Samuel Gundu@ Apostle (@gundu_samuel) 's Twitter Profile
Samuel Gundu@ Apostle

@gundu_samuel

Indian Christian & And Works for Social Awareness .

ID: 462872610

calendar_today13-01-2012 13:21:10

159 Tweet

82 Takipçi

508 Takip Edilen

Samuel Gundu@ Apostle (@gundu_samuel) 's Twitter Profile Photo

Join Mi 10 Magazine Cover Challenge Now! Share your magazine cover on Social Media and stand a chance to win giveaways worth over ₹1,00,000 in.event.mi.com/in/Mi10-Magazi…

Samuel Gundu@ Apostle (@gundu_samuel) 's Twitter Profile Photo

నిజాయితీగా బ్రతకడమంటే తలస్నానం చేసి తెల్లబట్టలేసుకోవడం కాదు..అది అంతరంగానికి సంబంధించినది దానిని ఒప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం అవసరం. ✍️✍️ -శామ్యూల్ గుండు

Samuel Gundu@ Apostle (@gundu_samuel) 's Twitter Profile Photo

-నా భారతదేశాన్ని మాస్కులు లేని దేశంగా చూడలనేది నా కల. దీని కొరకు ప్రభుత్వాలకు నేను అన్ని విధాలుగా సహకరిస్తాను.మరీ ప్రభుత్వాలు నా భారతీయల ప్రాణాలకు హామీ ఇవ్వగలరా? ప్రతి భారతీయుడు ఈ నినాదంతో మీ నిరసన వ్యక్త పరచండి. -శామ్యూల్ గుండు అపోస్టలిక్ వాయిస్

Samuel Gundu@ Apostle (@gundu_samuel) 's Twitter Profile Photo

సమాజంతో నిత్యం అనుసంధానం కలిగేవుండే పాస్టర్లు, పూజర్లు,ఇమామ్ లకు ప్రభుత్వం ఫ్రంట్ లైన్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తే మంచిదని నా అభిప్రాయం. -పాస్టర్ శామ్యూల్ గుండు ఆపోస్టలిక్ వాయిస్

Saidi Reddy Shanampudi (@saidireddybjp) 's Twitter Profile Photo

హుజూర్నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్ లో హుజూర్నగర్ మండల కేంద్రానికి చెందిన 947 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.

హుజూర్నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్ లో హుజూర్నగర్ మండల కేంద్రానికి చెందిన 947 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.
Samuel Gundu@ Apostle (@gundu_samuel) 's Twitter Profile Photo

ప్రజాస్వామ్య దేశములో ప్రజల కొరకు పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం TRS. బీదలకు అండగా ఉండే పార్టీ TRS. మరొక్కసారి బీద వృద్దులకు మరియు వితంతువులకు పింఛన్లు ఇంత త్వరగా వచ్చుటకు కృషి చేసిన మా ప్రియతమ నేత శానం పూడి సైదిరెడ్డి గారికి ధన్యాదములు 🙏 దేవుడు మిమ్మును దివిస్తాడు.

Saidi Reddy Shanampudi (@saidireddybjp) 's Twitter Profile Photo

క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు 🌲 #christmas2022 #christmas22

క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు 🌲 

#christmas2022 #christmas22