vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile
vengala reddy.LLB

@vengalareddyysr

#YSRCP IT WING
#YSRCP రైతువిభాగం

ID: 1354022818908786688

calendar_today26-01-2021 11:06:24

3,3K Tweet

1,1K Followers

1,1K Following

vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి పుష్కరాల్లో మరణించిన కుటుంబాలు చంద్రబాబుపై కేసు పెడితే ముద్దాయి అవుతాడు కదా తండ్రికి సబ్బు అందించిన లోకేష్ కూడా ముద్దాయి అవుతాడు - పేర్ని నాని

vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

YSRCP అభిమానులు కు చిన్న చూచన మన ఇంట్లో TVలో సాక్షి ప్రసారం రాకపోతే కేబుల్ ఆపరేటర్ ని పిలిచి సాక్షి రాకపోతే కేబుల్ కనెక్షన్ తీసేయ్ లేదా బిల్లు కట్టలేమని చెప్పండి. ఇది YSRCP అభిమానులు అందరు ఒకే మాట మీద ఉండి అడిగితే అప్పుడు కేబుల్ ఆపరేటర్ కు కూడా తెలుస్తుంది

vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

అట్టుంటది మరి మన ఇజనారి పాలన అంటే ఏదైనా మినిమం కోట్లలోనే అది అన్న కాంటీన్ అయినా తారు రోడ్ అయినా ప్రభుత్వ భవనాలు అయినా మరి ఇదే కదా విజన్ 2047 అంటే ఇప్పుడు మొదలు పెట్టె పనులకు 2047 లో ఉండబోయే ఎస్టిమేషన్ అమౌంట్ ఇప్పుడు శాంక్షన్ చేయడం అన్న మాట ఇదే కదా ముందు చూపు అంటే

vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

నువ్వెవడివి పవన్ కళ్యాణ్ జగన్ ను రానియ్యకపోవడానికి...

vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

గతంలో విత్తనాలు ఎరువులు RBK లో ఆర్డర్ పెడితే ఇంటికి డెలివరీ వచ్చేవి.. ఇది మాంచి ప్రభుత్వం కదా ఇలా పొద్దున్నే పడిగాపులు అనేవి విజన్ అన్నమాట ఇది మన వ్యవసాయ శాఖ మంత్రి గోరి సొంత జిల్లా శ్రీకాకుళంలోనే రైతులు సోమరిపోతులు కాకుండా వారి ఆరోగ్యం కోసమేనని చెప్పగల సమర్థులు మన ఇజనారి గోరు

vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

కుప్పంలో మహిళలపై అరాచకాలు మొన్న భర్త చేసిన అప్పు తీర్చలేని చిన్న బిడ్డ ముందే తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు.. ఈరోజు కరెంట్ పోల్‌కి మహిళను కట్టేసి చిత్రహింసలు బాబోరు అధికారంలోకి వచ్చాక మహిళలపై ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని నిందితుల్లో భరోసా ఇది నువ్వు ఇచ్చిన ధైర్యమే కదా

DILLU (@karimullask1991) 's Twitter Profile Photo

శభాష్ .. మా ఉత్తరాంధ్రకి చెందిన ఒకరికి విమానాల శాఖ ఇచ్చారు , మరొకరికి గవర్నర్ గిరి ఇచ్చారు.. ఇది మాకు చాలు ఇక్కడ ఉక్కు ను అమ్మేసినా , పరిపాలనా రాజధాని రాకపోయినా , ఈ ప్రాంతంలో జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసినా..... ఇక్కడ యువతకు ఉద్యోగాలు రాకపోయినా ,

vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

ఉచిత భీమా కు మంగళం పాడిన ఈ మాంచి ప్రభుత్వం అధిక ప్రీమియం తో ఆసక్తి చూపని రైతన్నలు ఆసక్తి చూపని 60% రైతులు.

ఉచిత భీమా కు మంగళం పాడిన ఈ మాంచి ప్రభుత్వం 

అధిక ప్రీమియం తో ఆసక్తి చూపని రైతన్నలు 
ఆసక్తి చూపని 60% రైతులు.
vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

అసలు పేదల సంక్షేమం అనే బటన్ నొక్కడం అంటేనే చాలా చెడ్డ చిరాకు.... అని నిజాన్ని చెప్పారు.. Sir.... దండాలు సామి.. 🙏

అసలు పేదల సంక్షేమం అనే బటన్ నొక్కడం అంటేనే  చాలా చెడ్డ చిరాకు.... అని నిజాన్ని చెప్పారు.. Sir.... దండాలు సామి.. 🙏
vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

ఐదు లక్షల కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని మూకుమ్మడిగా లక్షలాదిగా రాష్ట్ర ప్రజలందరూ గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వినతిపత్రాలు రాస్తే తక్షణం సీబీఐ ఈడీ విచారణకి ఆదేశిస్తారు. అపుడు గానీ ఈ అక్రమ అరెస్టులు ఆగవు.

ఐదు లక్షల కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని మూకుమ్మడిగా లక్షలాదిగా రాష్ట్ర ప్రజలందరూ గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వినతిపత్రాలు రాస్తే తక్షణం సీబీఐ ఈడీ విచారణకి ఆదేశిస్తారు.

