Anjaneyulu Deshamalla (@anjaneyulubrs) 's Twitter Profile
Anjaneyulu Deshamalla

@anjaneyulubrs

Personal Account Of BRS Party Ex Incharge Chevella Constituency || Contested MLA From Chevella Constituency ||

ID: 3577686678

linkhttps://youtube.com/@anjaneyuludeshamalla?si=R6hIKUHTCU8X3o0H calendar_today16-09-2015 02:05:11

27 Tweet

58 Takipçi

5 Takip Edilen

RK CHEVELLA BRS (@ravikumarbrs) 's Twitter Profile Photo

చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో నిర్వహించిన బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, బిఆర్ఎస్ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారూ మరియు చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఇంచార్జీ సీనియర్ నాయకుడు దేశమళ్ల ఆంజనేయులు గారు తదితరులు పాల్గొన్నారు

చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో నిర్వహించిన బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో    పాల్గొన్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, బిఆర్ఎస్ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారూ మరియు చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఇంచార్జీ సీనియర్ నాయకుడు దేశమళ్ల ఆంజనేయులు గారు తదితరులు పాల్గొన్నారు
Anjaneyulu Deshamalla (@anjaneyulubrs) 's Twitter Profile Photo

నేటి నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు🙏💐 #Bathukamma

నేటి నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ... 
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు🙏💐

#Bathukamma
Anjaneyulu Deshamalla (@anjaneyulubrs) 's Twitter Profile Photo

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత... చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను🙏💐

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి,
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత...
చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను🙏💐
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

పేదల భూములే టార్గెట్‌🎯 బక్కరైతుల భూముల్లోనే ప్రభుత్వ ప్రాజెక్టులు🚨 అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలపై పంజా విసురుతున్నది. ఒకవైపు హైదరాబాద్‌లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. మరోవైపు శివారు ప్రాంతాల్లో నిరుపేద రైతులకు చెందిన అసైన్డ్‌

పేదల భూములే టార్గెట్‌🎯
బక్కరైతుల భూముల్లోనే ప్రభుత్వ ప్రాజెక్టులు🚨

అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలపై పంజా విసురుతున్నది. ఒకవైపు హైదరాబాద్‌లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. మరోవైపు శివారు ప్రాంతాల్లో నిరుపేద రైతులకు చెందిన అసైన్డ్‌
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

మెట్రో ఆస్తులపై రేవంత్‌ కన్ను⚠️ 280ఎకరాలు కాజేసే కుట్ర🚨 ♦️ ఎల్‌అండ్‌టీని వెళ్లగొట్టింది అందుకే ⚠️ ఆ స్థలాలను, మాల్స్‌ను ఏం చేయబోతున్నరో చెప్పాలి 📢 ఎల్‌అండ్‌టీ సంస్థ మోయాల్సిన రూ.15 వేల కోట్ల రుణ భారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్టు? 🚨 ఇంతపెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర

మెట్రో ఆస్తులపై రేవంత్‌ కన్ను⚠️
280ఎకరాలు కాజేసే కుట్ర🚨

♦️ ఎల్‌అండ్‌టీని వెళ్లగొట్టింది అందుకే

⚠️ ఆ స్థలాలను, మాల్స్‌ను ఏం చేయబోతున్నరో చెప్పాలి

📢 ఎల్‌అండ్‌టీ సంస్థ మోయాల్సిన రూ.15 వేల కోట్ల రుణ భారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్టు?

🚨 ఇంతపెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు ​జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బతుకమ్మ, దసరా శుభాకాంక్షల ఫ్లెక్సీలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది. అయితే, అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫ్లెక్సీలను మాత్రం వదిలేస్తున్నారు. ​జూబ్లీహిల్స్ ఉప

Anjaneyulu Deshamalla (@anjaneyulubrs) 's Twitter Profile Photo

తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడబిడ్డలంతా ఓచోట చేరి ఆటపాటలతో ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర  ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐

తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. 
ఆడబిడ్డలంతా ఓచోట చేరి 
ఆటపాటలతో ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ సందర్భంగా.. 
తెలంగాణ రాష్ట్ర  ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐
Anjaneyulu Deshamalla (@anjaneyulubrs) 's Twitter Profile Photo

స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర శంఖం పూరిద్దాం ✊ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మన చేవెళ్లలో... బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తల సమావేశం నిర్వహించబడింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పాల్గొనడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను

స్థానిక సంస్థల ఎన్నికల్లో
సమర శంఖం పూరిద్దాం ✊

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మన చేవెళ్లలో...
బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తల సమావేశం
నిర్వహించబడింది..

