siva royal kuppam (@sivaroyal9612) 's Twitter Profile
siva royal kuppam

@sivaroyal9612

ముందు జనం తరువాతే మనం..వేసే ప్రతి అడుగు NTR అన్న కోసం..🔥🔥🔥

ID: 869806839239548928

calendar_today31-05-2017 06:44:45

354 Tweet

565 Followers

863 Following

siva royal kuppam (@sivaroyal9612) 's Twitter Profile Photo

కుప్పం పరిధిలో ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరూ ఆకలితో ఉండకూడదు అనేదే మా లక్ష్యం.మేము చేసే ప్రతి పనీ,వేసే ప్రతి అడుగు Jr NTR కోసం♥️

కుప్పం పరిధిలో ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరూ ఆకలితో ఉండకూడదు అనేదే మా లక్ష్యం.మేము చేసే ప్రతి పనీ,వేసే ప్రతి అడుగు Jr NTR కోసం♥️
siva royal kuppam (@sivaroyal9612) 's Twitter Profile Photo

కరోనా సమయ కాలంలో ప్రాణాలు తగించి,ప్రాణం లాంటి Jr NTR అన్న కోసం.NTR అన్న పేరు మీద ప్రజలకు అనేక సేవలు చేస్తున్నాం.ఇంకా చేస్తూనే ఉంటాం.మీ మాటే మాకు శాసనం, మీ దారే మాకు శ్రీ రామ రక్ష..ప్రాణం ఉన్నంత వరకు మీ అభిమానిగానే ఉంటాం జై ఎన్టీఆర్♥️ Jr NTR NTR Charitable Services

కరోనా సమయ కాలంలో ప్రాణాలు తగించి,ప్రాణం లాంటి Jr NTR అన్న కోసం.NTR అన్న పేరు మీద ప్రజలకు అనేక  సేవలు చేస్తున్నాం.ఇంకా చేస్తూనే ఉంటాం.మీ మాటే మాకు శాసనం, మీ దారే మాకు శ్రీ రామ రక్ష..ప్రాణం ఉన్నంత వరకు మీ అభిమానిగానే ఉంటాం జై ఎన్టీఆర్♥️
Jr NTR NTR Charitable Services
NTR Charitable Services (@ntr_charities) 's Twitter Profile Photo

భార్గవి వాళ్ళ చెల్లిని,తమ్ముడిని ఆ కుటుంబాన్ని పోషించలేని స్థితిలో వున్నందున,వారికి జీవనాధారం ఐన ఆటో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫైనాన్స్ కట్టని పరిస్థితుల్లో తీసుకెళ్లి పోయారు. GUNTURNTRFANS దాని తాలూకా డబ్బులు కట్టి వారికి ఆటో ఇప్పించడం జరిగింది. Jr NTR ❤️ #NTRCharitableServices

భార్గవి వాళ్ళ చెల్లిని,తమ్ముడిని ఆ కుటుంబాన్ని పోషించలేని స్థితిలో వున్నందున,వారికి జీవనాధారం ఐన ఆటో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫైనాన్స్ కట్టని పరిస్థితుల్లో తీసుకెళ్లి పోయారు. GUNTURNTRFANS దాని తాలూకా డబ్బులు కట్టి వారికి ఆటో ఇప్పించడం జరిగింది.
Jr NTR ❤️
#NTRCharitableServices
NandipaTi muRali (@ntrmurali9999) 's Twitter Profile Photo

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం ఎన్టీఆర్ గారి తన అభిమాని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని ఎన్టీఆర్ గారు మురళి ధైర్యం చెప్పారు. అభిమానులకి ఎప్పుడు అండగా ఉండే ఎన్టీఆర్ గారికి మురళి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ధన్యవాదాలు తెలియజేశారు Jr NTR

siva royal kuppam (@sivaroyal9612) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందికీ సంక్రాంతి పండుగ శభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందికీ సంక్రాంతి పండుగ శభాకాంక్షలు