
Dr. Chevireddy Bhaskar Reddy
@chevireddyysrcp
Former MLA, Chandragiri.
ID: 226528080
https://www.youtube.com/ChevireddyYSRCP 14-12-2010 11:39:54
905 Tweet
34,34K Takipçi
22 Takip Edilen





నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసిన N Chandrababu Naidu చేసింది ఆర్గనైజ్డ్ నేరం కాదా..? మరి ఆయన్ను అరెస్టు చేయరా..?? ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వాళ్ల మీదనే కేసులు పెడతారా?

అమ్మకు వందనం లేదు.. రైతు భరోసా లేదు.. ఆసరా లేదు.. నిరుద్యోగ భృతి లేదు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. ఇన్ని వర్గాలను మోసం చేసిన N Chandrababu Naidu మీద కదా కేసు పెట్టాలి.. ఆయన చేసింది నమ్మించి మోసం చేయడం కాదా.. అది నేరం కాదా?

ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేసి.. అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈ ఐదేళ్లు గ్రాఫిక్స్ తో బతికేద్దామని N Chandrababu Naidu ఫిక్స్ అయ్యారు. అందుకే సోషల్ మీడియా వాళ్లను అరెస్టులు చేస్తున్నారు.

టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే N Chandrababu Naidu ఇప్పుడు సోషల్ మీడియా పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఆయనకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన సోషల్ మీడియా కుర్రాళ్ళు మున్ముందు ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయం.



అబద్ధపు హామీలు ఇచ్చినంత సులువుగా అమలు చేయడం సాధ్యం కాదు. అందుకే అడిగే వాళ్ళ నోళ్లు కట్టేసి.. పోలీసులతో కొట్టించి పబ్బం గడుపుకోవాలన్నది N Chandrababu Naidu ప్లాన్. అందుకే గళం ఎత్తితే చాలు పోలీసులను ఉసిగొలుపుతున్నారు.





నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు N Chandrababu Naidu. నిన్ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టే వరకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పోస్ట్ లు చేస్తూనే ఉంటుంది.. నీ మోసాన్ని ఎండగడుతూనే ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అదానీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎక్కడ అవినీతి జరిగింది?అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నప్పుడు గత ప్రభుత్వ ఒప్పందాన్ని ఎందుకు క్యాన్సిల్ చెయ్యలేదు N Chandrababu Naidu ? #YSRCP #AndhraPradesh


