Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile
Paruchuri GK

@gkparuchuri

Tollywood Writer, Actor, Director and Orator!

ID: 2522587134

linkhttps://en.m.wikipedia.org/wiki/Paruchuri_Gopala_Krishna calendar_today25-05-2014 12:14:55

5,5K Tweet

159,159K Takipçi

20 Takip Edilen

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

నేడు గొప్ప దర్శకుడు భారతీ రాజా గారి జన్మదినం 🌺ఒకసారి వారితో కలిసి పనిచేసే అదృష్టం వచ్చి అలా చెయ్యిజారిపోయింది 🙏🏻జన్మదిన శుభాకాంక్షలు దర్శకాగ్రగణ్యా 🙏🏻🌺🌹పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

నేడు విశ్వ నట చక్రవర్తి ఎస్ .వి రంగారావు గారి వర్ధంతి 🌺🌹ప్రతినాయకుణ్ణి కూడా నాయకుణ్ణి ప్రేమించినట్లు అభిమానించింది వారినే 🙏🏻పాతాళ భైరవి , మాయాబజార్ , బొబ్బిలియుద్ధం , దసరాబుల్లోడు లాటి చిత్రాలలో వారి నటన అపూర్వము🌺వందనాలు మహానుభావా 🙏🏻పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

ఫిష్ వెంకట్ శివకైవల్యం పొందారని తెలిసి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి వేడుకున్నాను 🙏🏻ఖుషి , ఆది , చెన్నకేశవరెడ్డి చిత్రాలలో వారి అమాయకత్వంతో కూడిన విలనీ ప్రేక్షకులను అలరించింది 🙏🏻వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను 🌺🌹🙏🏻పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

నిన్నటి రోజు దాశరధి కృష్ణమాచార్యులు గారి శత జయంతి 🌺ఆ సముద్రగర్భం దాచిన బడబానలమెంతో అనే ఈ ఒక్క పాట చాలు వారి కలంబలం ఎంతో తెలియజెయ్యడానికి 🌺నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిండు మనస్సుతో చెప్పారు 🌹🌺 మళ్ళీ ఈ గడ్డమీదే జన్మించండి మహానుభావా 🙏🏻🙏🏻శతజయంతి వందనలతో -పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

నేడు కోడి రామకృష్ణ గారి జయంతి 🌺దాసరి గారి శిష్యుల్లో ఆగ్రగణ్యులుగా నిలబడ్డారు 🌺ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం మేము రాసి ఉండవలసింది 🌺ఊపిరి ఆడకుండా సినిమాలు తీసి ఆఖరికి ఊపిరి అందని సమస్యతో శివకైవల్యం పొందారు 🙏🏻వందనాలు మహానుభావా 🙏🏻పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

వడగాల్పు నా జీవితమైతే , వెన్నెల నా కవిత్వం అన్న మహా కవి గుర్రం జాషువా గారి వర్ధంతి నేడు 🌺మీ అక్షరాలే శరాలుగా ఎందరో అవసరార్థులు ఉపయోగించుకొని ముందడుగు వేశారు 🌺వందనాలు మహానుభావా 🌺🌹🙏🏻🙏🏻పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

కుబేర మూవీ మై వ్యూ Stay Tuned for the Full Video. #ParuchuriPaatalu #KuberaMovie #ShekharKammula #Kubera #Dhanush #Nagarjuna #RashmikaMandanna #DeviSriPrasad #ParuchuriGopalaKrishna

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

Paruchuri Gopala Krishna Talks about the #Kubera Movie. Click Here to Watch: youtu.be/aKiIRqb8T9o #ParuchuriGopalaKrishna #KuberaMovie #ShekharKammula #Dhanush #Nagarjuna #RashmikaMandanna #DeviSriPrasad #KuberaOnPrime #LatestMovies #ParuchuriPaatalu

Paruchuri Gopala Krishna Talks about the #Kubera Movie.

Click Here to Watch: youtu.be/aKiIRqb8T9o

#ParuchuriGopalaKrishna #KuberaMovie #ShekharKammula #Dhanush #Nagarjuna #RashmikaMandanna #DeviSriPrasad #KuberaOnPrime #LatestMovies #ParuchuriPaatalu
Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

సర్వులకు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు 🌺ఎవరు తల్లిదండ్రులను దైవసమానంగా ఆరాధిస్తారో వారికి సర్వేశ్వరుడు సకల శుభాలను , ఐశ్వర్యాలను అందిస్తాడు 🌺శుభం భూయాత్ 🌺🌹🙏🏻పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

నేడు మా ఆచార్యులు , మా గురు వరేణ్యులు తన కలం బలంతో ఎన్నో మరపురాని , మరువలేని గీతాలు రాసిన నారాయణ రెడ్డి గారి జయంతి 🌺సినారె అంటే అద్భుతంగా రాసినారే అనే అర్ధం 🙏🏻మళ్ళీ తెలుగు గడ్డమీదే జన్మించండి మాష్టారూ 🙏🏻శతాధిక వందనాలతొ 🙏🏻🙏🏻మీ శిష్యుడు పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

నేడు అల్లురామలింగయ్య బాబాయ్ వర్ధంతి 🌺వెండితెరమీద తనదైన విశిష్టమైన నటనతో ప్రేక్షకులను అలరించి , కోట్లమంది హృదయాలలో ప్రతేకస్థానం సంపాదించుకుని , బుల్లితెరమీద ప్రతి రోజూ కనిపిస్తూ వినోదపరుస్తూనే వున్నారు 🌹మళ్ళీ తెలుగుగడ్డమీదే జన్మించి అలరించండి మహానుభావా 🌺🌹🙏🏻పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

ఎవరికీ తల వంచనిది ఆత్మ గౌరవం, ఎవరి ముందూ చేయి చాచనిది ఆత్మాభిమానం, అందరూ కావాలి అనుకోవడమే ఆత్మీయత, ఈ మూడింటి సమాహారమే మానవ జీవితం! తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹 పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

సర్వులకు స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు 🌺పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

ఏళ్ల తరబడి నీటిలో నానుతున్నా రాయి మెత్తబడదు... అలాగే, ధృడ సంకల్పం ఉన్న వారిని ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఆత్మ విశ్వాసం కోల్పోరు అని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri GK (@gkparuchuri) 's Twitter Profile Photo

అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్ధపరులకు చేసే సాయం, సముద్రం మీద కురిసే వాన లాంటిది అని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺🌹పరుచూరి గోపాలకృష్ణ