Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile
Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల

@srinath_adv

Pharma - Cinema - Dharma (Judiciary).
యద్భావం తద్భవతి,
#தமிழன். #NBK #DadaBoy
#TeamHayaan #LegalFighter #Gif_Lover #పూల_చొక్కాలు #JohnnyDepp 😍 #ఉప్రేసం

ID: 984776462203961344

calendar_today13-04-2018 12:52:59

45,45K Tweet

5,5K Followers

1,1K Following

Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

Even I was amazed by Naga Babu Konidela’s political acumen. He’s as shrewd as Chanakya. Anyone would bow before such brilliance. Truly a great man, well deserving of the MLC post.

Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

వీరు ఎట్లా అయినా సావనివ్వండి. మా నెల్లూరు, ప్రకాశం వారిని ఎందుకు కలుపుతున్నారు? వారి కార్యాలయానికి కనీసం అద్దె అయినా సకాలంలో చెల్లిస్తున్నారో లేదో. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుంటది వీరిది. అసలకే రాష్ట్రం విడిపోయి ఎంత నష్టపోయిందో కూడా ఈ వెధవలకు తెలియదు.

Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

ఇద్దరు కలిసి జన జాగృతి సమితి. 🤣😂🤣😂 జనమెక్కడ.? జాగృతి ఎక్కడ.!? సమితి ఎక్కడ..!? ఓహ్. మై భౌ🤣😂🤣 అది నీరసంలా ఉంది. నిరసన లాగా లేదు.

Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

As an advocate, I stand with that Jharkhand Advocate. He voiced what many of us witness daily. India is burning with this judiciary. Endless adjournments, ego from the bench, and delayed justice erode faith in the system. Respect must be mutual. Accountability is for all. ⚖️🔥

Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

దీపావళి అని ఉచ్ఛరించే అందరికీ పండుగ శుభాకాంక్షలు 🎆🎇🧨 #దీపావళి_శుభాకాంక్షలు

Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

Dear KFC India, How could you get this wrong? It’s Godavari, not Godabari For us, Godavari isn’t just a name, it’s an emotion, our identity, and our pride. Such negligence from a global brand hurts the sentiments of every Godavari person. Please fix it. #GodavariNotGodabari

Dear <a href="/KFC_India/">KFC India</a>,
How could you get this wrong? It’s Godavari, not Godabari
For us, Godavari isn’t just a name, it’s an emotion, our identity, and our pride.
Such negligence from a global brand hurts the sentiments of every Godavari person.
Please fix it.  #GodavariNotGodabari
Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

ఏమైనా అంటే గుక్కెట్టి ఏడుస్తారు.. మళ్లీ ఏలెట్టి కెలుకుతారు. సన్నాసులు.

Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

మీరు కుర్ర వయసులో ఉన్నప్పుడు ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యులు Inturi Nageswara Rao Anitha Vangalapudi మూడుసార్లు అదే నియోజకవర్గానికి బాధ్యత వహించారు. మొత్తంగా 25సం"లు పైగా పార్టీని కాపాడారు. అలాంటి వ్యక్తికి సరైన గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేది. ఆయనను చూసి ఓట్లు వేసేవారు ఇంకా ఉన్నారు N Chandrababu Naidu

మీరు కుర్ర వయసులో ఉన్నప్పుడు ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యులు <a href="/inrKandukuru/">Inturi Nageswara Rao</a> <a href="/Anitha_TDP/">Anitha Vangalapudi</a>
మూడుసార్లు అదే నియోజకవర్గానికి బాధ్యత వహించారు. మొత్తంగా 25సం"లు పైగా పార్టీని కాపాడారు. అలాంటి వ్యక్తికి సరైన గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేది. 
ఆయనను చూసి ఓట్లు వేసేవారు ఇంకా ఉన్నారు <a href="/ncbn/">N Chandrababu Naidu</a>
Bala Chowdary (@padmabhushannbk) 's Twitter Profile Photo

ప్రతి దాంట్లో కమ్మవారు ఎందుకు సాప్ట్ టార్గెట్ Thread🧵 హతుడి భార్య పేరు రాధిక యాదవ్ కాకర్ల ఇంట్లో ఎవరికి అయినా కుల పిచ్చి వుంటే పెళ్లిని అడ్డుకునేవాళ్ళు కానీ అడ్డుకోలా, అబ్బాయికే ఉంటే అసలు జరగదు ప్రెస్ మీట్లలో మాట్లాడే వెధవల ఇళ్లలో ఎంతమంది వేరే కులపు వాళ్ళు ఉన్నారు?

Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

ఏ కోర్టు చెప్పింది వ్యక్తిగత ఆస్తుల జప్తు చేయమని🤔 కోర్టు తీర్పు ఉంటే పెట్టండి. Political Missile ఎవడో ఏదో కక్షతో హత్య జరిగితే, దానికి కుల రంగు పులిమిన బులుగు బ్యాచ్ మాటలు విని ఇక్కడ ఇంకొక కులం మీద బూతులుకు తెగబడ్డారు🥺 ఎందుకు అయ్యా ఇలా. కొంచం ఆలోచించి మాట్లాడండి. న్యాయం గెలుస్తుంది

ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) 's Twitter Profile Photo

అసలు “ఎన్ కౌంటర్” చేయాల్సింది వీడిని .. మనవరాలి వయసున్న పాపని ..ఇలాంటి ఉన్మాదికి బతికే హక్కు ఉందా ? ఈ నీచుడిని జైల్లో కూర్చోబెట్టి మేపితే … ఇలాంటి సైకోలని మరికొంతమందిని తయారు చేస్తాడు

అసలు “ఎన్ కౌంటర్” చేయాల్సింది వీడిని .. మనవరాలి వయసున్న పాపని ..ఇలాంటి ఉన్మాదికి బతికే హక్కు ఉందా ? ఈ నీచుడిని జైల్లో కూర్చోబెట్టి మేపితే … ఇలాంటి సైకోలని మరికొంతమందిని తయారు చేస్తాడు
Sri శ్రీ ஶ்ரீ పెండ్యాల (@srinath_adv) 's Twitter Profile Photo

మొదలుపెడితే గుక్కెట్టి ఏడుస్తారు. పాయింట్ పైన మాట్లాడలేరు. బూతులకు తెగబడతారు. మాకు రాక కాదు. సంస్కారం అంతే.. Just Chill.