బాబు కోసం
@trollycp
#TDPTwitter
ID: 1172713741231820802
14-09-2019 03:28:44
42,42K Tweet
15,15K Followers
946 Following
I have taken note of Narayana garu’s health condition from Nellore district. My team will immediately reach out to extend necessary support to him and his family. Wishing him a speedy recovery. Office of Nara Lokesh
Dear Rakita, I am deeply moved by Vijay Kumar’s health condition. I have alerted my team, and they will immediately reach out to coordinate the necessary support. Wishing him strength for a speedy recovery. Office of Nara Lokesh
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె వివాహ వేడుకకు సీఎం N Chandrababu Naidu గారితో కలిసి హాజరయ్యాను. వధూవరులు శ్రీజ, దుర్గా హరిహర సాయి పవన్ కుమార్‌లకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాను. Nimmala Ramanaidu
విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, సీఎం N Chandrababu Naidu గారితో కలిసి ఘనస్వాగతం పలికాను. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. CP Radhakrishnan
On behalf of my people of Andhra Pradesh, I welcomed the Hon’ble Vice President of India, Shri C.P. Radhakrishnan Ji, on his visit to Vijayawada for Durgamma Darshanam. Vice-President of India
#OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #TheycalllHimOG Pawan Kalyan
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం N Chandrababu Naidu గారితో కలిసి కుటుంబసమేతంగా పాల్గొన్నాను. ముందుగా తిరుమలలోని బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు గారు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబసమేతంగా కలియుగ ప్రత్యక్షదైవం