Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile
Charan Arjun

@charanarjunwave

music director..singer,lyricist
indian film industry
vimanam,raja ramyam
and independent@gmc and Bvm

ID: 849059962613616644

calendar_today04-04-2017 00:44:04

71 Tweet

445 Takipçi

124 Takip Edilen

Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

రాజ్యం ఏదైనా.. రాజీలేని బాట.. నిత్యం జనహితమే.. నినదించిన పాట.. గద్దర్ అన్న కథాగానం Full song Listen via YouTube youtu.be/8pbj1vAs8OM?si… #GaddarSong #CharanArjun

Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

నా బాల్యం నాకంతగా గుర్తులేదు నీ బాల్యం నీగ్గట్టిగా గుర్తుండేలా చెయ్యడమే నా బాధ్యత.. కాదు నాన్న బాధ్యత ❤️ Swajith my superstar

నా బాల్యం నాకంతగా గుర్తులేదు
నీ బాల్యం నీగ్గట్టిగా గుర్తుండేలా
చెయ్యడమే నా బాధ్యత.. కాదు
నాన్న బాధ్యత ❤️
Swajith my superstar
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

నేర్చుకునే గుణముంటే మనకెదురు పడే ప్రతి మనిషి గొప్ప గురువే ఎదగాలనే కసి వుంటే ఎదుటి మనిషి చెప్పే చిన్న మాట కూడా నిచ్చెనే #Praveen gaaru ఈరోజు నా motivation ✊

నేర్చుకునే గుణముంటే
మనకెదురు పడే ప్రతి మనిషి
గొప్ప గురువే
ఎదగాలనే కసి వుంటే
ఎదుటి మనిషి చెప్పే
చిన్న మాట కూడా నిచ్చెనే
#Praveen gaaru
ఈరోజు నా motivation ✊
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

ఒక చెట్టు నీడన వంద మందున్నట్టు ఊరంత ఒక్కటై వున్నామురా "ఆ వైభోగమేమాయెరా"

ఒక చెట్టు నీడన
వంద మందున్నట్టు
ఊరంత ఒక్కటై వున్నామురా
"ఆ వైభోగమేమాయెరా"
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

RRR garu K Raghu Rama Krishna Raju (RRR) స్వచ్చ సంగీత ప్రియులు Kirak Rp స్వచ్చంగా మాట్లాడే ఆధునిక ఆది మానవుడు

RRR garu K Raghu Rama Krishna Raju (RRR)
స్వచ్చ సంగీత ప్రియులు
Kirak Rp
స్వచ్చంగా మాట్లాడే
ఆధునిక ఆది మానవుడు
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

చేసే ప్రయాణం చేరే గమ్యం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు... చేరుకున్నాక లోకేషన్ కోసం గూగుల్ మ్యాప్ పెట్టేయ్ వాళ్ళే వస్తారు....

చేసే ప్రయాణం
చేరే గమ్యం గురించి
ఎవ్వరికీ చెప్పొద్దు...
చేరుకున్నాక లోకేషన్ కోసం
గూగుల్ మ్యాప్ పెట్టేయ్
వాళ్ళే వస్తారు....
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

ఎన్ని జన్మలైన ఈ అన్నకే నేను శెల్లెగ బుట్టాలే నా ప్రేమనంత ఆ రాఖిల జుట్టి అన్నకు గట్టాలే అంటున్న ఈ చెల్లి ప్రేమ గానం ఈ సాయంత్రం విందాం మన CharanArjun Gmc లో

ఎన్ని జన్మలైన ఈ అన్నకే
నేను శెల్లెగ బుట్టాలే
నా ప్రేమనంత ఆ రాఖిల జుట్టి
అన్నకు గట్టాలే
అంటున్న ఈ చెల్లి ప్రేమ గానం
ఈ సాయంత్రం విందాం
మన CharanArjun Gmc లో
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

నువ్వు పడిపోవాలని మొక్కే పదిమంది సొదే వింటే నువ్వు లేవాలని ప్రార్ధించే లక్ష మంది శబ్దాన్ని వినలేవు

నువ్వు పడిపోవాలని
మొక్కే పదిమంది సొదే వింటే
నువ్వు లేవాలని ప్రార్ధించే
లక్ష మంది శబ్దాన్ని వినలేవు
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

గట్టిగా వానొస్తే గతుకుల పడే రోడ్లు మనవి అనుకోని ఆపదలొస్తే అతలాకుతలం అయ్యే బతుకులు మనవి

Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

పేరులోనే పవరున్నోడు పవరు కొరకు పలుచన గాడు ఎంత తొక్కితే అంత ఎత్తుకు లేస్తాడు ఆ మాటకు ఇప్పుడు విలువొచ్చించి ఈ పాటకు ఇప్పుడు ప్రాణమొచ్చ్చినట్టయ్యింది Happy birthday dear powerstar pawan kalyan garu

Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

ఇదెక్కడో ఆంధ్రలో కాదు పక్కన ఏ సముద్రము లేదు Hyd లో కృష్ణా నగర్ లో ఈ అర్థరాత్రి నేనూ ఇరుక్కున్న ఈ వరదలో కార్ దగ్గరికి వెళ్లలేను కాలువలోకి దిగలేను

Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

ఎర్రమన్నుతో అలికిన అమ్మ చేతులు పసుపు గడపకు పెట్టిన సున్నం బొట్లు... పెచ్చులూడిన ఆ గోడలకు కూడా ప్రేమలుండేది అప్పుడు "పండగ యాది"❤️ (Photo:kandukuri Ramesh Babu)

ఎర్రమన్నుతో అలికిన
అమ్మ చేతులు
పసుపు గడపకు పెట్టిన
సున్నం బొట్లు...
పెచ్చులూడిన ఆ గోడలకు కూడా
ప్రేమలుండేది అప్పుడు
"పండగ యాది"❤️
(Photo:kandukuri Ramesh Babu)
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

నల్లని రాత్రి తెల్లని వెలుగు సల్లని గది సంగీతంతో నిండిన మది 🎹 Swara Yagnam with Sharath ravi

నల్లని రాత్రి
తెల్లని వెలుగు
సల్లని గది
సంగీతంతో నిండిన మది 🎹
Swara Yagnam with Sharath ravi
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

మీ పాటలు విని పట్నంలో దిగినం కానీ మీతో ఒక ఫోటో దిగలేక పోయినం Miss you కులశేఖర్ గారు మరింత శక్తిని పుంజుకుని మళ్ళీ రండి సర్

మీ పాటలు విని పట్నంలో దిగినం
కానీ మీతో ఒక ఫోటో దిగలేక పోయినం
Miss you కులశేఖర్ గారు
మరింత శక్తిని పుంజుకుని
మళ్ళీ రండి సర్
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

ప్రాణమే ఆగింది ప్రతిభ కాదు తనువే చాలించారు తబలా కాదు అది మా హృదయాల్లో నిరతం ప్లే అవుతూనే ఉంటది #Zakir hussain#The legendory musician ఓం శాంతి 🙏ప్రాణమే ఆగింది ప్రతిభ కాదు తనువే చాలించారు తబలా కాదు అది మా హృదయాల్లో నిరతం ప్లే అవుతూనే ఉంటది #Zakir hussain#The legend🙏

ప్రాణమే ఆగింది
ప్రతిభ కాదు
తనువే చాలించారు
తబలా కాదు
అది మా హృదయాల్లో
నిరతం ప్లే అవుతూనే ఉంటది
#Zakir hussain#The legendory musician
ఓం శాంతి 🙏ప్రాణమే ఆగింది
ప్రతిభ కాదు
తనువే చాలించారు
తబలా కాదు
అది మా హృదయాల్లో
నిరతం ప్లే అవుతూనే ఉంటది
#Zakir hussain#The legend🙏
Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

"మన్నింపు లేకుంటే లోకాన ఏదీ లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే" ఒక్క మాటతో గొప్ప పాఠం కొన్ని వందల పంచాయితీలు తెగిపోతాయి #kalyan chakravarthi గారు భలే రాశారు Dsp మళ్ళీ మునుపటిలా మనసును తడి చేసే పాట చేశారు Refreshing music #dsp ❤️ youtu.be/Zq8K-koj_TQ?si…

Charan Arjun (@charanarjunwave) 's Twitter Profile Photo

మన గరివిడి లక్ష్మి ఒచ్చేసింది.. ఇకన స్టేజిరెక్కి అగ్గిదీసేద్దంతే! Presenting the first look of #GarividiLakshmi, the story of a voice that touched many hearts ❤️‍🔥 Vishwa Prasad #KrithiPrasad Gowrinaidu Jammu People Media Factory Anandhi (kayal) Charan Arjun Rag Mayur (Shyam/Veeru/Lancham/Maridesh Babu) @ItsActorN

మన గరివిడి లక్ష్మి ఒచ్చేసింది..
ఇకన స్టేజిరెక్కి అగ్గిదీసేద్దంతే!

Presenting the first look of #GarividiLakshmi, the story of a voice that touched many hearts ❤️‍🔥

Vishwa Prasad #KrithiPrasad Gowrinaidu Jammu People Media Factory  Anandhi (kayal) Charan Arjun Rag Mayur (Shyam/Veeru/Lancham/Maridesh Babu) @ItsActorN