Sydan Maharaj (@sydandsp) 's Twitter Profile
Sydan Maharaj

@sydandsp

@SydanDsp

భారత దేశాన్ని పరిపాలించడమే మా అంతిమ లక్ష్యం

ID: 1395716522358706176

linkhttps://youtu.be/FZd4X_UpVyw calendar_today21-05-2021 12:22:38

596 Tweet

259 Followers

122 Following

Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

రెడ్డీ భూస్వామ్య వ్యవస్థ పై తిరుగు బాటు చేసిన "#ఐలమ్మ_చాకలి" గార్కి DSP ఉద్యమం ఘనమైన నివాళి చెబుతుంది.. తెలంగాణ లో.. నీవు ఎదురించిన వారి వారసులను దించి వేసి.. ఆస్థానం లో సబ్బండ కులాలని సింహాసనం పై కూర్చోబెట్టి నీకు నిజమైన నివాళి ప్రకటిస్తాం...ఇదే DSP శపథం. #SwarajyaPadayatra

రెడ్డీ భూస్వామ్య వ్యవస్థ పై తిరుగు బాటు చేసిన "#ఐలమ్మ_చాకలి" గార్కి DSP ఉద్యమం ఘనమైన నివాళి చెబుతుంది.. తెలంగాణ లో.. నీవు ఎదురించిన వారి వారసులను దించి వేసి.. ఆస్థానం లో సబ్బండ కులాలని సింహాసనం పై కూర్చోబెట్టి నీకు నిజమైన నివాళి ప్రకటిస్తాం...ఇదే DSP శపథం.
#SwarajyaPadayatra
Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

అగ్రకుల పార్టీ లు "ఐలమ్మ చాకలి" గారి వర్ధంతి చేయడమంటే .. "సంపినోడే సంతాపం ప్రకటించడం లాంటిది". ఒక వేళ మీ సంతాపం నిజమైంది అని మేం అనుకోవాలంటే.. చాకలి వారికి 10 MLA టికెట్స్ ఇవ్వండి. అదే ఐలమ్మ కు ఘన నివాళి. #SwarajyaPadayatra

అగ్రకుల పార్టీ లు "ఐలమ్మ చాకలి" గారి వర్ధంతి చేయడమంటే .. "సంపినోడే సంతాపం ప్రకటించడం లాంటిది". ఒక వేళ మీ సంతాపం నిజమైంది అని మేం అనుకోవాలంటే.. చాకలి వారికి 10 MLA టికెట్స్ ఇవ్వండి. అదే ఐలమ్మ కు ఘన నివాళి.
#SwarajyaPadayatra
Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నేడు బతికే వుంటే రేవంత్ రెడ్డి రాజ్యాన్ని, కూకటి వేళ్ళతో పీకి, పెకలించి వేసేవాడు..ఆ ముఖ్యమంత్రి పీఠం పై తానే కూర్చొని తెలంగాణ గడ్డ ని పరిపాలించే వాడు ఇది పక్కా..! 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 కానీ నేడు అదే పాపన్న గౌడ్ వారసులం అని చెప్పుకుంటూ...అదే అగ్రకులాల

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నేడు బతికే వుంటే రేవంత్ రెడ్డి రాజ్యాన్ని, కూకటి వేళ్ళతో పీకి, పెకలించి వేసేవాడు..ఆ ముఖ్యమంత్రి పీఠం పై తానే కూర్చొని తెలంగాణ గడ్డ ని పరిపాలించే వాడు ఇది పక్కా..!  
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
  కానీ నేడు అదే పాపన్న గౌడ్ వారసులం అని చెప్పుకుంటూ...అదే అగ్రకులాల
Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

70 కోట్ల మంది మహిళల కి అంబేడ్కర్ కి మించిన అన్నయ్య ఎవరు..? నేడు భారతీయ మహిళా లోకానికి....ఓటు హక్కు,విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, మహిళా కార్మిక హక్కు, మహిళా రాజకీయ హక్కు, ఆస్తి హక్కు, వివాహ,విడాకుల హక్కు,ఆర్థిక హక్కు ఇన్ని హక్కులు ఇచ్చిన దైవం అంబేడ్కర్. వంటింటికి బంధీ ఐ

70 కోట్ల మంది మహిళల కి అంబేడ్కర్ కి మించిన అన్నయ్య ఎవరు..?         
   నేడు భారతీయ మహిళా లోకానికి....ఓటు హక్కు,విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, మహిళా కార్మిక హక్కు, మహిళా రాజకీయ హక్కు, ఆస్తి హక్కు, వివాహ,విడాకుల హక్కు,ఆర్థిక హక్కు ఇన్ని హక్కులు ఇచ్చిన దైవం అంబేడ్కర్. వంటింటికి బంధీ ఐ
Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

