TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile
TEAM THOPUDURTHI

@teamthopudurthi

Fan page of thopudurthi prakash reddy garu

ID: 1888925159001935872

calendar_today10-02-2025 12:17:25

249 Tweet

93 Followers

27 Following

Murali Reddy ! (Jagan కుటుంబం) (@ysj_21) 's Twitter Profile Photo

Andhra Pradesh - June 6th, 2025! Ma’am sunitha krishnan, pls witness this heartbreaking & agonizing tragedy. 💔😭 🟥 CAMPAIGN TITLE: #JusticeForDalitGirl – Another soul-crushing crime reported on June 5, 2025. Girl & Mother Missing. Edugurrapalli, 📍Anantapur - Andhra Pradesh

Andhra Pradesh - June 6th, 2025!

Ma’am <a href="/sunita_krishnan/">sunitha krishnan</a>, pls witness this heartbreaking &amp; agonizing tragedy. 💔😭

🟥 CAMPAIGN TITLE: #JusticeForDalitGirl – Another soul-crushing crime reported on June 5, 2025. Girl &amp; Mother Missing. Edugurrapalli, 📍Anantapur - Andhra Pradesh
TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

రాప్తాడు నియోజకవర్గంలో కలకలం రేపిన పరిటాల సునీత Paritala Sunitha అనుచరుల కీచక పర్వం......! దళిత బాలికపై ఆర్నెల్లుగా14మంది సామూహిక అత్యాచారం ప్రత్యేక కథనంతో వెలుగులోకి తెచ్చిన'సాక్షి' పోలీసు,రాజకీయ వర్గాల్లో విస్మయం అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చ తొమ్మిది మంది మృగాళ్లను అదుపులోకి

రాప్తాడు నియోజకవర్గంలో కలకలం రేపిన పరిటాల సునీత <a href="/SunithaTDP/">Paritala Sunitha</a> అనుచరుల కీచక పర్వం......!

దళిత బాలికపై ఆర్నెల్లుగా14మంది సామూహిక అత్యాచారం

ప్రత్యేక కథనంతో వెలుగులోకి తెచ్చిన'సాక్షి'
పోలీసు,రాజకీయ వర్గాల్లో విస్మయం
అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చ

తొమ్మిది మంది మృగాళ్లను అదుపులోకి
TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

"రాప్తాడు ఎమ్మెల్యే కూడా మహిళే.పైగా ఎమ్మెల్యే పరిటాల సునీత స్వగ్రామానికి సమీపంలోనే ఏడు గుర్రాలపల్లి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలకు కూడా రక్షణ కల్పించలేని ఎమ్మెల్యే ఉంటే ఏం? లేకుంటే ఏం?శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కూడా మహిళే.ఈ కేసులో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. - తోపుదుర్తి

"రాప్తాడు ఎమ్మెల్యే కూడా మహిళే.పైగా ఎమ్మెల్యే పరిటాల సునీత స్వగ్రామానికి సమీపంలోనే ఏడు గుర్రాలపల్లి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలకు కూడా రక్షణ కల్పించలేని ఎమ్మెల్యే ఉంటే ఏం? లేకుంటే ఏం?శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కూడా మహిళే.ఈ కేసులో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.

- తోపుదుర్తి
TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

Hello YSRCP & YSJagan Cult fans చిన్నవి acc's ప్రమోట్ చేసుకుందాం మీ 🆔 కామెంట్స్ లో పెట్టండి Follow చేస్తాను, Must follow back💯 కామెంట్స్ లో పెట్టిన 🆔 లు అందరూ ఫాలో చేయండి, RT Must❤️

Hello YSRCP &amp; YSJagan Cult fans 

చిన్నవి acc's ప్రమోట్ చేసుకుందాం

మీ 🆔 కామెంట్స్ లో పెట్టండి 
Follow చేస్తాను,

Must follow back💯 

కామెంట్స్ లో పెట్టిన 🆔 లు అందరూ ఫాలో చేయండి, RT Must❤️
TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

ఇది ఏందయ్యా ఇది🤣 క్రైమ్ లో కూడా భాగస్వామ్యం హ లైక్ కూటమి లేక ఉతి ఆరోపణలు ఏ న 🤔

TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

మా కార్యకర్త కురుబ లింగయ్యను చంపి, మా నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టారు....! --వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు.. #YSRCongressParty #YSJaganMohanReddy #ThopudurthiPrakashReddy #TeamTPR #tprtarget2029

TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

నీ తండ్రి పరిటాల రవి చేసినటువంటి మారణ హోమాన్ని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపై అత్యంత పాచవికంగా దాడులకు తెగబడడమే నా మీ రాజకీయమా పరిటాల శ్రీరామ్.....! #ThopudurthiPrakashReddy #TeamTPR #tprtarget2029

TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

గ్లింప్స్ అఫ్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ.....! #YSRCongressParty #YSJaganMohanReddy #ThopudurthiPrakashReddy #TeamTPR #tprtarget2029

TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

తు.. మీ బ్రతుకులు చెడ..సిగ్గుగా లేదా.. పేధోల్లకి ఇల్లులు కట్టడానికి కుడా వసూలు చెసే కార్యక్రమం చెస్తావా..-తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి #YSRCongressParty #YSJaganMohanReddy #ThopudurthiPrakashReddy #TeamTPR #tprtarget2029

TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

వెనక్కి తగ్గని వీరుడు… ప్రజల నమ్మకానికి ప్రతిరూపం! ఇది శబ్దం కాదు… ప్రజల హృదయాల గర్జన! ఇది సభ కాదు… మోసంపై సాగిన ఉద్యమం! 45 రోజుల వనవాసం తర్వాత అన్ని అడ్డంకులను అణిచేసి, తిరిగి తన ప్రజల మధ్యకి ఘనంగా అడుగుపెట్టిన మా నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు,

TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ వేడుక.. ఆత్మీయ సోదర సోదరీమణులు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.. #HappyRakshaBandhan2025 #ThopudurthiPrakashReddy #TeamTPR #tprtarget2029

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ వేడుక.. ఆత్మీయ సోదర సోదరీమణులు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు..

#HappyRakshaBandhan2025
#ThopudurthiPrakashReddy
#TeamTPR #tprtarget2029
TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి రాఖీ కట్టిన ఆడపడుచులు.. రక్షాబంధన్ లో భాగంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారికీ ఆత్మకూరుకు చెందిన మహిళలు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.. #ThopudurthiPrakashReddy #TeamTPR #tprtarget2029

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి రాఖీ కట్టిన ఆడపడుచులు..

రక్షాబంధన్ లో భాగంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారికీ ఆత్మకూరుకు చెందిన మహిళలు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు..

#ThopudurthiPrakashReddy
#TeamTPR #tprtarget2029
TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

పేద వాడి గుండె చప్పుడు, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను చూసి చలించి ఆపై తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిన మరపురాని మహానేత దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు. #JoharYSR

పేద వాడి గుండె చప్పుడు, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను చూసి చలించి ఆపై తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిన మరపురాని మహానేత దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.

#JoharYSR
TEAM THOPUDURTHI (@teamthopudurthi) 's Twitter Profile Photo

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే పండగ దసరా పండగ. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం చేకూరాలని,ఆ దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకొంటు,మీకు మీ కుటుంబ సభ్యులందరికి విజయ దశమి శుభాకాంక్షలు #ThopudurthiPrakashReddy

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే పండగ దసరా పండగ. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం చేకూరాలని,ఆ దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకొంటు,మీకు మీ కుటుంబ సభ్యులందరికి విజయ దశమి శుభాకాంక్షలు

#ThopudurthiPrakashReddy