srinivas kusampudi
@srikusampudi
Official Spokesperson of Janasena Party
ID: 255038623
20-02-2011 14:56:30
3,3K Tweet
26,26K Followers
45 Following
'శ్రీవారి ఆలయానికి ఒంటరిగా... గవర్నర్ భేటీకి జంటగా'... అలా ఎందుకంటారు YS Jagan Mohan Reddy గారు??? 🤔
తెలియక ఒకే ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాడట. వారి దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదట. పాపం Prakash Raj.... ఒక అమాయక సూడో సెక్యులరిస్టు.
కర్ణాటక నుంచి Pawan Kalyan గారు తీసుకొచ్చినవి కుంకీ ఏనుగులు కాదు, కుంటి ఏనుగులు అంటూ విమర్శించిన గుడ్డి వారికి ఎవరైనా ఈ పేపర్ కటింగ్ పంపి, చదివి వినిపించండి. ముఖ్యంగా ఆ Anchor Shyamala కి...😊 @apdeputycmo
Thank you Dr.Byreddy Shabari Garu... Pawan Kalyan
ఉత్తరాంధ్రలో బినామీల పేరిట దాదాపు 800 ఎకరాలు కాజేశారని అప్పట్లో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి పై వచ్చిన భూదందా ఆరోపణల విషయం ఏమయ్యింది? ఆయనపై విచారణ ఏమైనా జరుగుతుందా Satya Prasad Anagani గారు??? #CSJawaharReddy Anitha Vangalapudi
"రష్యా నుంచి మీరు యురేనియం, రసాయన ఎరువులు, కెమికల్స్ కొంటున్నారని భారత్ చెప్తుంది కదా... దీని మీద మీ కామెంట్? - విలేఖరి. "దాని గురించి నాకేం తెలియదు..కనుక్కుంటాను" - Donald J. Trump .. అత్యంత ముఖ్యమైన యురేనియం ఇంపోర్ట్స్ గురించి తెలియదు... ఈయన అమెరికా ప్రెసిడెంట్!!!😊 @potus
ప్రోటోకాల్ పక్కనపెట్టి భారత భద్రతా సలహాదారు #AjitDoval ను కలిసిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆయన సాధారణంగా ప్రధాని/ అధ్యక్షుడు స్థాయి కంటే తక్కువ వారిని కలవరు. దటీజ్ పవర్ ఆఫ్ భారత్...!!!🇮🇳 Narendra Modi @amitshah
పౌరసత్వ చట్టాన్ని (NRC) ని పకడ్బందీగా అమలు చేయడం, ఓటర్ ఐడిని ఆధార్ కార్డుతో లింక్ చేయడం లాంటి చర్యలు మాత్రమే ఓట్ల చోరీని అరికట్టగలవు. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఆ చర్యలు తీసుకునేలా పావులు కదుపుతుంది Narendra Modi ప్రభుత్వం.... Rahul Gandhi రూపంలో!!!😊 Election Commission of India #NRC
మాజీ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారు Rahul Gandhi గారిని విమర్శిస్తున్నారా? లేక తనని తానే విమర్శించు కుంటున్నారా???🤔 Election Commission of India
ఈ విషయంపై కూడా Rahul Gandhi ఒకసారి మాట్లాడితే బాగుంటుంది...😊 Election Commission of India @incindia
జనసేనాని Pawan Kalyan గారిని #PoliticalToofan గా అభివర్ణించిన తలైవా, సూపర్ స్టార్ Rajinikanth గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 మీరు ఇలానే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🙏 ரொம்ப நன்றி தலைவா ரஜினிகாந்த் ❤️🙏
ఆ ద్వారానికి రక్షణగా ఉన్నదెవరో? 🤔 Dwarampudi Chandrasekhara Reddy Telugu Desam Party JanaSena Party @bjp4andhra
నాకు తెలిసిన చే గువేరా... నాకు తెలిసిన భగత్ సింగ్... నాకు తెలిసిన సుభాష్ చంద్రబోస్... నాకు తెలిసిన అల్లూరి సీతారామరాజు... నాకు తెలిసిన విశ్వనరుడు, నిష్కల్మష యోగి Pawan Kalyan గారు. నాయకా... మీకు ఇవే నా హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు...🎂
ఆరేళ్ల క్రితం ఇదే రోజున Pawan Kalyan గారు కండువా కప్పి నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, Naga Babu Konidela గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను...🙏 JanaSena Party JanaSena Shatagni
అధికారంలోకి వచ్చాక అందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తాం అనేది Pawan Kalyan గారు ఇచ్చిన హామీ. నేడు అమలులోకి తీసుకొస్తున్నందుకు N Chandrababu Naidu గారికి ప్రత్యేక ధన్యవాదాలు...🙏 JanaSena Party Telugu Desam Party @bjp4andhra
ఆనాడు బిజెపి - ఈనాడు జెఎస్పీ... రెండు ఎంపీ సీట్లతో ప్రయాణం మొదలు... నేడు బిజెపి దేశంలోనే అతిపెద్ద పార్టీ... భవిష్యత్తులో జేఎస్పీ జాతీయ స్థాయిలో ఏ స్థాయికి ఎదుగుతుందో ...!!! Pawan Kalyan @nagababuoffl JanaSena Party JanaSena Shatagni
విమర్శించడం, దూషించడం... రెండూ ఒకటి కాదు. భావప్రకటనా స్వేచ్ఛకి, బరితెగింపుకి చాలా వ్యత్యాసం ఉంది. నోటికొచ్చినట్టి వాగేయడం కూడా హక్కుగా భావిస్తే.... న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం, ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. Pawan Kalyan @janasenaparty
భారత ప్రధాని నరేంద్ర దామోదరదాస్ మోదీ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...💐 Narendra Modi