Sandhya(@er_sandhya) 's Twitter Profileg
Sandhya

@er_sandhya

loves telugu, travelling, Tweets are thoda personnel & thoda work related

ID:1023462271463247874

calendar_today29-07-2018 06:56:35

8,4K Tweets

3,3K Followers

979 Following

Pratibha Goyal(@PratibhaGoyal) 's Twitter Profile Photo

Genuine question raised by salaried individual:

If my income is 1 Cr, I will pay Tax of Around 40 Lakhs to government.

But then also I will not use government facilities like Hospitals or school etc.

Now what if I loose my job and my income dropped to Zero. What will…

account_circle
Sandhya(@er_sandhya) 's Twitter Profile Photo

. Watched ఇన్ youtube.
రజినీకాంత్,మమ్ముట్టి, శోభన,భానుప్రియ,శ్రీవిద్య.
తెలుగు,తమిళ్,మలయాళం actors.

Its a **** movie.
What a movie.
No single extra scene.
Scene దాకా వద్దు, no single extra dialogue.

#దళపతి. Watched ఇన్ youtube. రజినీకాంత్,మమ్ముట్టి, శోభన,భానుప్రియ,శ్రీవిద్య. తెలుగు,తమిళ్,మలయాళం actors. Its a ****#pan_india movie. What a movie. No single extra scene. Scene దాకా వద్దు, no single extra dialogue.
account_circle
Vaibhav Singh(@vaibhavUP65) 's Twitter Profile Photo

This man serving Water to Guests at Pran Pratishtha Karyakram at Ram Mandir is my dear friend Vivek Pandey. He used to be a Assistant Professor who left his Job to be a Full time Volunteer at Vishwa Hindu Parishad. He’s also Specially Abled & works in Jhuggi-Jhopdi of Delhi.…

This man serving Water to Guests at Pran Pratishtha Karyakram at Ram Mandir is my dear friend Vivek Pandey. He used to be a Assistant Professor who left his Job to be a Full time Volunteer at Vishwa Hindu Parishad. He’s also Specially Abled & works in Jhuggi-Jhopdi of Delhi.…
account_circle
Sandhya(@er_sandhya) 's Twitter Profile Photo




కంచర్ల గోపన్న కారాగారం నుంచి వచ్చి గుడి కట్టేలా చేసుకున్న రామయ్య..
కోర్టు లో గెలిచి మళ్ళీ,అయోధ్య లో గుడి కట్టించుకున్నాడు. భక్తుడైనా, దేవుడైనా ధర్మం తన వైపు ఉంది అని ఈ కలియుగం లో నిరూపించుకోవాల్సిన దే అని చెప్పక నే చెపుతున్నాడు.

account_circle
Abhijit Majumder(@abhijitmajumder) 's Twitter Profile Photo

Legendary lawyer Keshava Parasaran, who fought and won the Ayodhya Ram Mandir case, recalls how a huge troop of monkeys came and played in his yard the day after the historic verdict.
Strangely magical.

account_circle
Sandhya(@er_sandhya) 's Twitter Profile Photo


2 రోజుల ముందు, ఒక్క ఆకులో, 2 ఈనెలు కనిపించాయి.

ఈ రోజు చూస్తే 3 ఈనెలు ఉన్నాయి.
త్రిదళం లో త్రిదళం.

#ఈశ్వర_సంధ్య 2 రోజుల ముందు, ఒక్క ఆకులో, 2 ఈనెలు కనిపించాయి. ఈ రోజు చూస్తే 3 ఈనెలు ఉన్నాయి. త్రిదళం లో త్రిదళం.
account_circle
Sandhya(@er_sandhya) 's Twitter Profile Photo

'నేను' లో నేను అనే అహం తీసేస్తే. ఇక మిగిలేది అనంతం...దైవత్వం

account_circle
Sandhya(@er_sandhya) 's Twitter Profile Photo

.
నమ్మకం లేని వాడు చేసే యాగం కంటే,
నమ్మిన వాడు వెలిగించే చిరు దీపం కే ఫలితం ఎక్కువ.

