Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile
Bhavishyathuku Guarantee

@bg_tdpofficial

Official Account | Telugudesam Party |

ID: 1670683360119898112

calendar_today19-06-2023 06:42:54

3,3K Tweet

655 Takipçi

8 Takip Edilen

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

విజయవాడ ముంపు ప్రాంతాల్లో ఆహార పంపిణీకి ట్రాక్టర్లతో వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు. మూడు ట్రాక్టర్లతో ఆహార పొట్లాలు, రెండు ట్రాక్టర్ల వాటర్ బాటిళ్లు, ఒక జెసిబిలో వాటర్ బాటిళ్లు తరలించిన మంత్రి అచ్చెన్నాయుడు. #APGovtWithFloodVictims #CBNsFatherlyCare #2024APFloodsRelief

ప్రజలతో కలిసి చంద్రబాబు గారు కూడా అదే నీళ్లలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ అందరికీ భరోసా ఇస్తున్నారు #APGovtWithFloodVictims #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandrababuNaidu #andhrapradeshnews

ప్రజలతో కలిసి చంద్రబాబు గారు కూడా అదే నీళ్లలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ అందరికీ భరోసా ఇస్తున్నారు
#APGovtWithFloodVictims
#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#NaraChandrababuNaidu
#andhrapradeshnews
Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

బీమా కంపెనీలు క్లెయిమ్స్ ను 10 రోజుల్లో  పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది._ సీఎం చంద్రబాబు. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

బ్యాంకర్లతో చేయవలసిన పనులకు ప్రాధాన్యత ఇచ్చాం. _ సీఎం చంద్రబాబు. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

కరెంట్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో కరెంట్ ను అందుబాటులోకి తెస్తాం. _ సీఎం చంద్రబాబు. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

నాయకుడంటే ఇలాగే ఉండాలని నిరూపించిన చంద్రన్న #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించిన సీఎం. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై చర్చించిన సీఎం.#CBNsFatherlyCare

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వం #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

మధురానగర్ బ్రిడ్జి వద్ద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు, సహాయక చర్యలు గురించి తెలుసుకున్న సీఎం. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

వరదలతో ప్రజలకు అంతులేని కష్టం.. అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సర్వశక్తులు సమీకరించుకుని సహాయక చర్యలు చేపడుతోంది. వరద బాధితులను ఆదుకునేందుకు దాతల విరాళాలను స్వీకరించేందుకు ప్రభుత్వం 'ఏపీ సీఎం సహాయ నిధి'ని ఏర్పాటు చేసింది. . #APGovtWithFloodVictims #VijayawadaFloods

చంద్రబాబు గారి ఆదేశాలతో పాల వ్యాన్లు, లారీలు, సరుకులు, కూరగాయలతో వందల లారీలు విజయవాడ వచ్చాయి.. ఈ రోజు విజయవాడ వరద ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

నిత్యావసరాతో కూడిన 6 వస్తువుల పంపిణీపైనా సమీక్ష చేసిన సిఎం...ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి సరఫరాకు సిద్దం చేసిన అధికారులు... పంపిణీ ప్రారంభం. వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్ల ను పిలిపించాలన్న సిఎం. #VijayawadaFloods

ఫైర్ ఇంజిన్లు.. లారీలు.. ట్రాక్టర్లు.. వాటర్ ట్యాంకర్లు.. జేసీబీలు.. చంద్రబాబు గారి పర్యవేక్షణలో యద్ద ప్రాతిపదికన జరుగుతున్న వరద సహాయక చర్యలు #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandrababuNaidu #AndhraPradesh

టిడిపి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన బుడమేరు ఆధునీకరణ పనులు నిలిపేసి, బుడమేరులో ఆక్రమణలకు ఊతమిచ్చిన జగన్ రెడ్డి వల్లే విజయవాడ నగరం మునిగిపోయింది. #FekuJagan #EndOfYCP #AndhraPradesh

హుద్ హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు చాలా చేసారని వైజాగ్ ప్రజలు చెబుతుంటే విన్నాం. ఇప్పుడు విజయవాడలో మాకు చేసింది కళ్లారా చూసాం.ఇంతలా ఏ ముఖ్యమంత్రి చేయడు " #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradeshrain

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. ఆయనది కళ్ళున్నా చూడలేని పరిస్థితి. చెవులున్నా వినిపించుకోని పరిస్థితి. - ఒక సామాన్యుడు #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradeshrain

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

జగన్ రెడ్డి బుడమేరుని ఫ్లాట్లు చేసి అమ్మేస్తున్నాడు అని, టిడిపి 2020లోనే లేవనెత్తింది.130 ఎకరాలను, ఎకరాకు రూ.45 లక్షలకు జగన్ రెడ్డి అమ్ముకున్నాడని, ఆ నాడే ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. నాటి జగన్ రెడ్డి దరిద్రాలే, నేటి విజయవాడ ప్రజలకు శాపాలుగా మారాయి #FekuJagan #EndOfYCP

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

వాహనాలు రాలేని వరద ప్రాంతాల గల్లీల్లోకి సహాయక బృందాలు నడుచుకుంటూ వచ్చి ఆహారం, నిత్యావసరాలు ఇచ్చి వెళ్తున్నారు. సహాయం అందించడంలో ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandrababuNaidu #AndhraPradesh

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

నిన్న డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తే, నేడు వరద తగ్గగానే డ్రోన్లతో బ్లీచింగ్ లిక్విడ్ స్ప్రే చేస్తున్నారు. సాంకేతికతను అంది పుచ్చుకుని, చంద్రబాబు గారి ఆదేశాలతో విజయవాడలో పారిశుధ్య పనులు జరుగుతున్నాయి #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare

Bhavishyathuku Guarantee (@bg_tdpofficial) 's Twitter Profile Photo

వరద ముంపుతో ఇళ్లలోకి వచ్చిన బురదను క్లీన్ చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఫైరింజనులతో యుద్ధ ప్రాతిపదికగా ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh