VENKANNA NETHA (@venkannanetha1) 's Twitter Profile
VENKANNA NETHA

@venkannanetha1

Y. VENKANNA NETHA,
Founder of National handloom Day _ 7th August

ID: 2601865838

calendar_today03-07-2014 15:52:58

1,1K Tweet

450 Followers

15 Following

VENKANNA NETHA (@venkannanetha1) 's Twitter Profile Photo

9వ షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిసి బిల్లును చేర్చడంపై బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.