YSR2JAGAN_YSRCP ™  (@harshar_ysrcp07) 's Twitter Profile
YSR2JAGAN_YSRCP ™ 

@harshar_ysrcp07

🇮🇳 || 🔱|| YSRCP ||YSJAGAN || MSDHONI || CSK || TeamYSRCP || AlluAkkineni || BENZ ㉦ || B+ || SRH

ID: 2960934091

linkhttps://youtube.com/@ysr2jagan?si=FQn41x9FShJ7AOjA calendar_today06-01-2015 15:38:55

7,7K Tweet

2,2K Followers

900 Following

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

మా పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియ‌ర్ నాయ‌కుడు తోపుదుర్తి భాస్క‌ర్‌రెడ్డిగారి ఆక‌స్మిక మ‌ర‌ణం దిగ్భ్రాంతికి గురి చేసింది. క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన నాయ‌కుడిగా పార్టీకి ఆయ‌న అందించిన సేవ‌లు మ‌రిచిపోలేనివి. ఈ క‌ష్ట స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ప్ర‌సాదించాల‌ని,

pitapuram pillodu (@p_pillodu) 's Twitter Profile Photo

Ilantivi okka building kattiva nee 40 years political history lo Siggu vundali ra fake rudhataniki 💦💦 Mee government em cheyyaledhu #CBNFailedCM #CBNSadistRule

Ilantivi okka building kattiva nee 40 years political history lo
Siggu vundali ra fake rudhataniki 💦💦
Mee government em cheyyaledhu
#CBNFailedCM
#CBNSadistRule
𝕩 Sunset Reddy ™ (@sunsetreddy07) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని పెంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి సమాధానం::- #conclave2025 #Buggana

YSR2JAGAN_YSRCP ™  (@harshar_ysrcp07) 's Twitter Profile Photo

ఈ మాటలు ఏదో ఎలక్షన్ ముందు చెప్పి ఉండొచ్చు కదా మాస్టారు 🥹🥹

Ajay Kumar (@ajayokkadu123) 's Twitter Profile Photo

Ap Medical Colleges Thread YS Jagan Mohan Reddy 2019 Daka 11 Government Colleges undevi Ap lo YS Jagan Mohan Reddy Garu 1st Time parliment ki oka medical college undali total 17 Government college kadamani anukunaru Eni complete chesro , 2024 Ending ki complete chesinavi Buliding stage lo unnavi

Chaaru 🩷🌛✨ (@me_chaaruseela_) 's Twitter Profile Photo

We enjoyed a laat saar & logic left the chat.🤦‍♀️ Commonsense clocks out when uncle punches in. వైద్య విద్యని PPPకి ఇచ్చి ప్రైవేటీకరణ చేయొద్దని కోరుతుంటే, ఇలా అడ్డదిడ్డంగా ఏదో వాదిస్తున్నారు uncle. 🤷‍♀️🤦‍♀️

Chaaru 🩷🌛✨ (@me_chaaruseela_) 's Twitter Profile Photo

అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం జీ.కె.వీధి మండలం,కొమరపల్లి పంచాయతీ నెలజరత గ్రామపాఠశాలలో జూన్12న పాఠశాల మొదలైనా ఇప్పటివరకు ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని పరిస్థితి. Hon’ble Education Minister Lokesh Nara, Are u piloting a new model of self-study powered by silence,sir? 🎓🤐

Chaaru 🩷🌛✨ (@me_chaaruseela_) 's Twitter Profile Photo

పాత సామెత: ఇంట్లో దీపం కొని పెట్టడానికి డబ్బుల్లేవు కానీ వీధి అంతా దీపావళి చేస్తానంటాడు.🤷‍♀️ కొత్త సామెత: 10 కాలేజి లు నడపలేడు కానీ కలల నగరాలు కడతానంటాడు. 🤦‍♀️ (ఎవరు అని అడగద్దు,ఉన్నాడు లే మా ఇంటి పక్కన uncle 😏😏)

