Ghouse (@ghouse_hyd) 's Twitter Profile
Ghouse

@ghouse_hyd

Leo.Pluviophile N Selenophile.
Pluralist..RTs are not endorsements. seeker of excellence.తెలుగువాణ్ణి. పు.రోజు 21 Aug

ID: 54335973

calendar_today06-07-2009 21:17:20

39,39K Tweet

2,2K Followers

556 Following

Ghouse (@ghouse_hyd) 's Twitter Profile Photo

పూర్వం ఒకరోజు రాజు గారు తన సభలో ..అరె గోడ ఊగుతుందేమిటి అన్నాడట. వెంటనే కొంతమంది అవును ప్రభూ...ఉయ్యాల లా ఊగుతుంది అని అన్నారట. అలా ఉంది వ్యవహారం. అంతలా భయపడే పని ఏమి చేశారో? అంత అభద్రతా భావం ఎలా వచ్చిందో?

Ghouse (@ghouse_hyd) 's Twitter Profile Photo

అవును. ఇలాంటి వీడియో లు డైరెక్ట్ గా ఆరైల్వే DRM కు,GM కు ఎందుకు ట్యాగ్ చేయరు?

Ghouse (@ghouse_hyd) 's Twitter Profile Photo

డీజీపీ యే ఇల్లీగల్ పని చేయమని చెప్పాడా? ఔరా? చట్టాన్ని కాపాడవలసిన వ్యక్తి, ఇలా అరాచకం చేయటం? IPS Association

Ghouse (@ghouse_hyd) 's Twitter Profile Photo

సినిమా అంతా ధనుష్ మయం. నాకైతే కథ ,మిగతా పాత్రలు ఎవ్వరూ కనబడ లేదు. అలాంటి పాత్ర మన తెలుగు హీరోలు ఎవ్వరూ చేయరు.

Ghouse (@ghouse_hyd) 's Twitter Profile Photo

2021.ఫిల్టర్ కాఫీ కోసం పక్కింటి రావు గారింటికి వెళ్ళినప్పుడు వారితో (చారల టీ షర్టు)+ నేను+నా అస్సామీ దోస్తులు.

2021.ఫిల్టర్ కాఫీ కోసం పక్కింటి రావు గారింటికి వెళ్ళినప్పుడు వారితో (చారల టీ షర్టు)+ నేను+నా అస్సామీ దోస్తులు.