Harshaneeyam Podcast (@harshaneeyam) 's Twitter Profile
Harshaneeyam Podcast

@harshaneeyam

tinyurl.com/translateharsha Audio podcast on world literature - Conversations with Literary Translators, Writers & Book Lovers. #Literature #Telugu

ID: 1270036812690407424

linkhttps://tinyurl.com/translateharsha calendar_today08-06-2020 16:56:18

3,3K Tweet

2,2K Takipçi

1,1K Takip Edilen

Harshaneeyam Podcast (@harshaneeyam) 's Twitter Profile Photo

కే ఆర్ మీరా అంటారు కానీ మలయాళంలో ఫిక్షన్ రాసే వాళ్ళల్లో ( కేవలం మలయాళ రచయిత్రుల్లో మాత్రమే కాదు) ఈవిడ షీలా టోమి రచనలంటే నాకు అత్యంత ఇష్టం, గౌరవం! రేపు శనివారం జరగబోయే ఛాయ సాహిత్యోత్సవంలో ఈవిడవి రెండు సెషన్లు, పాఠకులతో ముఖాముఖి ఉన్నాయి. రెండు నవలలు త్వరలో తెలుగులోకి వస్తున్నాయి!

కే ఆర్ మీరా అంటారు కానీ  మలయాళంలో ఫిక్షన్ రాసే వాళ్ళల్లో ( కేవలం మలయాళ రచయిత్రుల్లో మాత్రమే కాదు) ఈవిడ షీలా టోమి రచనలంటే నాకు అత్యంత ఇష్టం, గౌరవం!
రేపు శనివారం జరగబోయే ఛాయ సాహిత్యోత్సవంలో ఈవిడవి రెండు సెషన్లు,  పాఠకులతో ముఖాముఖి ఉన్నాయి.
రెండు నవలలు త్వరలో తెలుగులోకి వస్తున్నాయి!
Harshaneeyam Podcast (@harshaneeyam) 's Twitter Profile Photo

#chaayaliteraturefestival #clf2025 తెలుగు పుస్తకాలు చదవాలనుకునేవాళ్ళు, తెలుగు సాహిత్యాన్ని ఆదరించేవాళ్ళు తక్కువేం లేరు. బోలెడంతమంది ఉన్నారు. తెలుగు పుస్తకాలు ఎక్కువగా అమ్ముడుపోకపోవడానికి ఖచ్చితంగా ఇవైతే కారణాలు కావు. ఇంకేమైనా అయ్యుండొచ్చు. ఇదీ మధ్య అనేకరకాలుగా తెలిసొస్తోంది!

#chaayaliteraturefestival #clf2025
తెలుగు పుస్తకాలు చదవాలనుకునేవాళ్ళు,  తెలుగు సాహిత్యాన్ని ఆదరించేవాళ్ళు తక్కువేం లేరు. బోలెడంతమంది ఉన్నారు.  తెలుగు పుస్తకాలు ఎక్కువగా అమ్ముడుపోకపోవడానికి ఖచ్చితంగా ఇవైతే కారణాలు కావు.  ఇంకేమైనా అయ్యుండొచ్చు.  ఇదీ మధ్య అనేకరకాలుగా తెలిసొస్తోంది!