Vijay Bhaskar (@vijaybh03173726) 's Twitter Profile
Vijay Bhaskar

@vijaybh03173726

life is simple Be happy..

ID: 1733853831786807296

calendar_today10-12-2023 14:19:32

160 Tweet

5 Followers

106 Following

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ముప్ఫై ఏళ్ళు నిండాక లేక నిండకముందే నీకు పెళ్ళైనా అవ్వకపోయినా నువ్వింకా నీది వయసు తక్కువే అనుకోకుండా , నువ్వు ఆడ అయినా మగ అయినా దయచేసి కార్డియాలజిస్టు కి ప్రతి ఏడాది చూపించుకో. కన్సల్టేషను, ఈసీజీ, ఎకో అన్నీ కలిపి మూడు బిర్యానీల ఖర్చు కంటే ఎక్కువ అవ్వదు. నా మాట విను.

𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@shiva4tdp) 's Twitter Profile Photo

పళ్లు కొరుకుతున్నావ్ ఏంటిరా బలిసిందా? ఇది నీ రౌడీ రాజ్యం కాదు.. ఈ పోలీస్ ఎవరో కానీ అంబటికి గట్టిగా వాయించాడు 🔥🔥🔥🔥 😂😂😂 #JaganasuraVadhaDay

Kashmiri Hindu (@battakashmiri) 's Twitter Profile Photo

She is the sister of Yogi Adityanath. This video is enough to tell you what makes Yogi Adityanath different from the rest of the dynastic politicians. Happy Birthday to the best Chief Minister Yogi Adityanath 🔥

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

ఇష్టం లేని దారిలో నీవు తప్పక నడవాల్సి వస్తే కష్టమైనా ఇష్టంగానే కొనసాగించు ఆ నడక ని జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కునే ఆత్మవిశ్వాసం అక్కడి నుంచే మొదలవుతుంది🙏🙏

ఇష్టం లేని దారిలో నీవు తప్పక నడవాల్సి వస్తే
కష్టమైనా ఇష్టంగానే కొనసాగించు ఆ నడక ని
జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కునే
ఆత్మవిశ్వాసం అక్కడి నుంచే మొదలవుతుంది🙏🙏
𝗕UNNY𝗦 (@bunnysangitha) 's Twitter Profile Photo

మనల్ని ఎవడ్రా ఆపేది 🦅💥 '' It's not about money '' it's not about courage '' it's not about records THIS IS ABOUT DAM GUTS ⚔️🗡️ #HariHaraVeeraMallu Pawan Kalyan

Mega Abhimani (@megaabhimani3) 's Twitter Profile Photo

సంతోషానికి సైతం కొన్నిసార్లు కన్నీళ్లు వస్తాయి.. ఈ ఆడబిడ్డ ఆనందమే సాక్ష్యం... Pawan Kalyan #HariHaraVeeraMallu