Booduri Sudharshan
@inksudha
బూదూరి సుదర్శన్ l Author :
#బాహుదా #Baahuda | Writer | Graphic Designer |
Creative Head
ID: 1976095416
http://amzn.to/3JikBKp 20-10-2013 19:18:14
3,3K Tweet
529 Followers
348 Following
Director Singara Mohan promises a heartwarming theatrical experience with #KaalamegaKarigindhi 🤩 In Cinemas March 21st💕
“గన్స్ & మాన్సూన్స్” చదివాక అనిపించింది, కథని ఇంకెంత బాగా చెప్పొచ్చో అని. అద్భుతమైన కథలు Mahy Bezawada గారు. అయితే “కాగజ్ కే ఫూల్” కథ ఒక Next level, అంతే. ముక్కుసూటిగా చెప్పడం వేరు, కథలోకి తీసుకెళ్లడం వేరు. ఈ పుస్తకం చదవడం వల్ల మరికొంత నేర్చుకున్నాను. Thanks to Anvikshiki Publishers
ఇంతకన్నా ఏం కావాలి? వర్షాకాలం కబుర్లు, క్లాస్ రూం గొడవలు, ముద్దు రంగు పెదాలు, ఉడుకు రక్తం, స్నేహం, కోపం, అసూయ, ప్రేమ. ఇంక ఇంతకన్నా ఏం కావాలి? Here we go! Our Writer Booduri Sudharshan has created magic and we can’t wait to witness it in real life. #Chemistry ✍🏻❤️
Kadali Sathyanarayana Booduri Sudharshan Congratulations
Super raa Sudha. Great job Kadali Sathyanarayana
Kadali Sathyanarayana Booduri Sudharshan Many congratulations and best wishes to you💐 పదాలు పలుకరిస్తాయి పరదాలు తొలగిపోతాయి ప్రాయానికి కొత్త ప్రాణం పోస్తాయి కొత్త సిరాతో కాగితాన్ని ముద్దాడిన అక్షర మాలికలు తెలుగుకు కొత్త వెలుగులు తెస్తున్నాయి.