
SumanTV Siddipet
@sumantvsiddipet
STAY INFORMED – STAY EMPOWERED. Welcome to SUMAN TV Siddipet. We are your GO-TO digital channel, dedicated to keeping you updated with latest info.
ID: 1808187672713912321
02-07-2024 17:15:50
271 Tweet
59 Followers
205 Following


కొత్త ఓటరు నమోదు ప్రక్రియ! ఫారం 6 నింపి ఓటరుగా నమోదు చేసుకోండి! మీరు ఈ లింక్ ద్వారా ఫారమ్ నింపవచ్చు: voters.eci.gov.in లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి #ECI #CEOTelangana Election Commission of India Spokesperson ECI


PM Narendra Modi inaugurates Chenab Bridge, world's highest rail bridge. #NarendraModi #JammuKashmir #ChenabBridge #RailBridge Pooja Shali

Telugu Scribe పెద్దపల్లి జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి గుంటిపల్లి సహస్రకు ఆపన్నహస్తంగా తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డిఎంహెచ్ఓ వెంకట్ గారు ప్రత్యేకించి హాస్పిటల్ కు పంపించు వైద్య సేవలు అందించాలని సూచించారు🙏🙏


I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to Air India i would want to give more details. Please contact me. Gaurav Taneja AajTak NDTV Boeing India #planecrash #AI171









యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ, చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సరఫరా చేసిన, సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Commissioner of Police, Siddipet Telangana Anti Narcotics Bureau


Dear GHMC For Existing unscientific rumble strips please initiate patchworks. Let us stop further damage to citizens health. Lokendra Singh Koushik Commissioner GHMC


సంగారెడ్డి జిల్లా, రాయికోడ్ మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ అందోల్ మాజీ ఎమ్మెల్యే Chanti Kranthi Kiran గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రశాంత్ పాటిల్ కు పార్టీ కండువా కప్పి హరీష్ రావు