#ఈశ్వర_సంధ్య. నమ్మకం లేని వాడు చేసే యాగం కంటే, నమ్మిన వాడు వెలిగించే చిరు దీపం కే ఫలితం ఎక్కువ.
account_circle
Sandhya(@er_sandhya) 's Twitter Profile Photo

బ్రహ్మ కే ఆది అంతం దొరకని శివ లింగ ....
నీ భక్తుల కోసం చిన్ని గా ఒదిగి పోతావు......
చుక్క నీరు పోస్తే కరిగి పోతావు.

బ్రహ్మ కే ఆది అంతం దొరకని శివ లింగ .... నీ భక్తుల కోసం చిన్ని గా ఒదిగి పోతావు...... చుక్క నీరు పోస్తే కరిగి పోతావు. #ఈశ్వర_సంధ్య
account_circle
Sandhya(@er_sandhya) 's Twitter Profile Photo


న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాహ్
అహం భోజనం నైవ భోజ్యం న భుక్తా
చిదానంద రూపః
శివోహం....శివోహం
నిర్వాణ ష టకం
By సంజయ్ అభయంకర్.
Most soothing & peaceful
youtu.be/AStDvEWP0ko

account_circle
Sandhya(@er_sandhya) 's Twitter Profile Photo

నీ దర్శనం కోసం
కొండలు గుట్టలు ఎక్కిస్తావు.....
వందల కిలో మీటర్లు తిప్పిస్తావు.......
నీలో ఉండే నన్ను చూడు ......అని నాలో నే ఉన్న తెర ని మాత్రం తీయవు.......
మాయగాడివి.......

account_circle
Tridib Baparnash ॐ(@TridibIANS) 's Twitter Profile Photo

For me the best athlete of 2022 has to be Nikhat Zareen…out of her idol @Mangte’s shadows, she has proved herself in the ring in every tournament she has participated in the year…

🥊 World Championships 🥇
🥊 CWG 🥇
🥊 Strandja Memorial 🥇
🥊 National Championship 🥇

For me the best athlete of 2022 has to be @nikhat_zareen…out of her idol @Mangte’s shadows, she has proved herself in the ring in every tournament she has participated in the year… 🥊 World Championships 🥇 🥊 CWG 🥇 🥊 Strandja Memorial 🥇 🥊 National Championship 🥇
account_circle
Sandhya(@er_sandhya) 's Twitter Profile Photo


పోయే ముందు ఆత్రుత గా
అక్కడ ఉన్నపుడు తృప్తి గా
వచ్చేసే అపుడు ప్రాణం పోతున్నట్టు గా..
ఉంటుంది.

#శ్రీశైలం పోయే ముందు ఆత్రుత గా అక్కడ ఉన్నపుడు తృప్తి గా వచ్చేసే అపుడు ప్రాణం పోతున్నట్టు గా.. ఉంటుంది.
account_circle
రాధిక(@Radhikachow99) 's Twitter Profile Photo

వాతాపి_గణపతి

- ముత్తేవి రవీంద్రనాథ్ గారి వ్యాసం

'వాతాపి గణపతిం భజేహం ' అనేది వాతాపి ( ప్రస్తుతం బాదామి PIN 587 201) అనే కర్ణాటక పట్టణంలోని వినాయక విగ్రహం మీద సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు గారు చేసిన కీర్తన.

వాతాపి_గణపతి - ముత్తేవి రవీంద్రనాథ్ గారి వ్యాసం 'వాతాపి గణపతిం భజేహం ' అనేది వాతాపి ( ప్రస్తుతం బాదామి PIN 587 201) అనే కర్ణాటక పట్టణంలోని వినాయక విగ్రహం మీద సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు గారు చేసిన కీర్తన.
account_circle