అపుడు గానీ ఈ అక్రమ అరెస్టులు ఆగవు.
vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

ఆడబిడ్డ నిధి గోవిందా 🙏 చంద్రబాబును నమ్మి మోసపోయిన మహిళలు. #CBNFailedCM #MosagaduBabu #JaganannaConnects

ఆడబిడ్డ నిధి గోవిందా 🙏

చంద్రబాబును నమ్మి మోసపోయిన మహిళలు.

#CBNFailedCM #MosagaduBabu #JaganannaConnects
vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

" సంపద సృష్టిస్తాం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ను అమ్ముకోవాలి " అనే దాక వచ్చింది.. కూటమి పరిస్థితి. #MosagaduBabu #JaganannaConnects

" సంపద సృష్టిస్తాం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ను అమ్ముకోవాలి " అనే దాక వచ్చింది.. కూటమి పరిస్థితి.

 #MosagaduBabu #JaganannaConnects
vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

నిధులు ముందే ఇచ్చాము,ఇంకా మీ దగ్గర 2200 కోట్లు ఉన్నాయి, ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి కావాల్సిన డయాఫ్రమ్ వాల్ పనులు వెనకపడి ఉన్నాయి ఎప్పటికి పూర్తి చేస్తారు? రాష్ట్రానికి కేంద్ర జల్ శక్తి అధికారుల ప్రశ్న..

నిధులు ముందే ఇచ్చాము,ఇంకా మీ దగ్గర 2200 కోట్లు ఉన్నాయి,
ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి కావాల్సిన డయాఫ్రమ్ వాల్ పనులు వెనకపడి ఉన్నాయి 
ఎప్పటికి పూర్తి చేస్తారు?
రాష్ట్రానికి కేంద్ర జల్ శక్తి అధికారుల ప్రశ్న..
vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

*నాడు జగనన్న ప్రభుత్వంలో నేడు కూటమి ప్రభుత్వంలో అంబులెన్సుల పరిస్థితి* 🫵 #NaduNedu #SaveAPFromTDP #CBNFailedCM

vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

ఏపీలో చెరువులను తలపిస్తున్న రోడ్లు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. పవన్ కళ్యాణ్ సినిమా కార్యక్రమాల్లో బిజీగా ప్రభుత్వం. #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects

ఏపీలో చెరువులను తలపిస్తున్న రోడ్లు.

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. పవన్ కళ్యాణ్ సినిమా కార్యక్రమాల్లో బిజీగా ప్రభుత్వం.

#CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects
vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

అమరావతిలో ఇప్పుడు ఉన్నది ఆక్వావ్యాలీ మాత్రమే.. బాబొరి హయాంలో ఎలాగైనా పులసని ఆ ఆక్వా వ్యాలీ కు తెచ్చేలా బాబోరు అకుంటిత దీక్ష తో కృషి చేస్తున్నారు ఇజనారి గోరు

vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

ప్రజల సమస్యలు తీర్చమని ప్రజలు ఎమ్మెల్యేలను చేస్తే దిక్కుమాలిన సినిమాలకి ప్రమోషన్ల కోసం ఫ్రీ షో లతో ప్రమోషన్ లు చేస్తున్నారు రాష్ట్రానికి ఇదేం కర్మరా బాబు 😭

ప్రజల సమస్యలు తీర్చమని ప్రజలు ఎమ్మెల్యేలను చేస్తే 

దిక్కుమాలిన సినిమాలకి ప్రమోషన్ల కోసం ఫ్రీ షో లతో ప్రమోషన్ లు చేస్తున్నారు 

రాష్ట్రానికి ఇదేం కర్మరా బాబు 😭
vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

మన రాష్ట్రము లో పత్రికా విలువలు అనే పదం పెద్ద బూతు గా మారింది అనేదానికి ఇంత కంటే నిదర్శనం అక్కర్లేదు అనుకుంట.. వ్యభిచారం అనే పదం కూడా వీళ్ళని చుస్తే సిగ్గాపడేలా రాతలు... ఛీ అవసరమా ఈ బతుకులు తూ 🤮🤮🤮🤮

మన రాష్ట్రము లో పత్రికా విలువలు అనే పదం పెద్ద బూతు గా మారింది అనేదానికి ఇంత కంటే నిదర్శనం అక్కర్లేదు అనుకుంట..

వ్యభిచారం అనే పదం కూడా వీళ్ళని చుస్తే సిగ్గాపడేలా రాతలు...
ఛీ అవసరమా ఈ బతుకులు తూ 🤮🤮🤮🤮
vengala reddy.LLB (@vengalareddyysr) 's Twitter Profile Photo

చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు ఉండదు అంతే మరి మన ఇజనారి గారు హయాంలో వానలు ఉండవ్ గిట్టుబాటు ధరలు ఉండవ్ ప్రభుత్వ అండ ఉండదు ఇప్పుడు అన్నదాత కు సాయం కూడా ఉండదు ఎలా ఉంటది మనది మాములుగా లెగ్ గా మరి అందులోను ఏనాడైనా రైతు గురుంచి అలోచించిన పాపాన పోతే గా