@inturikiran7
ID: 1701498825532383232
calendar_today12-09-2023 07:32:05
2,2K Tweet
11,11K Followers
163 Following
10 months ago
జగన్ గారి అతి మంచితనం
ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా N Chandrababu Naidu
20 ఏళ్లలో ఆస్తులు పెరిగితే జగన్ మాయ అయితే.. ఒక్క రోజులోనే రూ. 521 కోట్లు పెరిగితే బాబు పూజ చేసినట్టా?
ఎవడో ED క్లీన్ చిట్ ఇచ్చింది.. చంద్రబాబు కడిగిన ముత్యం అని కూశాడు
మద్యాన్ని ప్రోత్సహిస్తున్న రాబందుల రాజ్యంలో..
నిన్నటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మొదటి స్థానంలో ఉండేది.. నేడు విజనరీ పాలనలో మొదటి 10 స్థానాలలో కూడా లేదు
వచ్చే ఐదేళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి.. నాలుగు నెలల్లో నాలుక మడతేసిన EVM ప్రభుత్వం
కరకట్ట అక్రమ కొంప హంగులకు రూ.1.44 కోట్లు.. మైకులు, వీడియో కాన్ఫరెన్స్ కోసం మరో 3 కోట్ల 92 లక్షలు స్వాహా
నాన్ స్టాప్ బ్యాటింగ్
చంద్రన్న చీప్ లిక్కర్ ఎఫెక్ట్
పోలింగ్ రోజు 50% ఉన్న EVM బ్యాటరీ.. కౌంటింగ్ రోజు 99% కి మారిన టెక్నాలజీ రహస్యం ఏంటో చెబితే.. ఆ బ్యాటరీ టెస్లా కారుకు వాడితే..? ఈవీ రంగంలోనే సంచలనం అవుతుంది
జగన్ చేస్తే దుబారా.. చంద్రబాబు చేస్తే రైట్
రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా N Chandrababu Naidu ?
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఎందుకిలా?
ఏదో ఒక స్టొరీకి ఫిక్స్ అవ్వండ్రా..
వైఎస్ఆర్ ఆశయాలకు వారసుడు వైఎస్ జగన్ చంద్రబాబు అవసరాలకు వారసురాలు షర్మిల