Gossipsbakery (@gossipsbakery) 's Twitter Profile
Gossipsbakery

@gossipsbakery

ID: 1089122575093968897

calendar_today26-01-2019 11:27:11

2,2K Tweet

3,3K Followers

2 Following

Gossipsbakery (@gossipsbakery) 's Twitter Profile Photo

చైనా లొ మెద‌లైన క‌థ ఇండియా లొ ఎండ్ అవుతున్న అఖండ‌2, యాక్ష‌న్ ఒరియంటెడ్ ఫిలిమ్ గా అఖండ‌2.. హింది బెల్ట్ లొ కేవ‌లం టీజ‌ర్ కే 1 కొటి ప‌బ్లిషిటి చేస్తున్నారు. బ‌జ్ తీసుకొస్తే హిందిలొ పుష్ఫ‌2 డిస్ట్రిబ్యూట‌ర్ అఖండ‌2 తీసుకునే అవ‌కాశం.ఈ రొజు విడుద‌ల‌వుతున్న టీజ‌ర్ అదిరిపోయింద‌ని టాక్‌

Gossipsbakery (@gossipsbakery) 's Twitter Profile Photo

సెప్టెంబ‌ర్ 25 న అఖండ‌2 విడుద‌ల .... సీజి లు పూర్త‌వ‌క‌పోతే డిసెంబ‌ర్ 5 అఖండ డేట్ కి

Gossipsbakery (@gossipsbakery) 's Twitter Profile Photo

జ‌న‌వ‌రి వ‌ర‌కూ పెద్ది షూటింగ్ వుంటుంది.. మ‌రి రామ్ చ‌ర‌ణ్ తొ త్రివిక్ర‌మ్ సినిమా అంటున్నారు. అంటే పెద్ది లుక్ లొనే సినిమా వుంటుందా

Gossipsbakery (@gossipsbakery) 's Twitter Profile Photo

సంక్రాంతి నుండి మూడు చిత్రాలు మాత్ర‌మే హిట్ట‌య్యాయి.. సంక్రాంతి కి వ‌స్తున్నాం, మ్యాడ్‌, కొర్టు --- తెలంగాణా వైస్ ప్రెసిడెంట్ శ్రీధ‌ర్‌ఇప్పుడు నాని హిట్టు సినిమా హిట్టు అని ఇత‌ని తొ ట్వీట్ చేయిస్తాడేమె... సింగిల్ హిట్ అని గీతాఆర్ట్స్ నుండి కూడా ఒక ఫ్రూఫ్ కావాలేమో.. Nani

Gossipsbakery (@gossipsbakery) 's Twitter Profile Photo

తెలంగాణా గ‌ద్ద‌ర్ అవార్డ్స్ కి ముంబాయ్ లొ షూటింగ్ బిజి వున్నా రేపు అవార్డు అందుకొవ‌డానికి వ‌స్తున్న అల్లు అర్జున్‌ ఈ అవార్డు ని అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డి అందించ‌నున్నారు