పాత సామెత:
ఇంట్లో దీపం కొని పెట్టడానికి డబ్బుల్లేవు కానీ వీధి అంతా దీపావళి చేస్తానంటాడు.🤷‍♀️

కొత్త సామెత:
10 కాలేజి లు నడపలేడు కానీ కలల నగరాలు కడతానంటాడు. 🤦‍♀️

(ఎవరు అని అడగద్దు,ఉన్నాడు లే మా ఇంటి పక్కన uncle 😏😏)
రామ్ (@ysj_45) 's Twitter Profile Photo

ఆ ఐదు మెడికల్ కాలేజీలు పురుడు పోసుకుని నేటితో 2 ఏళ్లు

Mahesh Reddy Kasu (@iamkasumahesh) 's Twitter Profile Photo

From generation to generation, our home has welcomed 16 Chief Ministers in last 80 years , a legacy we proudly carry forward😊 మా ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది, 16 మంది ముఖ్యమంత్రులకు ఆతిథ్యం ఇచ్చిన నరసరావుపేట లోని మా నివాసం.

𝕩 Sunset Reddy ™ (@sunsetreddy07) 's Twitter Profile Photo

నంద్యాల మెడికల్ కాలేజీపై హోంమంత్రివి పచ్చి అబద్ధాలు! వైసీపీ హయాంలో పూర్తయిన కాలేజీకి పునాదే పడలేదనడం హాస్యాస్పదం. ఏడాదిన్నరగా బోర్డు కూడా పెట్టలేని కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి! - మాజీ ఎమ్మెల్యే Silpa Ravi Reddy #NandyalMedicalCollege #ShilpaRavi #YSRCPKURN

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

.N Chandrababu Naidu గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ

YSR2JAGAN_YSRCP ™  (@harshar_ysrcp07) 's Twitter Profile Photo

ఏమండీ Lokesh Nara గారు, పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర మీ సెల్ఫీల స్పీడ్ చూసి, అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలు రాకెట్ స్పీడ్‌తో తగ్గుతాయనుకున్నాం. ఇంతకీ ఎన్ని పైసలు తగ్గించారు? ఆ సెల్ఫీలన్నీ ఆల్బమ్ వేసుకోవడానికేనా? 🤨 #failedcbn #IdhiMunchePrabhutvam #CBNFailedCM #MosagaduBabu

ఏమండీ Lokesh Nara గారు, పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర మీ సెల్ఫీల స్పీడ్ చూసి, అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలు రాకెట్ స్పీడ్‌తో తగ్గుతాయనుకున్నాం. ఇంతకీ ఎన్ని పైసలు తగ్గించారు? ఆ సెల్ఫీలన్నీ ఆల్బమ్ వేసుకోవడానికేనా? 🤨

#failedcbn
#IdhiMunchePrabhutvam
#CBNFailedCM
#MosagaduBabu
Chaaru 🩷🌛✨ (@me_chaaruseela_) 's Twitter Profile Photo

మెంచి పెబుత్వం వారి సమిచ్చేమం 🥰! ఆగిన ఆరోగ్య శ్రీ / యన్టిఆర్ వైద్యసేవ! పథకాల ప్రచారానికి ఉన్న విలువ పేదోడి ప్రాణానికి లేకపోయింది.

Chaaru 🩷🌛✨ (@me_chaaruseela_) 's Twitter Profile Photo

Sai Baba YS Jagan Mohan Reddy PJ Raghu Ranjith Akhil Its ok మీకు YS Jagan Mohan Reddy ఎన్ని meetings పెట్టారు అని తెలియకపోయినా పర్లేదు కానీ late గా వచ్చి live వస్తున్న important meeting లో పడుకునేకంటే రాకపోవడం మేలు అని తెలిస్తే చాలు baba గారూ. దాన్నే accountability అంటారు.

సాయం,సమాజమే నీ ద్యేయం నిరంతరం! కోరే ప్రపంచ సౌఖ్యం, నీకు కాక ఎవరికి సాధ్యం YS Jagan Mohan Reddy? 💙🤍💚! #YSJaganMark #YSRCP