Raja_Sarkar (@xooms_raju) 's Twitter Profile
Raja_Sarkar

@xooms_raju

ID: 1495774258886107138

calendar_today21-02-2022 14:56:03

4,4K Tweet

57 Followers

82 Following

Ravi Teja (@brs_teja) 's Twitter Profile Photo

🔴 The highest level of Praise 🙏🏻 - కేసీఆర్ గారిని పండితులు పొగిడినట్టు ఇంకొక రాజకీయ నాయకుడ్ని పొగడగా నేను చూడలేదు. - నిజంగా మంచి చేస్తే తప్ప ఇలాంటివి జరగవేమో ..!

𝓝𝓟𝓡 (@naineni9999) 's Twitter Profile Photo

తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో నీ బిడ్డ కెసిఆర్ ‘సంభవం’ మొదలైంది రాజకీయ ఊచకోతకు రంగం సిద్ధమైంధి

Ben Cutting 2.0 (@msdhonis224) 's Twitter Profile Photo

తెలంగాణా యాస, భాష ను తెలుగు సినిమాల్లో వాడొద్దని ఆర్డర్ లు జారి చేసిన పొరుగు ముఖ్యమంత్రి అందుకే గత సంవత్సర కాలంగా, మరియు రాబోయే మూడు సంవత్సరాల దాకా లైనప్ లో లేని తెలంగాణ యాస ప్రధాన సినిమాలు ఇప్పటికే రామ్ మిరియాల, మంగ్లీ లు ఔట్ ఇంకా ఎందరు బలైపోతారో #BRSSM ప్లీజ్ ఫోకస్ 🥹🥹

Veerla (@meetveerla) 's Twitter Profile Photo

*కేసీఆర్ గారు చెప్పిందే నిజమైంది.* *కాంగ్రెస్ కు ఓటేసి మోస పోయినం..* *గోస పడుతున్నాం!*

Harish Reddy 🇮🇳🇺🇸🇮🇳 (@harishbrsusa) 's Twitter Profile Photo

పాపం రా పైసలకు అమ్ముకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అయ్యవ్వ రెక్కలు బొక్కలు చేసి నెత్తురిని చెమటగా చేసి పిల్లల్ని చదివిస్తుంటే వాళ్ళ నెత్తుటితో తడిసిన మెతుకుల్ని దొంగలోలె ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారు బయటపడుతున్న గ్రూప్ 1 స్కామ్.

Warrior (@warrior5506) 's Twitter Profile Photo

Telugu Scribe Telangana lo ladies ye kottukunetollu.. AP lo Gents, ladies kottukuntunnaru. Kontha mandi cheppukuntaru AP vallu maryadalu baga chestharu Telangana valla kante idena Meeku telisina maryadha?

Jagan Patimeedi (@jaganbrs) 's Twitter Profile Photo

కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా తిరుగులేని క్రేజ్ ❤️ #కేసీఆర్ కే సొంతం

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

రైతుల కష్టాలు చూపిస్తే పోలీస్ కేసులు పెట్టడం దుర్మార్గం! రైతులు పడుతున్న యూరియా కష్టాలను చూపించినందుకు ఖమ్మం జిల్లా TNews Telugu జర్నలిస్ట్ సాంబశివరావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది రైతుల సమస్యలను పరిష్కరించే సమయం. జర్నలిస్టులను వేధించే సమయం కాదు!

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నాయకుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో 2023 ఏప్రిల్ 14న ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గైని కిరణ్ ఈ కేసులో గైని కిరణ్ అరెస్ట్

వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నాయకుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో 2023 ఏప్రిల్ 14న ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గైని కిరణ్

ఈ కేసులో గైని కిరణ్ అరెస్ట్
thaNOs™ 🐺 (@thanos_tweetss) 's Twitter Profile Photo

ఫ్రీ బస్ పథకం తీసేయండి... లేదా ఆడవారికి ప్రత్యేక బస్ లు పెట్టండి... డబ్బులు ఇచ్చి మరీ తన్నించుకునేంత దౌర్భాగ్యం మగవారికి పట్టలేదు ??? N Chandrababu Naidu || Pawan Kalyan || Lokesh Nara