
Harsha Guntupalli
@harshajsp1995
Social Media manager || YouTube vlogger.
ID: 1168130548662800385
https://youtube.com/@harshaguntupallivlogs5373?si=9oN8mBZrMhcjsaJb 01-09-2019 11:58:05
134,134K Tweet
4,4K Takipçi
2,2K Takip Edilen

No new teacher jobs under the YCP government for five years, but this government fulfilled 16,347 teacher posts in 14 months. #MEGADSC Lokesh Nara garu 👏👏👏 N Chandrababu Naidu Pawan Kalyan







పిఠాపురం లో ఎన్నో ఏళ్లగా ఉన్న పశుసంత సమస్యని #PawanKalyan గారు అధికారంలోకి రాగానే పరిష్కారించారు🥺 Thank you, Dy. CM Pawan Kalyan ❤️🔥 JanaSena Party

Pitapuranni bangaram chesesla unnadu Pawan Kalyan 😍 1.3cr tho cattle shed veyincharu 🙏🏼 illegal activities agay… lucky ra e pitapurians💥🔥🥳 Thanks for the echoes anna Harsha Guntupalli 🥺🙏🏼

పిఠాపురం ఎన్నో ఏళ్ల నాటి పశువుల సంత ప్రజాప్రతినిధులు వచ్చారు వెళ్లారు కాని సమస్యని పట్టించుకోలేదు మాట ఇచ్చాడు..నిలబెట్టుకున్నాడు Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh Harsha Guntupalli

పిఠాపురాన్ని బంగారం చేసేసేలా ఉన్నాడు అండి పవన్ కళ్యాణ్ గారు ❤️ Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh

Before Vs After #Pithapuram Cattle Organization Center.🔥 JanaSena Party Pawan Kalyan Harsha Guntupalli youtu.be/H6LIl9ATZXE #PawanKalyanForPithapuram #PawanKalyanAneNenu


పిఠాపురం రాజు గారు ప్రారంభించిన సంత ఇది , రాష్ట్రంలోనే అతిపెద్దది కానీ కాలక్రమేణా ఇది దిగజారిపోయింది 🥲 పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తరువాత మళ్ళి దీనికి పూర్వవైభవం తీసుకొస్తున్నారు 🙏 ఆయన బంగారం Pawan Kalyan ❤️ JanaSena Party || Harsha Guntupalli

Rara mudhula bavayyoo Pawan Kalyan 😍❤ #TheyCallHimOG #OGSecondSingle

ఒక రాజు ఆరంభించిన సంత ✨ రాష్ట్రంలోనే అతిపెద్ద సంతకి పిఠాపురం రాజు గారు పునాది వేశారు !! కాలంతో కలసి అది జారిపోయింది , కానీ మళ్ళీ కొత్త శ్వాస ఇస్తున్నది Pawan Kalyan గారి ఆరంభం !! పిఠాపురం ఆత్మగౌరవం , మళ్ళీ వెలుగులోకి !! Deputy CMO, Andhra Pradesh !! JanaSena Party

పిఠాపురం పశువుల సంత కేవలం పిఠాపురం వాసులకే పరిమితం కాదు తూర్పు గోదావరి రైతులు పశువులు అమ్మకానికి పశువుల కొనుగోలుకు ఒక మంచి Platform నాకు తెలిసి ముప్పై ఏళ్ళ తర్వాత ఇదే మొదటి డెవలప్మెంట్ TY Pawan Kalyan garu 😍❤️

ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పశుసంత సమస్య 🐂 !! MLA/MP లకు అడిగినా స్పందన లేదు కానీ పిఠాపురం MLA శ్రీ Pawan Kalyan గారు బాధ్యత తీసుకున్న వెంటనే పరిష్కారం !! ఆయన మాటే హామీ!! Deputy CMO, Andhra Pradesh !! JanaSena Party

ఎవర్ని అడిగినా స్పందన లేదు...! పవన్ కళ్యాణ్ గారిని అడిగాం.. మాటిచ్చారు... నిలబెట్టుకున్నారు...🙏 Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh JanaSena Party Harsha Guntupalli