Vidya Sagar Reddy
@itz_sagarreddy
|| Journalist ||
ID: 3060931836
04-03-2015 07:21:24
848 Tweet
204 Takipçi
417 Takip Edilen
KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో 6వ ఫేజ్ లోని అసాన వెల్ నెస్ స్పా సెంటర్ పైన దాడులు నిర్వహించినట్లు సిఐ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. గత రాత్రి స్పా సెంటర్ పై తనిఖీ నిర్వహించి 18 మంది కస్టమర్స్ తో పాటు 15 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. KPHB POLICE STATION Cyberabad Police
పౌర సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతనంగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం మొట్టమొదటి 'ప్రజావాణి' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. NAC భవనం, మొదటి అంతస్తు, కమిషనర్ కార్యాలయంలోఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహిస్తారు. Commissioner, Municipal Corporation Cyberabad #cyberabad #Prajavani
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరియు ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి సంగారెడ్డి జిల్లా బీరంగుడ గుట్టపై ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంను దర్శించుకున్నారు. Manoj Manchu🙏🏻❤️ Mounika Bhuma #tollywoodactress #shivaratri2026
కూకట్ పల్లి రామకృష్ణ నగర్ లో 4 రోజుల నుండి మృతి చెందిన మహిళ మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఉంటున్న కుటుంబం విషయం పై పోలీసులు స్పందించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి దహన సంస్కారాల విషయంలో ఊరికి తీసుకొని వెళ్తామని చెప్పడంతో అంబులెన్స్ తరలించారు. Kukatpally Police Station #kukatpally
KPHB లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫేక్ పోలీసులమని నమ్మించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దుండగులు అపహరించడం కలకలం రేపుతోంది. నుంచి ఏకంగా 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ Cyberabad Police #KPHB
జీహెచ్‌ఎంసీ సేవలకు ‘మై క్యూర్’ (MyCURE) అస్త్రం.పాత యాప్ స్థానంలో సరికొత్త వేదిక.. మరింత వేగంగా ఫిర్యాదుల పరిష్కారం,పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యం: బల్దియా ప్రకటన #Mycure #Telangana GHMC Commissioner, Cyberabad Municipal Corporation Commissioner, Malkajgiri Municipal Corporation
జూబ్లీహిల్స్ మెట్రో సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి.అగ్నిమాపక సిబ్బంది రెండు యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. #Jubileehills Hyderabad City Police Jubilee hills Police Station