ఖాద్రీ లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్.భక్త జన సంద్రంతోకలిసి స్వామిఅమ్మవార్లకుపట్టు వస్త్రాలు సమర్పించారు.స్వామిఅమ్మవార్లనుదర్శించుకుని పూజలు చేశారు.
#NaraLokesh
#AndhraPradesh #iTDPBapatlaParliament
జగన్ పెట్టిన ఫీజు బకాయిలు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఫీజు పోరు అంటూ వైసీపీ పిలుపునివ్వడంపై ఇదేం తీరు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..!!
#PsychoFekuJagan
#NaraLokesh
#iTDPforTDP #iTDPBapatlaParliament
తన పాలనలో వేలకోట్లు విద్యార్థుల ఫీజు బకాయిలు పెట్టి నానా ఇబ్బందులు పెట్టాడు జగన్. నాటి బకాయిలు ఎన్డీఏ సర్కారు చెల్లించింది. విద్యార్థులు శ్రద్ధగా పరీక్షలు రాస్తున్న సమయంలో ఫీజు పోరు అంటూ ఆందోళనలకు పిలుపునిస్తున్నాడు..
#PsychoFekuJagan
#EndOfYCP #iTDPBapatlaParliament
గతేడాది అప్పటి ప్రభుత్వంమాఫీజు రీయంబర్స్మెంట్ చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాం.ప్రస్తుత ప్రభుత్వం గత బకాయిలు,ఇప్పటి ఫీజులు చెల్లించడంతో మేము మా తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నాం.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh #iTDPBapatlaParliament
విద్యా శాఖలో లోకేష్ తీసుకొస్తున్న సంస్కరణలు బాగున్నాయి.
చిక్కీ నుంచి బెల్టు మీద దాకా జగన్ ఫోటో తీసి, మహనీయుల ఫోటోలు, పేర్లు పెట్టటం అభినందనీయం.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh #iTDPBapatlaParliament
ప్రజల చేతిలో ప్రభుత్వం !! దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్..
#IdhiManchiPrabhutvam #WhatsAppGovernance
#ChandrababuNaidu #NaraLokesh #AnaganiSatyaPrasad #iTDPBapatlaParliament
భోళా శంకరుడు😍😍.. నాడు రాజధాని విషయంలో మండలిలో గొడవ జరుగుతుంటే గ్యాలరీలో చంద్రబాబుగారికి కవచంలా నిలబడిన వ్యక్తి ఈనాటి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు🥰🥰😍😍....
#ChandraBabuNaidu #NaraLokesh
#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు !!
#HBDLegendCBN #ChandrababuNaidu
#AnaganiSatyaPrasad #AndhraPradesh
నా అనుభవంతో చెప్తున్నా, ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు చేయలన్నా, వేగంగా చేయలన్నా, క్వాలిటీతో చేయలన్నా చంద్రబాబుని మించి వారు లేరు..!!
#AmaravatiRestart #MODI4Amaravati #AmaravatiTheRise #NaraChandrababuNaidu #NarendraModi #iTDPforTDP #AndhraPradesh