Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile
Bethi Subhas Reddy

@subhasbethitrs

EX- Member Of Legislative Assembly, Uppal Assembly Constituency TRS Party.

ID: 1032625505315348480

calendar_today23-08-2018 13:48:00

1,1K Tweet

10,10K Followers

62 Following

Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ లాల్ దర్వాజ బోనాల పండుగ శుభాకాంక్షలు.

ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! #happyindependenceday2024

ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
#happyindependenceday2024
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

సోదర సోదరీమణుల ఆత్మీయతకు, ఎనలేని ఆప్యాయతకు, ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్..!ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు! #happyrakshabandhan

సోదర సోదరీమణుల ఆత్మీయతకు, ఎనలేని ఆప్యాయతకు, ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్..!ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు!
#happyrakshabandhan
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

ఆ కృష్ణ భగవానుడి కృపా కటాక్షములు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. #KrishnaJanmashtami

ఆ కృష్ణ భగవానుడి కృపా కటాక్షములు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
#KrishnaJanmashtami
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

మీకు శ్రీ గణనాథుడు సకల శుభాలను కలుగజేయాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు #HappyVinayakaChavithi

మీకు శ్రీ గణనాథుడు సకల శుభాలను కలుగజేయాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

#HappyVinayakaChavithi
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

నవ భారతాన్ని నిర్మించిన కర్మయోగి మన భారత ప్రధాన మంత్రి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు !

నవ భారతాన్ని నిర్మించిన కర్మయోగి మన భారత ప్రధాన మంత్రి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు !
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

వికసిత భారతావని లక్ష్యాన్ని చేరుకునేందుకు మీ అందరి సహకారం, తోడ్పాటు ఎంతో అవసరం. అందుకే నేడే మహా సదస్యతా అభయాన్ లో పాల్గొనండి. బిజెపి సభ్యులుగా మారండి #BJPSadasyata2024

వికసిత భారతావని లక్ష్యాన్ని చేరుకునేందుకు మీ అందరి సహకారం, తోడ్పాటు ఎంతో అవసరం. 
అందుకే నేడే మహా సదస్యతా అభయాన్ లో పాల్గొనండి. 

బిజెపి సభ్యులుగా మారండి

#BJPSadasyata2024
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

యువతలో చైతన్యం నింపి జాతీయోద్యమానికి ఉత్తేజితుల్ని చేసిన దేశభక్తుడు, తెల్లదొరలకు సింహస్వప్నమై నిలిచి దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలొడ్డిన త్యాగధనుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.

పద్మవిభూషణ్ శ్రీ రతన్ టాటా గారి మరణ వార్త భారత పారిశ్రామిక రంగానికి మాత్రమే కాకుండా, దేశానికి తీరని లోటు. జనసేన పార్టీ తరపున సంతాపం తెలియజేస్తూ, దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నాము. #RatanTata

పద్మవిభూషణ్ శ్రీ రతన్ టాటా గారి మరణ వార్త భారత పారిశ్రామిక రంగానికి మాత్రమే కాకుండా, దేశానికి తీరని లోటు. జనసేన పార్టీ తరపున సంతాపం తెలియజేస్తూ, దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నాము.

#RatanTata
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

భారత దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, మానవతా మూర్తి, నిరాడంబరతకు నిలువెత్తు రూపం భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతి కి ఘన నివాళి. #APJAbdulKalam

భారత దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, మానవతా మూర్తి, నిరాడంబరతకు నిలువెత్తు రూపం భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతి కి ఘన నివాళి.
#APJAbdulKalam
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

ఈ దీపావళి ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ! మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

ఈ దీపావళి ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ! మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

"మీకు, మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు"

"మీకు, మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు"
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

చిన్నారుల హక్కులను కాపాడేందుకు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు మనవంతు కృషిచేద్దాం వారికి బంగారు బాట వేద్దాం. చిన్నారులందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు.. #ChildrensDay

చిన్నారుల హక్కులను కాపాడేందుకు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు మనవంతు కృషిచేద్దాం వారికి బంగారు బాట వేద్దాం. చిన్నారులందరికి  బాలల దినోత్సవ శుభాకాంక్షలు..
#ChildrensDay
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. #bethisubhasreddy

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
#bethisubhasreddy
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

జాతి వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతి రావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు ! #jyothiraopule

జాతి వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతి రావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు !
#jyothiraopule
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను. #brambedkar

రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను.
#brambedkar
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

విశ్వ మానవాళికి ప్రేమను కరుణను పంచిన,యేసు క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు #Christmas

విశ్వ మానవాళికి ప్రేమను కరుణను పంచిన,యేసు క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
#Christmas
Bethi Subhas Reddy (@subhasbethitrs) 's Twitter Profile Photo

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు,కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... #HappyNewYear #HappyNewYear2025

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు,కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...
#HappyNewYear #HappyNewYear2025