Konda Surekha
@iamkondasurekha
Politician INC,Minister for Forest, Environment and Endowment.
ID: 139769194
http://kondasurekha.com 03-05-2010 16:37:35
1,1K Tweet
7,7K Takipçi
36 Takip Edilen
హన్మకొండ హంటర్ సర్కిల్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ Bomma Maheshkumar goud గారికి, ఏఐసిసి ఇంచార్జీ Meenakshi Natarajan గారికి పూలమాలతో ఘన స్వాగతం పలికిన మంత్రి కొండా సురేఖ,కొండా మురళి దంపతులు.. #Adminpost #janahitapadayatra #congress #telangana
ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శ్రీమతి Meenakshi Natarajan, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ Bomma Maheshkumar goud గార్ల నేతృత్వంలో జరుగుతున్న జనహిత పాదయాత్ర నేడు వర్ధన్నపేట నియోజకవర్గంలో కొనసాగింది. ఈ రెండో విడత జనహిత పాదయాత్రలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ
ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ది చేకూరుతుంది - శ్రీమతి కొండ సురేఖ గారు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు Konda Surekha
ఆడబిడ్డల పోరు గడ్డ... వరంగల్లో తొలి బతుకమ్మ వేడుకలు స్వాగతనీయం.. రాణిరుద్రమ,సమ్మక్క,సారక్క,చాకలి ఐలమ్మ,హజారే మంగమ్మ వంటి ధీనవనితలొచ్చిన నేల ఓరుగల్లు.. నేను,మంత్రి Danasari Seethakka ,టూరిజం ఎండీ క్రాంతి ముగ్గురం మహిళమే.. వరంగల్‌లో టూరిజం శాఖ తొలి బతుకమ్మ
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్ పట్టణం కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి Damodar Raja Narasimha గారు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి Ponguleti Srinivasa Reddy గారు, ముఖ్యమంత్రి సలహాదారు Vem Narender Reddy గారు,
మేడారం మాస్టర్ ప్లాన్... అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్ర మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, Danasari Seethakka గారు, Laxman Kumar Adluri తెలంగాణ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో మాస్టర్ ప్లానును ఆర్కిటెక్ట్‌లు మంత్రులకు వివరించడం జరిగింది.ఈ సమావేశంలో సంబంధిత ఎండోమెంట్