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పాల్గొనడం జరిగింది

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను
Anjaneyulu Deshamalla (@anjaneyulubrs) 's Twitter Profile Photo

రైతులు భూమిని నమ్ముకొని బ్రతికితే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూమిని అమ్ముకొని బ్రతుకుతోoది రేవంత్ రెడ్డి వచ్చాక రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములపై డేగలు వాలినట్లు వాలుతున్నరు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం భూములు లాక్కుంటుందని రైతులు బాధలు పడుతున్నా, సొంత జిల్లా అయినా రేవంత్

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన "చలో బస్ భవన్" పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్టు చేసి భారీగా మోహరించిన పోలీసులు

RK CHEVELLA BRS (@ravikumarbrs) 's Twitter Profile Photo

చేవెళ్ల నియోజకవర్గం, మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దారెడ్డి వెంకట్ రెడ్డి గారి అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది BRS Party KTR Karthik Indra Reddy Patlolla

చేవెళ్ల నియోజకవర్గం, మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్  పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దారెడ్డి వెంకట్ రెడ్డి గారి అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది 
<a href="/BRSparty/">BRS Party</a> <a href="/KTRBRS/">KTR</a> <a href="/KarthikIndrAnna/">Karthik Indra Reddy Patlolla</a>
Anjaneyulu Deshamalla (@anjaneyulubrs) 's Twitter Profile Photo

పిల్లల నిండైన జీవితానికి రెండు చుక్కల పల్స్ పోలియో ఈరోజు షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన "పల్స్ పోలియో" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. పిల్లల నిండైన జీవితానికి రెండు చుక్కలు పల్స్ పోలియో తల్లిదండ్రులు విధిగా వేయించాలి ఈ

పిల్లల నిండైన జీవితానికి రెండు చుక్కల పల్స్ పోలియో

ఈరోజు షాబాద్ మండల కేంద్రంలో  నిర్వహించిన "పల్స్ పోలియో" కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.

పిల్లల నిండైన జీవితానికి రెండు చుక్కలు పల్స్ పోలియో తల్లిదండ్రులు విధిగా వేయించాలి 

ఈ
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కాంగ్రెస్‌ ఓట్‌ చోరీ❗ ఒకే ఇంట్లో 43 ఓట్లు🗳️ 📢 యూసుఫ్‌గూడ 246వ బూత్‌లో బట్టబయలు! కాంగ్రెస్‌ నాయకుల కనుసన్నల్లోనే వ్యవహారం‼️ ⚠️ ఆ 43 మందిలో 41 మంది అక్కడ ఉండరట! 🗳️ తాజా ఓటరు జాబితాలో భారీగా బోగస్‌ ఓట్లు! 🚫 వేల సంఖ్యలో ఫేక్‌ ఓట్లు ఉన్నట్టు అనుమానాలు. నవీన్‌యాదవ్‌ అనుచరుల

కాంగ్రెస్‌ ఓట్‌ చోరీ❗
ఒకే ఇంట్లో 43 ఓట్లు🗳️

📢 యూసుఫ్‌గూడ 246వ బూత్‌లో బట్టబయలు! కాంగ్రెస్‌ నాయకుల కనుసన్నల్లోనే వ్యవహారం‼️

⚠️ ఆ 43 మందిలో 41 మంది అక్కడ ఉండరట!

🗳️ తాజా ఓటరు జాబితాలో భారీగా బోగస్‌ ఓట్లు!

🚫 వేల సంఖ్యలో ఫేక్‌ ఓట్లు ఉన్నట్టు అనుమానాలు. నవీన్‌యాదవ్‌ అనుచరుల
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ మాగంటి సునీత గెలుపు యావత్ తెలంగాణ ప్రజల గెలుపు ✌️ కారు గుర్తుకు ఓటెయ్యండి.. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥 #JubileeHillsWithBRS #VoteForCar

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

LIVE: ఎన్నికల కమిషన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR x.com/i/broadcasts/1…