Graduate Adda (@graduateadda) 's Twitter Profile
Graduate Adda

@graduateadda

Constructive Criticism

ID: 1658867116316184579

linkhttps://www.instagram.com/graduate_adda?igsh=ODA1NTc5OTg5Nw== calendar_today17-05-2023 16:08:53

1,1K Tweet

3,3K Takipçi

0 Takip Edilen

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

ప్రజాధనాన్ని వృధా చేసి యోగాంధ్ర సూపర్ "ఫ్లాప్" గా అలా ముగిసింది 😂😂

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

ప్రమాదం జరిగేలాగా మీరే రూల్స్ డిజైన్ చేసి ప్రమాదం జరిగితే జగన్ దే తప్పు అని సర్క్యులేట్ చేస్తారా? జగన్ ని అరెస్ట్ చేస్తాం అన్నట్టే సింహాచలం, తిరుపతి ఇన్సిడెంట్స్ కి కారణం అయిన వాళ్లని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? N Chandrababu Naidu

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

మీరు పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం అంటూ నీతులు చెప్తున్నారా Pawan Kalyan

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

మీరు మాట్లాడినవి మీరు మర్చిపోవచ్చు ప్రజలు మర్చిపోరు కదా సేనాని Pawan Kalyan

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

డైలాగులు కొట్టడం తప్ప ఇప్పటి వరకు చిన్నా పెద్దా అని తేడా లేకుండా వందల మంది ఆడవారి మీద దారుణాలు జరిగాయి ఏం యాక్షన్ తీసుకున్నావ్ Pawan Kalyan ?

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

ఇంకో 20 ఏళ్ళు టీడీపీకి బానిసనే, సైనిక్స్ టీడీపీ జెండాలు మోయాల్సిందే అంటున్న సేనాని

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

చంద్రబాబు చేసిన మోసాలు ప్రతి ఇంటికీ తెలియచేద్దాం Recalling Chandrababu's Manifesto

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

మన సేనాని గురించి తనకి బాగా ఇష్టమైన బుచ్చయ్య మాటల్లో 😂😂

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

రాజకీయాలు,ప్రభుత్వాన్ని నడపడం గురించి ఏ బొక్కా తెలీదు కానీ రాష్ట్రానికి డీసీఎం 😂

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

వైజాగ్ డ్రగ్స్ క్యాపిటల్ అయిందే మీ పాలనలో బాబు

Graduate Adda (@graduateadda) 's Twitter Profile Photo

ఎల్లో మీడియా ఒకటే మీడియానా, మీ ఒక్క ఎల్లో మీడియా కోసమే స్పందిస్తారా ? అయినా సాక్షి మీద దాడులు చేయించిన మీరు ప్రజాస్వామ్యం అంటూ నీతులు చెప్పడం కామెడీ

ఎల్లో మీడియా ఒకటే మీడియానా, మీ ఒక్క ఎల్లో మీడియా కోసమే స్పందిస్తారా ?

అయినా సాక్షి మీద దాడులు చేయించిన మీరు ప్రజాస్వామ్యం అంటూ నీతులు చెప్పడం కామెడీ