Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile
Gutta Rohith

@gutta_rohith

Human Rights Forum (HRF)

humanrightsforum.org

ID: 1402255955551657984

linkhttp://www.balagopal.org calendar_today08-06-2021 13:27:42

2,2K Tweet

1,1K Followers

333 Following

Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

Tragic as Trump's decision on H-1B visas may be , there is, however, evident schadenfreude among many in India, online and offline, villages and metros. Perhaps, it is also a sign of deep resentment towards their toxic behaviour back home. Telugu states are a great case study.

Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

కైకలూరులో బాధితులనే పోలీసులు, రాజకీయ నాయకులు వేధింపులకు గురిచేయడం అన్యాయం! ఘటనలో బాధిత దళితులకు న్యాయం చేయాలనీ, వారికి వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ కేసు విచారణ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేస్తున్నాము.

కైకలూరులో బాధితులనే పోలీసులు, రాజకీయ నాయకులు వేధింపులకు గురిచేయడం అన్యాయం!

ఘటనలో బాధిత దళితులకు న్యాయం చేయాలనీ, వారికి వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ కేసు విచారణ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేస్తున్నాము.
Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పడమటిపాలెం ఏఎన్ఎం పై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి! దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని, నిందితులకు జనసేన నాయకుల అండదండలుండడమే దీనికి కారణమని మానవ హక్కుల వేదిక (HRF) సభ్యులు అన్నారు.

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పడమటిపాలెం ఏఎన్ఎం పై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి!

దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని, నిందితులకు జనసేన నాయకుల అండదండలుండడమే దీనికి కారణమని మానవ హక్కుల వేదిక (HRF)  సభ్యులు అన్నారు.
Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

The Human Rights Forum (HRF) takes strong exception to the forcible evictions of street vendors by the Greater Visakhapatnam Municipal Corporation (GVMC). These removals are in clear violation of The Street Vendors (Protection of Livelihood and Regulation of Street Vending) Act.

The Government of Telangana decided to acquire the failed real estate venture known as Hyderabad Metro Rail Limited. A real estate monstrosity doomed to crash from inception. Hope it will now be turned into what it should have been in the first place- public transportation.

Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

Vadapalli SI Srikanth Reddy, who tortured Dhanavath Sai Siddhu, a twenty-five-year-old resident of Kothapet Thanda, Suryapet District should be punished. A case under SC/ST (PoA) Act should be registered against him and three others, including the constables who helped him.

గాజులరామారంలో పేదల ఇళ్ల కూల్చివేత - HYDRA చర్యలు గర్హనీయం. గాజులరామారంలో సెప్టెంబర్ 21వ తేదీన 275 ఇళ్లను రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మించారనే కారణంతో హైడ్రా కూలగొట్టింది. ఈ విషయంపై మానవ హక్కుల వేదిక (HRF) మరియు దళిత బహుజన ఫ్రంట్ (DBF) నిజనిర్ధారణ జరిపాయి.

గాజులరామారంలో పేదల ఇళ్ల కూల్చివేత - HYDRA చర్యలు గర్హనీయం. 

గాజులరామారంలో సెప్టెంబర్ 21వ తేదీన 275 ఇళ్లను రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మించారనే కారణంతో హైడ్రా కూలగొట్టింది. ఈ విషయంపై మానవ హక్కుల వేదిక (HRF) మరియు దళిత బహుజన ఫ్రంట్ (DBF) నిజనిర్ధారణ జరిపాయి.
Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

సూర్యాపేట జిల్లా దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వినోద్ అనే 42 ఏళ్ల వలస కార్మికుని మరణం అనంతరం జరిగిన ఘర్షణల విషయంలో చనిపోయిన కార్మికుని కుటుంబానికి 50 లక్షల రూపాయలు కనీస ఎక్స్గ్రేషియాను అందించాలి. అలాగే పోలీసులపై తిరగబడ్డారని జైలుకు పంపిన కార్మికులను బేషరతుగా విడుదల చేయాలి.

కొనసాగుతున్న కుల వివక్ష ఆఫీసు అధికార కార్యక్రమాల్లో సిబ్బంది మధ్య అధికారులు కులవివక్ష పాటిస్తున్న ఆరోపణలు లేకపోవటం మంచిదే గానీ, రాజ్యాంగ స్ఫూర్తితో నడవాల్సిన ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఈ హేయమైన ఈ కుల వివక్ష, అవమానాలు విస్తరించటం ఆందోళన చెందాల్సిన విషయం.

కొనసాగుతున్న కుల వివక్ష

ఆఫీసు అధికార కార్యక్రమాల్లో సిబ్బంది మధ్య అధికారులు కులవివక్ష పాటిస్తున్న ఆరోపణలు లేకపోవటం మంచిదే గానీ, రాజ్యాంగ స్ఫూర్తితో నడవాల్సిన ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఈ హేయమైన ఈ కుల వివక్ష, అవమానాలు విస్తరించటం ఆందోళన చెందాల్సిన విషయం.
Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

The Human Rights Forum (HRF) demands the immediate withdrawal of Ambuja Cements Ltd’s (ACL) proposal to establish a cement grinding unit with cement production capacity of 4 million metric tons per annum (MMTPA) at Pedagantyada village in Visakhapatnam district.

