G M Harish Balayogi (@harishbalayogi) 's Twitter Profile
G M Harish Balayogi

@harishbalayogi

Son of GMC Balayogi | TDP Parliamentary Whip | Member of Parliament - 18th Loksabha, Amalapuram | Parliament Incharge @JaiTDP | Proud Citizen of Konaseema | 🚲

ID: 1108809774513246208

linkhttp://youtube.com/@HarishBalayogi calendar_today21-03-2019 19:17:05

3,3K Tweet

11,11K Takipçi

44 Takip Edilen

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

#YCPinsultsWomen మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం YS Jagan Mohan Reddy గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే

#TharoorTheSoulOfIndia (@jameelsjam) 's Twitter Profile Photo

Shashi Tharoor Seven MPs representing five political parties, seven states and we also have two ambassadors with us, the current and the former ambassador of Washington. We have eight states and three religions...I mentioned religions not because it should matter, but because the terrorists in

#TharoorTheSoulOfIndia (@jameelsjam) 's Twitter Profile Photo

Shashi Tharoor There is no equivalence possible between terrorists on the one hand and innocent civilians on the other. There is no equivalence between those who attack our country and those who defend their own country.-Dr. Shashi Tharoor #OperationSindoor Ambassador Taranjit Singh Sandhu Dr.

G M Harish Balayogi (@harishbalayogi) 's Twitter Profile Photo

Concluding an enriching All-Party Parliamentary Delegation tour to Guyana, Panama, Colombia, Brazil & Washington DC, ably led by Shashi Tharoor ji. It was an honour to collaborate with an outstanding team—MPs Tejasvi Surya, Milind Deora | मिलिंद देवरा, Shashank Mani , Bhubaneswar Kalita,

Concluding an enriching All-Party Parliamentary Delegation tour to Guyana, Panama, Colombia, Brazil & Washington DC, ably led by Shashi Tharoor ji.
It was an honour to collaborate with an outstanding team—MPs Tejasvi Surya, Milind Deora | मिलिंद देवरा, Shashank Mani , Bhubaneswar Kalita,
G M Harish Balayogi (@harishbalayogi) 's Twitter Profile Photo

ఓపరేషన్ సిందూర్ లో భాగంగా వివిధ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రతినిధి బృందాలతో కలిసి, ఈరోజు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారిని ఆయన అధికారిక నివాసంలో కలవడం జరిగింది. మా బృందం గయానా, పనామా, బ్రెజిల్, కొలంబియా మరియు అమెరికా దేశాలలో భారత ప్రభుత్వ ధృఢమైన విధానాన్ని,

ఓపరేషన్ సిందూర్ లో భాగంగా వివిధ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రతినిధి బృందాలతో కలిసి, ఈరోజు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi  గారిని ఆయన అధికారిక నివాసంలో కలవడం జరిగింది.

మా బృందం గయానా, పనామా, బ్రెజిల్, కొలంబియా మరియు అమెరికా దేశాలలో భారత ప్రభుత్వ ధృఢమైన విధానాన్ని,
G M Harish Balayogi (@harishbalayogi) 's Twitter Profile Photo

మేము పర్యటించిన అయిదు దేశాలలు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఖండించడం…మన భారతదేశానికి మద్దతు…అలాగే ఆపరేషన్ సింధూర్ ఆవశ్యకతకు మద్దతు ఇవ్వడం ఇదో పెద్ద దౌత్య విజయంగా చెప్పవచ్చు… #OperationSindoor

G M Harish Balayogi (@harishbalayogi) 's Twitter Profile Photo

ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలనను కొనసాగిస్తోంది.

Shocked to hear about the Air India Ahmedabad-London flight incident near Ahmedabad airport. My thoughts are with all the passengers and crew, and I'm praying for their safety.

G M Harish Balayogi (@harishbalayogi) 's Twitter Profile Photo

విదేశీ పర్యటన అనంతరం నేడు అమలాపురం చేరుకుంటున్న సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు వద్ద ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.అక్కడ నుండి అమలాపురం చేరుకుని ఘాట్ లోని నాన్నగారి విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించడం జరిగింది.

మా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది..

G M Harish Balayogi (@harishbalayogi) 's Twitter Profile Photo

మిత్రులు,కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రి అమలాపురంలోని నా నివాసం వద్ద సుభాష్ గారి చేత కేక్ కటింగ్ చేయించి,దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పంట పొలాల్లోకి చొచ్చుకొస్తున్న ఉప్పునీటి సమస్యను పరిష్కరించాలని కోరిన అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండల రైతులకు సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలియజేశాను.

గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అమలాపురం పార్లమెంట్ పరిధిలోని గ్రామీణ త్రాగునీటి సరఫరా అధికారులతో సమీక్షా సమావేశంలో సూచించాను.అలాగే జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిని అడిగి తెలుసుకుని త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించాను.

కోనసీమ రైల్వే లైన్ పనులు పూర్తి చేసి అమలాపురానికి రైలును తీసుకుచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాను. ఈ ప్రక్రియలో భాగంగా పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం శానిపల్లంక వద్ద సంబంధిత భూమి రైతులతో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారితో కలిసి సమావేశమయ్యాము.రైల్వే లైన్ వెళ్ళే

మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి.. అలసిన శరీరానికి శక్తిని అందించడానికి యోగా మంచి మార్గం. యోగా దినోత్సవ శుభాకాంక్షలు.. #yogandhra #InternationalYogaDay2025

మనస్సును ప్రశాంతంగా  ఉంచడానికి.. అలసిన శరీరానికి శక్తిని అందించడానికి యోగా మంచి మార్గం. యోగా దినోత్సవ శుభాకాంక్షలు..
#yogandhra
#InternationalYogaDay2025
G M Harish Balayogi (@harishbalayogi) 's Twitter Profile Photo

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

అమలాపురం పట్టణంలో వెంకటరమణ థియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గీతాస్ రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగింది.

అమలాపురంలోని కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల ప్రాంగణంలో సంస్కార భారతీ ఆంధ్రప్రదేశ్ కళా సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ,సి బి ఆర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ మరియు ఎడ్యుకేషన్ సంయుక్త నిర్వహణలో డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ వారిచే జరిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్