టీవీ9 వాళ్లు నేను అప్రూవర్ గా మారానని అంటున్నారు. క్రిమినల్స్ మాత్రమే అప్రూవర్ గా మారతారు. నా స్టేట్మెంట్ ని సిఐడి వాళ్లు ఫాబ్రికేట్ చేశారేమోననే అనుమానం ఉంది. నేనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిఐడి వారు ఒక మాజీ ముఖ్యమంత్రిని, అందులోనూ 14 ఏళ్లపాటు ఎంతో బాగా పనిచేసిన వ్యక్తి మీద కేసు
స్కూల్స్ అన్ని ఇలా model and, modren గా కార్పొరేట్ స్కూల్స్ లా చేస్తే అందరి పిల్లల్ని govt స్కూల్స్ లొ జాయిన్ చేపిస్తారు, అలాగే govt హాస్పిటల్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లా చేస్తే అందరు అక్కడే జాయిన్ అవుతారు, అపుడు అందరికి మనీ కూడా సేవ్ అవుతుంది రాజకీయ నాయుకులలొ మార్పు రావాలి
పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన భగవంత్ కేసరి సినిమాకు 2023 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు రావడం ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు.