Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile
Goverdhan Bajireddy

@govardhanbrs

Official Account : Ex MLA Nizamabad Rural | Telangana | India.

ID: 893727304085590016

calendar_today05-08-2017 06:56:08

2,2K Tweet

12,12K Followers

124 Following

Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు.. మూడున్నర కోట్ల ప్రజల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన రోజు స్వపరిపాలనకి పునాది పడిన రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!! #TelanganaFormationDay #JaiTelangana

60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు.. 

మూడున్నర కోట్ల ప్రజల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన రోజు స్వపరిపాలనకి పునాది పడిన రోజు 

రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!! 

#TelanganaFormationDay #JaiTelangana
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #TelanganaFormationDay

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 

#TelanganaFormationDay
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

ఆత్మీయులు మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. Harish Rao Thanneeru

ఆత్మీయులు మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

<a href="/BRSHarish/">Harish Rao Thanneeru</a>
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ... ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. #Bakrid2025

త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ... 
ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

#Bakrid2025
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

జక్రన్ పల్లి ఎంపీపీ కుంచాల రాజు గారి అమ్మ కుంచాల రాజవ్వ గారు ఈరోజు స్వర్గస్తులైనారని తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జక్రన్ పల్లి ఎంపీపీ కుంచాల రాజు గారి అమ్మ కుంచాల రాజవ్వ గారు ఈరోజు స్వర్గస్తులైనారని తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. 

నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Bajireddy Jaganmohan (@jaganbajireddy) 's Twitter Profile Photo

కేసీఆర్ గారికి సంఘీభావంగా బిఆర్కే భవన్ వద్ద బైఠాయించి నిరసన తెలపడం జరిగింది. జై తెలంగాణ ✊

కేసీఆర్ గారికి సంఘీభావంగా బిఆర్కే భవన్ వద్ద బైఠాయించి నిరసన తెలపడం జరిగింది. 

జై తెలంగాణ ✊
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కుట్రపూరిత నోటీసులకు గాను బీఆర్కే భవన్ లో విచారణకు హాజరవుతున్న కేసీఆర్ గారికి మద్దతుగా బీఆర్కే భవన్ వద్ద నిరసన తెలపడం జరిగింది. జై తెలంగాణ ✊

Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ ఆమిర్ గారి కూతురి వివాహానికి హాజరుకావడం జరిగింది.

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ ఆమిర్ గారి కూతురి వివాహానికి హాజరుకావడం జరిగింది.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

రైతన్నా.. నీకు హక్కుగా రావాల్సిన రైతు భరోసా ఇదీ 👇 కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోకు! బాకీపడ్డ రైతు భరోసా ఎప్పుడిస్తావని కాంగ్రెసోళ్ల గల్లాపట్టి అడుగు! #RythuBarosa

రైతన్నా..
నీకు హక్కుగా రావాల్సిన రైతు భరోసా ఇదీ 👇

కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోకు! 

బాకీపడ్డ రైతు భరోసా ఎప్పుడిస్తావని 
కాంగ్రెసోళ్ల గల్లాపట్టి అడుగు!

#RythuBarosa
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

బీజేపీకి కేసీఆర్ కట్టించిన భవనమే దిక్కయింది. పసుపు రైతుల కోసమని కనీసం సొంత భవనం కూడా కట్టని వారు పసుపు రైతులకు ఏ విధంగా సహాయం చేస్తారు? పసుపు రైతన్న ఈ బాండు పేపర్ ఎంపీతో జాగ్రత్త.

బీజేపీకి కేసీఆర్ కట్టించిన భవనమే దిక్కయింది. 

పసుపు రైతుల కోసమని కనీసం సొంత భవనం కూడా కట్టని వారు పసుపు రైతులకు ఏ విధంగా సహాయం చేస్తారు? 

పసుపు రైతన్న ఈ బాండు పేపర్ ఎంపీతో జాగ్రత్త.
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వంః గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మైశ్రీ గురవేనమః మీకు, మీ కుటుంబ సభ్యులకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వంః 
గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మైశ్రీ గురవేనమః

మీకు, మీ కుటుంబ సభ్యులకు
గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

అమ్మ అనుగ్రహం సమస్త ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు.

అమ్మ అనుగ్రహం సమస్త ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ,

నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు.
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

మాజీ మంత్రి, ఎమ్మెల్యే Vemula Prashanth Reddy ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇండ్లపై దాడి చేస్తారా? ఇది ప్రజాపాలనా లేదా ప్రజాసంకట పాలనా? గల్ఫ్ కార్మికుల హామీలు అడిగితే దాడులు చేస్తారా? కాంగ్రెస్ చేస్తున్న దుష్ట పాలనను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు.

Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలందరు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుని ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుతు, ప్రజలందరికీ ఆషాడ బోనాల పండుగ శుభాకాంక్షలు.

అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలందరు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుని ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుతు,

ప్రజలందరికీ ఆషాడ బోనాల పండుగ శుభాకాంక్షలు.
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

మన తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.

మన తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

✳️ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలు వైఖరి ✳️ అందుబాటులో ఉన్న బీసీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశం ✳️ బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసంపై చర్చ 👇 ♦️ బీసీలకు 42 శాతం

✳️ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలు వైఖరి

✳️ అందుబాటులో ఉన్న బీసీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <a href="/KTRBRS/">KTR</a> సమావేశం

✳️ బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసంపై చర్చ 👇

♦️ బీసీలకు 42 శాతం
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

రాబోయే తరానికి కాబోయే నాయకుడు.. యూత్ ఐకాన్.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. Happy Birthday KTR Garu 🎉🎊

రాబోయే తరానికి కాబోయే నాయకుడు.. యూత్ ఐకాన్.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 

Happy Birthday <a href="/KTRBRS/">KTR</a> Garu 🎉🎊
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి జన్మదినం పురస్కరించుకొని డిచ్ పల్లిలోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <a href="/KTRBRS/">KTR</a> గారి జన్మదినం పురస్కరించుకొని డిచ్ పల్లిలోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.
Goverdhan Bajireddy (@govardhanbrs) 's Twitter Profile Photo

నేడు కార్గిల్ విజయ్ దివస్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్లకు మా గౌరవనమస్సులు. వారి తెగువ, ధైర్యం, త్యాగం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. #KargilVijayDiwas

నేడు కార్గిల్ విజయ్ దివస్.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్లకు మా గౌరవనమస్సులు.
వారి తెగువ, ధైర్యం, త్యాగం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.

#KargilVijayDiwas
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

42% కోటా కోసం కాంగ్రెస్ సర్కార్ పై ఒత్తిడి, ప్రజల్లో చైతన్యమే లక్ష్యంగా బీసీల కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో భేటీలో బీసీ నేతల కార్యాచరణ.. ఉమ్మడి 10 జిల్లాల వారీగా బహిరంగ సభలు. ఆగస్టు 8న కరీంనగర్ వేదికగా శంఖారావం పూరించనున్న బీఆర్ఎస్ 🔥

42% కోటా కోసం కాంగ్రెస్ సర్కార్ పై ఒత్తిడి, ప్రజల్లో చైతన్యమే లక్ష్యంగా బీసీల కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమం. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో భేటీలో బీసీ నేతల కార్యాచరణ.. ఉమ్మడి 10 జిల్లాల వారీగా బహిరంగ సభలు.

ఆగస్టు 8న కరీంనగర్ వేదికగా శంఖారావం పూరించనున్న బీఆర్ఎస్ 🔥