పాలు పిండడం రాని అమిత్ రెడ్డి కి పాడి పరిశ్రమ అభివృద్ధి చైర్మన్ పదవా...? భూమి దున్నని, స్వేదం చిందించని పోచారం వ్యవసాయ శాఖ సలహాదారుడా..? 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు.. 4% లేని రెడ్లకు 90% పదవులు అప్పజెప్పాడు. 90% పీడితులకి 4%

పాలు పిండడం రాని అమిత్ రెడ్డి కి పాడి పరిశ్రమ అభివృద్ధి చైర్మన్ పదవా...?
భూమి దున్నని, స్వేదం చిందించని  పోచారం  వ్యవసాయ శాఖ సలహాదారుడా..? 
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు.. 4%  లేని రెడ్లకు 90%  పదవులు అప్పజెప్పాడు. 90% పీడితులకి 4%
Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

తీహార్ జైలు నుండి కవిత కు..బెయిల్ రావడం లో బీజేపీ+ కాంగ్రెస్+ BRS ఈ మూడు పార్టీ లు ఐకమత్యం గా కలసి,కష్టపడి పోరాడాయి, గ్రేట్. ఇక తెలంగాణలో...శతాబ్దాల నుండి.. పీడిత ప్రజలు ఎట్టి చాకిరీ బానిసత్వం తో రెడ్డి,వెలమ దొరల గడీ లలో జైలు జీవితం గడుపుతూ నే వున్నారు...ఇప్పటికీ...! ఇంకా అది

వేముల వీరేశం భాయ్...వీరోచితంగా పోరాడు..! నిన్ను అవమానించిన పోలీసు అధికారుల చే, మరియు ఈ పథకం వేసిన పెత్తం దారి నాయకులచే... క్షమాపణ చెప్పించుకొనే వరకు,వెను తిరగొద్దు,రాజీ పడొద్దు... నీకు అండ గా మేము వుంటాం. youtube.com/live/uvYYuSQ6N… #VemulaVeeresham #BCSCST

Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

అగ్రవర్ణ పాలక వర్గాలు సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని..ఉపాధ్యాయ దినోత్సవం గా సృష్టించి, జరపడాన్ని బీసీ,ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులు మరియు శూద్రులంతా బహిష్కరించండి,ఖండించండి సర్వేపల్లి రాధాకృష్ణ శూద్రులకు విద్యని నిరాకరించే చాతుర్వర్ణ మనువాద సిద్ధాంతాన్ని సమర్థించాడు,ఈ దేశం

Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

AI - కృత్రిమ మేధస్సు తో వొరిగే విప్లవం ఏమిటి..? 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 మరెవరూ అందుకోని విధంగా 'ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్' ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకొని నిన్న ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు లో 90% పేద ప్రజలకు AI ద్వారా "విద్యా - వైద్యం - ఉపాధి "ని అందించే

AI - కృత్రిమ మేధస్సు తో వొరిగే  విప్లవం ఏమిటి..?
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
మరెవరూ అందుకోని విధంగా 'ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్' ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకొని నిన్న ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు లో  90% పేద ప్రజలకు AI ద్వారా "విద్యా - వైద్యం - ఉపాధి "ని అందించే
Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

తమ బిడ్డల శవాలు మోస్తున్న.. ఆ మరణాలకు కారకులు ఎవరు...? ఇవి సహజ మరణాలు కావు. వైద్యం అందించ లేని మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేసిన రాజ్య హత్యలు. 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 ఈ మధ్య కాలం లో ప్రపంచంలో అత్యంత బాధాకరమైన, గుండె పగి లే దుఃఖం ఏదైనా ఉంటే.. ఈ మరణ వార్తే. బిడ్డల్ని

తమ బిడ్డల శవాలు మోస్తున్న.. ఆ మరణాలకు కారకులు ఎవరు...? 
ఇవి సహజ మరణాలు కావు.
 వైద్యం అందించ లేని మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేసిన రాజ్య హత్యలు.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
ఈ మధ్య కాలం లో ప్రపంచంలో అత్యంత బాధాకరమైన, గుండె పగి లే దుఃఖం ఏదైనా ఉంటే..  ఈ మరణ వార్తే. బిడ్డల్ని
Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

భారతదేశం లో..శ్రామిక విప్లవాన్ని, కార్మిక రాజ్యాన్ని , స్థాపించ కుండానే చివరికి సీతారాం ఏచూరి కూడా...వెళ్ళి పోవటం అత్యంత బాధాకరం. ఏ దిక్కూ లేని, దీనులైన వంద కోట్ల మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ శ్రామిక వర్గాలకే..సిపిఎం పార్టీ నాయకత్వం అప్పజెప్పి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం, చివరికి అదీ

భారతదేశం లో..శ్రామిక విప్లవాన్ని, కార్మిక రాజ్యాన్ని , స్థాపించ కుండానే చివరికి  సీతారాం ఏచూరి కూడా...వెళ్ళి పోవటం అత్యంత బాధాకరం.

