T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile
T Chandra Sekhar MLA

@tatiparthionx

Member Of Legislative Assembly - Yerragondapalem.
Bachelor Of Engineering - Osmania University.

ID: 1817085999828336643

calendar_today27-07-2024 06:35:06

558 Tweet

4,4K Followers

4 Following

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

అప్పట్లో డాక్టర్ సుధాకర్ గారి విషయాన్ని రాజకీయం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు డాక్టర్ గిరిధర్ గారి విషయంలో సైలెంట్ ఎందుకయ్యారు?

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

9 ఏళ్లలో హైదరాబాద్ కట్టి ప్రపంచపటంలో ఇరికించిన N Chandrababu Naidu గారు, 6 ఏళ్లలో అమరావతి ప్రాంతాన ఇంకా వరదనీళ్లు తోడేపనిలోనే ఎందుకున్నారు? హైదరాబాద్ నిర్మాణంలో చూపించిన శ్రద్ద, సమర్థత ఇప్పుడు ఎవరి సంకలో పెట్టారు? కొన్ని గొర్రెలు మీరే హైదరాబాద్ కట్టారని ఇంకా నమ్ముతున్నారంటే మీ అదృష్టమే

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

పేదల మెడికల్ కాలేజీలు కట్టలేక ప్రెవేటుకు అమ్మేసేవాడు - ప్రపంచ రాజధాని అమరావతిని కడతాడంటే ప్రజలు నమ్ముతారా? N Chandrababu Naidu , Lokesh Nara Pawan Kalyan

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

ఏకంగా ఒక మహిళ ప్రజాప్రతినిధితో, పార్లమెంటీరియన్ తో ముఖ్యమంత్రి గారి అంతరంగిక అధికారి అనుచితంగా ప్రవర్తించడం చూస్తుంటే మహిళల పట్ల చంద్రబాబు గారికి ఉన్న చులకన భావన ఏంటో తెలుస్తుంది. తన సొంత కోటరీ మనుషుల నుండి ఒక మహిళ ఎంపీని కాపాడలేని N Chandrababu Naidu రాష్ట్ర ప్రజలను కాపాడగలరా?

ఏకంగా ఒక మహిళ ప్రజాప్రతినిధితో, పార్లమెంటీరియన్ తో ముఖ్యమంత్రి గారి అంతరంగిక అధికారి అనుచితంగా ప్రవర్తించడం చూస్తుంటే మహిళల పట్ల చంద్రబాబు గారికి ఉన్న చులకన భావన ఏంటో తెలుస్తుంది.
తన సొంత కోటరీ మనుషుల నుండి ఒక మహిళ ఎంపీని కాపాడలేని <a href="/ncbn/">N Chandrababu Naidu</a> రాష్ట్ర ప్రజలను కాపాడగలరా?
T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

ఉమ్మడిగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో దళితులపై జనసేన పార్టీ చూపిస్తున్న వివక్ష, చేస్తున్న దాడులు, వెలివేస్తున్న ఉదాంతలు చూసి దళితజాతి క్షోభస్తుంది. దళితులపై జనసేన పార్టీ చేస్తున్న దాడులపై #PawanKalyan మౌనం విడాలి.

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

ఒకవైపు యూరియా .. మరొకవైపు డయేరియా! నమ్మండి... ఇది మంచి ప్రభుత్వం!

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

చంద్రబాబు గారు అమ్మే నాణ్యమైన మద్యం అమ్మకం కోసం బార్ లైసెన్స్ నోటిఫికేషన్ మూడు సార్లు ఇచ్చిన ఒక్కరు కూడా అప్లై చేయలేదంటే కారణం ఏంటి? నమ్మండి ఇది మంచి ప్రభుత్వం

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

నారా లోకేష్ గారు “లండన్” వెళ్ళింది తెలివితేటలూ పెరగడానికి కావాల్సిన మందుల కోసమేనా Anitha Vangalapudi గారు? ఆ మందులు లోకేష్ గారి కోసమా? లేదా చంద్రబాబు గారి కోసమా? హోం మంత్రిగా ఉండి వైయస్ జగన్ గారి గత లండన్ పర్యటన గురించి మాట్లాడిన మాటలే తిరిగి నేను అంటున్నా.. కాస్త సమాధానం చెప్పండి

