Umesh (@umeshkumar_0808) 's Twitter Profile
Umesh

@umeshkumar_0808

రాయలసీమ వ్యక్తిని ఫ్యాక్షనిస్టుని కాను.

यद् भावं तद् भवति.

ID: 2597855077

calendar_today01-07-2014 11:21:47

2,2K Tweet

2,2K Followers

528 Following

Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

చాలా సార్లు ఎదురు చూశాం, కూర్చోపెట్టుకొని మాట్లాడం, చివరికి ఒప్పించం, పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉన్నాం.

Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

ప్రతి వెదవకి రాయలసీమన్న, రాయలసీమ ప్రజలన్న చిన్న చూపే, ఏదో వీడే రాయలసీమను ఉద్ధరిస్తున్నట్లు… (👆Subject to Correction చిన్నచూపు చూసేవారికి మాత్రమే వర్తిస్తుంది).

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి! ఉద్యోగుల పీఎఫ్ డబ్బును వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వాడుకుటున్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. కానీ.. 58 వేల కోట్ల రూపాయల్ని వాడుకుంది చంద్రబాబు ప్రభుత్వం కానీ.. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆ డబ్బుని వాడుకోకపోగా.. తిరిగి రూ.478

Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

🏍️🛵 లక్షలు ఖర్చుపెట్టి మరీ బైకులు కొంటారు కానీ 2000/- పెట్టి మంచి హెల్మెట్ కొని మాత్రం పెట్టుకోరు. 🔴Think 🟡And 🟢Drive Wear your helmet Avoid Injuries.

Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

మోసం చేసిన వ్యక్తి కంటే, మోసపోయిన వ్యక్తే నేరస్తుడు.

Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

ఆఫీస్ లో పొద్దు పొద్దున్నే అని పనులు వదిలేసి ఉప్మా గురించి చర్చ మొదలు పెట్టారు.🙏🏻

Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

ఛీ..ఛీ… ఏవేవో దరిద్రాలు చూడాల్సి వస్తుంది, ఎవడు ఎవడో నా ఫీడ్ లోకి వస్తున్నాడు.

Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

Actually and Tomorrow ఈ రెండు పదాలు వినియోగించటం మానేస్తే చాలు, జీవితంలో పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగ ఉంటుంది.

Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

#స్వయం కృషి #ఛాలెంజ్ #విజేత #గ్యాంగ్ లీడర్ #మాస్టర్ #అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు, ఆ అహోబిల నరసింహా స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా .

#స్వయం కృషి 
#ఛాలెంజ్ 
#విజేత
#గ్యాంగ్ లీడర్
#మాస్టర్ 
#అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు, ఆ అహోబిల నరసింహా స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా .
Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

జీవితంలో ఒక్కసారైనా ఈ రాశి ఫలాలు నిజమైతే బాగుండు అనిపిస్తుంది. ఏంటో ఈ అత్యాశ మనిషికి…

Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

ఆదిపూజ్యుడైన విఘ్నహర్తకి అభివందనం పార్వతీనందనుడైన గణపతికి ప్రియవందనం ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం విఘ్నాలను తొలగించే వినాయకుడికి అపూర్వ నీరాజనం ఓం విఘ్నేశ్వరాయ నమ: మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

ఆదిపూజ్యుడైన విఘ్నహర్తకి అభివందనం పార్వతీనందనుడైన గణపతికి ప్రియవందనం ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం

విఘ్నాలను తొలగించే వినాయకుడికి అపూర్వ నీరాజనం ఓం విఘ్నేశ్వరాయ నమ:

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
Umesh (@umeshkumar_0808) 's Twitter Profile Photo

పొద్దున్న X చూసిన ట్వీట్ ఒకటి మా అపార్టుమెంట్ వాట్సప్ లోకి వచ్చి చక్కర్లు కొడుతోంది.

పొద్దున్న <a href="/X/">X</a> చూసిన ట్వీట్ ఒకటి మా అపార్టుమెంట్ వాట్సప్ లోకి వచ్చి చక్కర్లు కొడుతోంది.