None Of Us are Free Until All Of Us Are Free Remembering Balagopal 16th Memorial Meeting Date: October 12, 2025, Sunday Time: 10 A.M. to 5 P.M. Venue: Sundarayya Vignana Kendram, Bagh Lingampally, Hyderabad. Do Attend.

None Of Us are Free Until All Of Us Are Free

Remembering Balagopal

16th Memorial Meeting 

Date: October 12, 2025, Sunday 

Time: 10 A.M. to 5 P.M.

Venue: Sundarayya Vignana Kendram, Bagh Lingampally, Hyderabad. 

Do Attend.
Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

దేవరగట్టులో బన్ని ఉత్సవం పేరుతో జిల్లా ఎస్పీ, ఆదోని సబ్ కలెక్టర్ సమక్షంలో జరిగిన అనాగరికమైన, ఆరాచకానికి భాద్యులు ఎవరు? పల్లకి కోసం ఆయా గ్రామాల ప్రజలు పోటీపడే దగ్గర అసలు పోలీసులు ఉన్నారా? లేరా? పోలీసులు లేరనే ఆరోపణ వాస్తవం అయితే అందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు భాద్యత లేదా?

Kakatiya University 15th Endowment Lecture in the Memory of K. Balagopal. Date: 8th October, 2025 Time: 11 A.M. Venue: Senate Hall, Administrative Building, Kakatiya University, Warangal. Do Attend.

Kakatiya University

15th Endowment Lecture in the Memory of K. Balagopal.

Date: 8th October, 2025

Time: 11 A.M.

Venue: Senate Hall, Administrative Building, Kakatiya University, Warangal.

Do Attend.
Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

ఈ రోజు బాలగోపాల్ 16వ వర్ధంతి. బాలగోపాల్ స్పూర్తిగా యువ కార్యకర్తలు మానవహక్కుల వేదిక (HRF)తో పని చేయడానికి వస్తున్నారు. అటువంటి ఇద్దరు కార్యకర్తలు ఈ రోజు రాసిన వ్యాసాలు, కవిత ఇవి. రోహిత్ తాళ్ళ ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం, దిశలో రాసిన కవిత; దిలీప్ ప్రజాపక్షం, వెలుగు లలో వ్యాసాలు.

ఈ రోజు బాలగోపాల్ 16వ వర్ధంతి. బాలగోపాల్ స్పూర్తిగా యువ కార్యకర్తలు మానవహక్కుల వేదిక (HRF)తో పని చేయడానికి వస్తున్నారు. అటువంటి ఇద్దరు కార్యకర్తలు ఈ రోజు రాసిన వ్యాసాలు, కవిత ఇవి. 

రోహిత్ తాళ్ళ ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం, దిశలో రాసిన కవిత; దిలీప్ ప్రజాపక్షం, వెలుగు లలో వ్యాసాలు.
Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

None Of Us Are Free Until All Of Us Are Free బాలగోపాల్ యాదిలో 16 వ సంస్మరణ సభ తేదీ: అక్టోబర్ 12, ఆదివారం సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.

None Of Us Are Free Until All Of Us Are Free

బాలగోపాల్ యాదిలో

16 వ సంస్మరణ సభ 

తేదీ: అక్టోబర్ 12, ఆదివారం 

సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు 

వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.
Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

Remembering Balagopal. 16th Balagopal Memorial Meeting. October 12, 2025. Sundarayya Vignana Kendram, Bagh Lingampally, Hyderabad. A few moments.

Remembering Balagopal. 

16th Balagopal Memorial Meeting. 

October 12, 2025.

Sundarayya Vignana Kendram, Bagh Lingampally, Hyderabad. 

A few moments.
Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

Central Committee and Polit Bureau Member of the CPI (Maoist), Muppalla Venugopala Rao, surrendered before Gadchiroli Police today. In the recent past, Venugopala Rao vehemently and publicly spatted with other members of the CC/PB urging them to lay down arms and become legal.

Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

Videos of the speeches of Nandini Sundar (Whose Bastar? Struggles for Adivasi Futures), Apar Gupta (AI and Privacy), P S Ajay Kumar (New Forms of Land Theft), Yogendra Yadav, speakers at the 16th Balagopal Memorial Meeting, can be accessed here. youtube.com/playlist?list=…

Gutta Rohith (@gutta_rohith) 's Twitter Profile Photo

"1950 నాటి ఆర్డర్‌ను సవరించి కులానికి, మతానికి ఉన్న లంకెను తొలగిస్తే హైందవ మత జనాభా తగ్గిపోవచ్చనే భయం తప్ప ఈ ఆర్డర్ ఇంకా అమలులో ఉండటానికి ఎటువంటి కారణం లేదు. ఆ భయానికి విరుగుడు మతాన్ని సంస్కరించుకోవడం కానీ ఇతర మతాల హక్కులకు అడ్డంకులు సృష్టించడం కాదు." thewiretelugu.co.in/supreme-courts…