Hariswar Reddy (@hariswar_reddy_) 's Twitter Profile
Hariswar Reddy

@hariswar_reddy_

Entrepreneur| Asymptotes✨

ID: 769831604747239425

calendar_today28-08-2016 09:38:52

27,27K Tweet

4,4K Followers

2,2K Following

Hariswar Reddy (@hariswar_reddy_) 's Twitter Profile Photo

ఇసుక రీచ్ వద్ద మెట్రిక్ టన్నుకు రూ.475లు చెల్లించగానే అందులో రూ.375లు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. మిగిలిన రూ.100 లు మాత్రమే నిర్వహణ ఖర్చులు కింద కాంట్రాక్టర్ కు చెందుతాయి.

ఇసుక రీచ్ వద్ద మెట్రిక్ టన్నుకు రూ.475లు చెల్లించగానే అందులో రూ.375లు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. 

మిగిలిన రూ.100 లు మాత్రమే నిర్వహణ ఖర్చులు కింద కాంట్రాక్టర్ కు చెందుతాయి.
Hariswar Reddy (@hariswar_reddy_) 's Twitter Profile Photo

ఒకరిని మించి ఇంకొకరు పర్ఫామెన్స్ ఇస్తున్నారు. అక్కమలై vs చెక్కమలై 😂

Hariswar Reddy (@hariswar_reddy_) 's Twitter Profile Photo

ఏబిఎన్ రాధాకృష్ణ..చిరంజీవి కుటుంబాన్ని ఘోరంగా తిట్టినప్పడు ఎం పీకార్రా? Pawan Kalyan Naga Babu Konidela Sai Dharam Tej

Hariswar Reddy (@hariswar_reddy_) 's Twitter Profile Photo

మరి కాసేపట్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రేపల్లె మండలం దాసరి పాలెంలో దారుణ హత్య కు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త భూషయ్య మృతదేహానికి నివాళులర్పించి బాపట్ల జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున.

Hariswar Reddy (@hariswar_reddy_) 's Twitter Profile Photo

మానవత్వమే నా మతం - Pawan Kalyan ఏదో ఒక రోజు జగనన్న ప్రెస్ మీట్ లో ఈ వీడియోస్ అన్ని చూపిస్తారు. దేశవ్యాప్తంగా జోకర్ అవడం పక్క.

Hariswar Reddy (@hariswar_reddy_) 's Twitter Profile Photo

మతంతో రాజకీయాలు చేసే వాళ్ళను చెప్పుతో కొట్టండి - యువతకు చంద్రబాబు పిలుపు

Jagananna Connects (@jaganannacncts) 's Twitter Profile Photo

నోరు అదుపులో పెట్టుకోండి Anitha Vangalapudi గారు! #AndhraPradesh #YSJagan #YSRCongressParty #JaganannaConnects

Hariswar Reddy (@hariswar_reddy_) 's Twitter Profile Photo

నిన్న తెలంగాణ లో బతుకమ్మ నాట్యం తరువాత చనిపోయిన పాపా గుర్తుకువచ్చింది. అక్క నువ్వు ఎంత దిగజారి రాజకీయం చేసిన వెంటనే దొరికేస్తున్నావ్ 😂

Hariswar Reddy (@hariswar_reddy_) 's Twitter Profile Photo

ఇంద్రకీలాద్రిపై లడ్డూలు అందక భక్తుల అవస్థలు. కరెంటు లేదు ఇవ్వటం కుదరదని నిర్లక్ష్యం సమాధానం చెబుతున్న సిబ్బంది. ఘాట్ రోడ్డులో ఒకే ఒక్క లడ్డూ సేల్ పాయింట్ ఏర్పాటు చేసిన అధికారులు. దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో ఆవేదన చెందుతున్న భక్తులు.