణ కోసం జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో నేతన్నలకు ప్రోత్సాహకాన్ని అందిద్దాం, చేనేత రంగాన్ని కాపాడుకుందాం.... నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు... #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu #NationalHandloomDay #NDAGovt JanaSena Party

చేనేత రంగ పరిరక్షణ కోసం జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో నేతన్నలకు ప్రోత్సాహకాన్ని అందిద్దాం, చేనేత రంగాన్ని కాపాడుకుందాం....

నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు...

#శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu
#NationalHandloomDay #NDAGovt
JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

పవిత్ర శ్రావణ మాసంలో తెలుగింటి ఆడపడుచులకు సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం. ఆ వరలక్ష్మీ దేవి కృపాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీకు సకల సౌభాగ్యాలూ కలగాలని కోరుకుంటూ, ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం పండుగ శుభాకాంక్షలు. JanaSena Party

పవిత్ర శ్రావణ మాసంలో తెలుగింటి ఆడపడుచులకు సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం. ఆ వరలక్ష్మీ దేవి కృపాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీకు సకల సౌభాగ్యాలూ కలగాలని కోరుకుంటూ, ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం పండుగ శుభాకాంక్షలు.

JanaSena Party
Patsmatla Dharmaraju-PDR (@dharmarajupdr) 's Twitter Profile Photo

సోదర సోదరీమణుల ఆప్యాయతకు అద్దంపట్టే రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు... #శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu #happyrakhipournami #rakhispecial JanaSena Party Pawan Kalyan

సోదర సోదరీమణుల ఆప్యాయతకు అద్దంపట్టే రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు...

#శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu
#happyrakhipournami #rakhispecial
JanaSena Party Pawan Kalyan