Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile
Arjilli Appalaraju

@arjilli999araj

ఒక్కసారి పిడికిలి బిగించిన చెయ్యి కరచాలనం చేసేందుకు ఇష్టపడదు✊.
ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయితీ,పరవాడ మండలం,
పెందుర్తి నియోజకవర్గం,అనకాపల్లి జిల్లా.

ID: 872133888306434049

linkhttps://www.youtube.com/@ArjilliAppalaraju93 calendar_today06-06-2017 16:51:37

6,6K Tweet

483 Takipçi

127 Takip Edilen

Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

ఏపి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కుమార్తెలు ఆద్య, పలినా ముగ్గురు చిరునవ్వు ..పోలా అదిరిపోలా ❤️😎

ఏపి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కుమార్తెలు ఆద్య, పలినా

ముగ్గురు చిరునవ్వు ..పోలా అదిరిపోలా ❤️😎
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

నలుగురికి నచ్చే నువ్వు.. మరో నలుగురికి నచ్చకపోవచ్చు. పది మంది మెచ్చుకునే నిన్ను ఇంకో పది మంది తిట్టుకోవొచ్చు ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నిలానే ఉండు ..! Pawan Kalyan JanaSena Party

నలుగురికి నచ్చే నువ్వు..
మరో నలుగురికి నచ్చకపోవచ్చు.
పది మంది మెచ్చుకునే నిన్ను
ఇంకో పది మంది తిట్టుకోవొచ్చు
ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం
నిలానే ఉండు ..!
Pawan Kalyan
JanaSena Party
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు, కుమార్తెలు ఆద్య కొణిదెల, పొలీనా అంజని కొణిదెలతో కలసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు #SanatanaDharmaRakshanaBoard

ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు, కుమార్తెలు ఆద్య కొణిదెల, పొలీనా అంజని కొణిదెలతో కలసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు

#SanatanaDharmaRakshanaBoard
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

వారాహి డిక్లరేషన్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి. #PawanKalyanForSanatanaDharma #VarahiDeclaration #SanatanaDharmaRakshaBoard

వారాహి డిక్లరేషన్

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.

#PawanKalyanForSanatanaDharma
#VarahiDeclaration
#SanatanaDharmaRakshaBoard
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

నా సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను; అన్ని మతాలను గౌరవిస్తాను. I worship my Sanatana Dharma & I respect all other religions. #VarahiDeclaration #SanatanaDharmaRakshaBoard

Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

తన ప్రసంగం దేశం మొత్తం వినబడేలా హిందువుల్లో చైతన్యం నింపాలని ఉద్దేశ్యంతోనే సనాతన ధర్మం కోసం,బోర్డు కోసం తెలుగు,ఆంగ్లం,హిందీ ,తమిళం భాషల్లో చెప్పాలని అనుకున్నది సూటిగా ,విమర్శలు చేసే వారికి కౌంటర్లు ఈ రోజు తిరుపతి సభలో Pawan Kalyan గారు ఇచ్చి పడేసారు. #SanatanaDharmaRakshaBoard

Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

వారాహి డిక్లరేషన్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి. #PawanKalyanForSanatanaDharma #VarahiDeclaration #SanatanaDharmaRakshaBoard

Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈరోజు మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి గౌ శ్రీ Pawan Kalyan గారు సమావేశం నిర్వహించారు.

ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి ముందడుగు 2500 కోట్లతో 14 వేల పనులకు శ్రీకారం డిసెంబర్ నెలాఖరుకు 1250 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి

ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి ముందడుగు

2500 కోట్లతో 14 వేల పనులకు శ్రీకారం

డిసెంబర్ నెలాఖరుకు 1250 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

కాలం కలిసి రానప్పడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మిమ్మల్ని గెలిపించలేవు కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు కాబట్టి కష్ట రోజుల్లో మీకు ఉండాల్సిoది ఓర్పు, సహనం మాత్రమే..! JanaSena Party Pawan Kalyan

కాలం కలిసి రానప్పడు
నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు
ఇవేవీ మిమ్మల్ని గెలిపించలేవు
కేవలం ఓర్పు, సహనం మాత్రమే
మిమ్మల్ని గెలిపించగలవు
కాబట్టి కష్ట రోజుల్లో
మీకు ఉండాల్సిoది
ఓర్పు, సహనం మాత్రమే..!
JanaSena Party
Pawan Kalyan
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి ఆ జ్ఞానం ప్రజలకు, సమాజానికి ఉపయోగపడాలి సగటు మనిషికి చదువు అనేది చాలా ముఖ్యం. భారత రాజ్యాంగం సక్రమంగా అమలు జరిగితే చాలా అద్భుతాలే జరిగేవి.

Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

నన్ను ప్రభావితం చేసిన వారిలో ప్రముఖమైన వీరుడు ధీరుడు సురుడు నేడు చే గువేరా వర్ధంతి🙏 జీవితంలో... ఏదైనా సాధించాలనుకుంటే, అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి : చే గువేరా

Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

• పర్యావరణాన్ని రక్షించుకోవడానికి సమష్టిగా ముందుకు కదలాలి • ఎన్జీవోలు, నిపుణుల సూచనలు తీసుకుంటాం • కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రోత్సాహం • విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వర్క్ షాపు ప్రారంభం Pawan Kalyan

• పర్యావరణాన్ని రక్షించుకోవడానికి సమష్టిగా ముందుకు కదలాలి
• ఎన్జీవోలు, నిపుణుల సూచనలు తీసుకుంటాం
• కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రోత్సాహం
• విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వర్క్ షాపు ప్రారంభం
Pawan Kalyan
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో "పల్లె పండుగ - పంచాయితీ వారోత్సవాలు" నిర్వహించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి గౌ శ్రీ Pawan Kalyan గారు నిర్ణయించారు. #PallePanduga

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో "పల్లె పండుగ - పంచాయితీ వారోత్సవాలు" నిర్వహించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి గౌ శ్రీ Pawan Kalyan  గారు నిర్ణయించారు.

#PallePanduga
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • రూ. 60 లక్షలు సొంత నిధులు వెచ్చించి పాఠశాలకు ఎకరం ఆట స్థలం కొనుగోలు • స్థలాన్ని మైసూరవారిపల్లి పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు Pawan Kalyan

మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

• రూ. 60 లక్షలు సొంత నిధులు వెచ్చించి పాఠశాలకు ఎకరం ఆట స్థలం కొనుగోలు
• స్థలాన్ని మైసూరవారిపల్లి పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Pawan Kalyan
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

ప్రజలు ఏమయ్యిపోతే నాకెందుకు నా వ్యాపారం బాగుంటే చాలు అనుకునే వ్యాపారస్తులు తన వ్యాపారం కోసం దేశం ఏమయ్యిపోయినా పర్వాలేదు అనుకొని వ్యాపారం చేసే వ్యాపారస్తుల ఉన్న నేటి సమాజంలో రతన్ టాటా లాంటి దేశ అభివృద్ధి కోసం పాటుపడే గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం #RipRathanaTata

ప్రజలు ఏమయ్యిపోతే నాకెందుకు నా వ్యాపారం బాగుంటే చాలు అనుకునే వ్యాపారస్తులు

తన వ్యాపారం కోసం దేశం ఏమయ్యిపోయినా పర్వాలేదు అనుకొని వ్యాపారం చేసే వ్యాపారస్తుల ఉన్న నేటి సమాజంలో రతన్ టాటా లాంటి దేశ అభివృద్ధి కోసం పాటుపడే గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం
#RipRathanaTata
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

బొందివారి ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ ముల్లారమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ముత్యాలమ్మపాలెం గ్రామపంచాయితీ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్న JanaSena Party నాయకుడు అర్జిల్లి అప్పలరాజు.ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బొంది దుర్గారావు,Ch ముత్యాలు,Ch లక్షణరావు

లోక్ నాయక్ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆ రాజకీయ యోధునికి ఇవే మా ఘన నివాళులు...🙏 (ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం...)

లోక్ నాయక్ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆ రాజకీయ యోధునికి ఇవే మా ఘన నివాళులు...🙏

(ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం...)