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

విద్య, వైద్యాలను ప్రజలే ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుక్కోవాలనే అనాగరిక వ్యవస్థలోకి, రాజ్యాంగ విరుద్ధ పాలనలోకి జారిపోవడం చంద్రబాబు గారి అజ్ఞానమా... అమాయకత్వమా... అహంకారామా? ప్రశ్నించుకోవాలి. ఇంతకంటే బాబు గారు వెనుకబడిన జాతులు/ పేదల పట్ల నిరంకుశత్వం ప్రదర్శించడంలో దిగజారడు అనే

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

#OG సినిమాకు అధిక టికెట్ ధర ఇచ్చినట్టే ఉల్లి రైతులకు, వరి రైతులకు, మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్టు ఒక జీవో ఇవ్వచ్చు కాదా #PawanKalyan ? పెయిడ్ ఆర్టిస్టుకు లాభం కోసమే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ పేదల కోసం, రైతుల కోసం కాదంటారా?

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

సెప్టెంబర్ 15, 2025 - బిల్లులు ఇవ్వలేదని ఆరోగ్య శ్రీ ఓపి సేవలు బంద్ సెప్టెంబర్ 22, 2025 - ఫీజులు ఇవ్వలేదని డిగ్రీ కాలేజీలు బంద్ నమ్మండి... ఇది ముంచే ప్రభుత్వం, సారీ సారీ మంచి ప్రభుత్వం

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

మొన్న మిర్చి ధరలు ఢమాల్, నిన్న ఉల్లిపాయ ధర ఢమాల్, నేడు పెసల ధరలు ఢమాల్! ఇది కూటమి ప్రభుత్వమా..? కుట్రల ప్రభుత్వమా?

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

మిమ్మలందర్ని 120 ఏళ్ళు బ్రతికిస్తానని ఎవరైనా బజార్లో అంటే వాడ్ని పిచ్చోడని అంటాం.... కానీ చంద్రబాబు గారు అసెంబ్లీలో అంటే “విజన్” అంటున్నారేంటో నాకు అర్ధం కావడం లేదు.

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

రైతుల ఎండిన డొక్కల సాక్షిగా, డ్వాక్రా మహిళల కాలిన కడుపుల సాక్షిగా, #OG సినీమాకు కనకవర్షం కురవాలని ఆశిస్తూ, మీ సినీమా యూనిట్ కు అల్ ది బెస్ట్. #PawanKalyan

T Chandra Sekhar MLA (@tatiparthionx) 's Twitter Profile Photo

మా నాయకుడు విలువేంటో మీ ఇంట్లో పేలిన తుపాకీ తెలుసు. అవసరం కోసం కాళ్ళు పట్టుకొని, అవసరం తీరాక రాళ్లు వేయడం మీ నారా-నందమూరి కుటుంబాలకు వెన్నతో పెట్టిన విద్య బాలకృష్ణ గారు. అధికారం కోసం సొంత తండ్రి పరువును వైశ్రాయ్ ముందు చెప్పులతో కొట్టిన మీకు సంస్కారం నేర్పాలనుకోవడం మా తప్పే.

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

కామినేని శ్రీనివాస్ నీ కుటిల రాజకీయాల్ని ఇక చాలించు సినీ పెద్దల్ని వైయస్ జగన్ గారు అవమానించారు అంటూ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పి.. చిరంజీవి గారి రియాక్షన్ తో నాలుక కరుచుకుని ఆ మాటలు రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్తే సరిపోదు కామినేని అసెంబ్లీ సాక్షిగా వైయస్ జగన్ గారికి కామినేని

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

#YSRCPDigitalBook అన్యాయం జరిగిన కార్యకర్తకి అండగా జగనన్న భరోసానే డిజిటల్ బుక్ : తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే యర్రగొండపాలెం. కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల కోసం పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి డిజిటల్‌ బుక్‌ లాంచ్‌ చేశారని

#YSRCPDigitalBook

అన్యాయం జరిగిన కార్యకర్తకి అండగా జగనన్న భరోసానే డిజిటల్ బుక్ : తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే 
యర్రగొండపాలెం.

కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల కోసం పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి డిజిటల్‌ బుక్‌ లాంచ్‌ చేశారని