  ఏ దిక్కూ లేని, దీనులైన వంద కోట్ల మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ శ్రామిక వర్గాలకే..సిపిఎం పార్టీ నాయకత్వం అప్పజెప్పి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం, చివరికి అదీ
Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

పద్మశాలీ ల మార్కండేయుడు,అణగారిన వర్గాల రాజనీతిజ్ఞుడు,అమరవీరుడు "కొండా లక్ష్మణ్ బాపూజీ"వర్ధంతి..న ప్రతి పద్మశాలి...తెలంగాణ గడ్డని పరిపాలిస్తామని ప్రతిన బూనండి, అదే మన "భగవాన్ కొండా లక్ష్మణ్ బాపూజీ" కి ఇచ్చే ఘన నివాళి. అయ్యలారా..! మానవ జీవితానికి అర్థం ఆత్మ గౌరవం గా బ్రతకడమే..

"చెప్పులు కుట్టే వాని సేవకు భారతావని అప్పు పడ్డది సుమీ" అని తన కవితా ఖడ్గం ద్వారా ఈ దేశ ఆర్థిక సూత్రాన్ని తెలియ జేసిన గుర్రం జాషువా గారి జయంతి శుభాకాంక్షలు, ఈ సూత్రం ప్రకారం సమస్త అణగారిన,పీడిత కులాలకు ఈ దేశం అప్పు పడ్డది అని జాషువా చేస్తున్న సింహ గర్జనే DSP ఉద్యమానికి పోరాట

Sydan Maharaj (@sydandsp) 's Twitter Profile Photo

నేడు (29.09.2024) సూర్యాపేట జిల్లా ఆచార్యుల గూడెం గ్రామం లో Ch ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్ ..ఈ కార్యక్రమం లో ఐలమ్మ మనువరాలు శ్వేత గారు తదితరులు పాల్గొన్నారు. #chakaliilamma #dharmasamajparty #visharaddan

నేడు (29.09.2024) సూర్యాపేట జిల్లా ఆచార్యుల గూడెం గ్రామం లో Ch ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్ ..ఈ కార్యక్రమం లో ఐలమ్మ మనువరాలు శ్వేత గారు తదితరులు పాల్గొన్నారు.
#chakaliilamma 
#dharmasamajparty 
#visharaddan
Sydan Maharaj (@sydandsp) 's Twitter Profile Photo

తీన్మార్ మల్లయ్య పటేల్ నిజస్వరూపం #thiefteenmarmallanna #QNews #qnewshd #TeluguFilmNagar #teenmarmallanna #dharmasamajoarty #visharadanMaharaj

Sydan Maharaj (@sydandsp) 's Twitter Profile Photo

తీన్మార్ మల్లయ్య పటేల్ నిజస్వరూపం part 2 #thiefteenmarmallanna #QNews #qnewshd #TeluguFilmNagar #teenmarmallanna #dharmasamajoarty #visharadanMaharaj

Sydan Maharaj (@sydandsp) 's Twitter Profile Photo

తీన్మార్ మల్లయ్య పటేల్ నిజస్వరూపం part 3 #thiefteenmarmallanna #QNews #qnewshd #TeluguFilmNagar #teenmarmallanna #dharmasamajoarty #visharadanMaharaj

Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

భారత దేశ స్వాతంత్రోద్యమా నికి సహకరించి,అంబేడ్కర్ ఉద్యమాన్ని వ్యతిరేకించిన.. గాంధీ జయంతి శుభాకాంక్షలు. #GandhiJayanthi #Ambedkarmovement

భారత దేశ స్వాతంత్రోద్యమా నికి సహకరించి,అంబేడ్కర్ ఉద్యమాన్ని  వ్యతిరేకించిన.. గాంధీ జయంతి శుభాకాంక్షలు.
#GandhiJayanthi 
#Ambedkarmovement
Sydan Maharaj (@sydandsp) 's Twitter Profile Photo

కులం ఎక్కడో లేదు... ఇక్కడే ఉంది కింది కి చూడండి 👇

కులం ఎక్కడో లేదు... ఇక్కడే ఉంది కింది కి చూడండి 👇
Dr Visharadan Maharaj,DSP State President (@visharadandr) 's Twitter Profile Photo

సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తా అంటున్న పవన్ కళ్యాణ్..సనాతన ధర్మానికి భారత రాజ్యాంగానికి ..మధ్య అనేక విషయాలలో వైరుధ్యాలు వున్నాయి కదా..ఐనా కూడా అంతిమంగా అన్నింటి పై రాజ్యాంగమే అధిశాసనం కదా.. అప్పుడు పవన్ కళ్యాణ్ రాజ్యాంగం వైపు వుంటాడా...? సనాతన ధర్మం వైపు వుంటాడా..? అనేది