Shylaja 🦋 (@shylaja_sakura) 's Twitter Profile
Shylaja 🦋

@shylaja_sakura

Nature is GOD ❤ cherry blossoms. Dew drops. Maple leaves. Snow Flakes

ID: 1164203988683595777

calendar_today21-08-2019 15:54:20

36,36K Tweet

9,9K Followers

655 Following

Shylaja 🦋 (@shylaja_sakura) 's Twitter Profile Photo

రిమాండ్లో నిందితులు వాల్లే food కొనుక్కోవాలా ?? పోలీస్ స్టేషన్లో పెట్టరా ?? సినిమాల్లో చూసినప్పుడు జైల్లో food పెడతారు కదా లైన్లో

DR (@ranibobba) 's Twitter Profile Photo

ఎవరో చెబితే నమ్ముతానా నేను, వాళ్ళే చెప్పారు batch be like 👇😄🤦‍♀️

Shylaja 🦋 (@shylaja_sakura) 's Twitter Profile Photo

వాడు క్రిస్టియన్ .. డిక్లరేషన్ ఇవ్వాల్సిందే period #OmNamoVenkatesaya #TirumalaTirupatiDevasthanam

Shylaja 🦋 (@shylaja_sakura) 's Twitter Profile Photo

జగన్ హిందువు అని ఎవరు చెప్పారు? ఎవరో చెబితే నమ్ముతామా మేము, ఆయనే చెప్పారు 🤣

Shylaja 🦋 (@shylaja_sakura) 's Twitter Profile Photo

జీవనోపాధి కోసం ఖతార్ దేశం వెళ్లి , ఏజెంట్ చేతిలో మోసపోయిన, ఇక్కడ నవాబులు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆరోగ్యం బాగోలేకపోయినా నన్ను హాస్పిటల్ కి తీసుకునివెళ్ళలేదు.. నన్ను కాపాడండి కేతిరెడ్డి దాలమ్మ 97471250163 Plz save her Lokesh Nara anna 🙏

Shylaja 🦋 (@shylaja_sakura) 's Twitter Profile Photo

Your lack of intelligence is well known throughout the country. No need to show your ignorance again &again. Anyway if you feel those two people whose names you mentioned are doing wrong, YOU can come to tirupati and protest in the way you think is right. Nobody is stopping you

Shylaja 🦋 (@shylaja_sakura) 's Twitter Profile Photo

టీవీలో అంతఃపురం సినిమా చూసి మీరు ఒక రేంజ్ అనుకున్నా గాని, ఆఖరికి మంచు విష్ణు అన్న చేత కూడా తిట్లు తినే రేంజ్ కి పడిపోతారు అనుకోలేదు ... #JustSaying

DR (@ranibobba) 's Twitter Profile Photo

జాతీయ జెండా చూపిస్తే గర్వంగా తల ఎత్తి సెల్యూట్ చేస్తావా? లేక ఇవేం రంగులు.. ఎప్పుడో నేను పుట్టకముందు పెట్టారు.. మార్చండి అంటావా? అలాగే తిరుపతి గుడి కూడా❤️‍🔥 👉ఎవడి కోసమో రూల్స్ మార్చడం కుదరదు 👍 "భక్తి + నమ్మకం ఉంటే సంతకం చేసి వెళ్ళాలి లేదా calm గా కొంపలో కూర్చోవాలి".

Shylaja 🦋 (@shylaja_sakura) 's Twitter Profile Photo

ఆమె అడుగుతున్న దానికి సమాధం చెప్పు YS Jagan Mohan Reddy అద్దరగొట్టేశారు మాధవి గారు 👏👏👏👏 Kompella Madhavi Latha "అస్సలు ఆ యబ్బిని తిరుపతిలో కూడా కాలుపెట్టనీయ కూడదు "

Voice of Andhra 🇮🇳 (@voiceofandhraa) 's Twitter Profile Photo

రామ్ నేను సీఎంనీ అనే అహంకారంతో సంతకం చేయకుండా వెళ్లాడు జగన్. అక్కడ దణ్ణం పెట్టిన విధానం ఇది.క్రాస్ దణ్ణం భలే పెడతాడు. మెడలో ✝️ లాకెట్ ఉంటుంది. అది తియ్యడు.అలాగే వెళ్తాడు గుడికి.

<a href="/ysj_45/">రామ్</a> నేను సీఎంనీ అనే అహంకారంతో సంతకం చేయకుండా వెళ్లాడు జగన్. అక్కడ దణ్ణం పెట్టిన విధానం ఇది.క్రాస్ దణ్ణం భలే పెడతాడు. మెడలో
✝️ లాకెట్ ఉంటుంది. అది తియ్యడు.అలాగే వెళ్తాడు గుడికి.
Shylaja 🦋 (@shylaja_sakura) 's Twitter Profile Photo

ని కోసం బాగా తెలిసిన రైటరే రాసుంటారు ఈ డైలాగ్ Prakash Raj x.com/geetha_happy2/…

బుడమేరు బఫూన్ రెడ్డి (@rgvarma1100) 's Twitter Profile Photo

ఎవడో తుచ్ఛుడు, నీఛుడు నాతో చేసిన వాదన ఇది. మాంసం సాత్వికాహారం అంట.. 🤯🤡🤡 పాపం సామవేదం షణ్ముఖశర్మ గారికి ఎన్ని జన్మలెత్తితే అర్థమవుతుందో.... మాంసం సాత్వికాహారం అని! 😂😂 ఈ మూర్ఖుడికి వత్తాసు పలికే ఇంకొంత మంది. కనీసం ఆలోచించరా మీరు? ఎలారా బాబు ఇంత మూర్ఖంగా!

ఎవడో తుచ్ఛుడు, నీఛుడు నాతో చేసిన వాదన ఇది. మాంసం సాత్వికాహారం అంట.. 🤯🤡🤡 పాపం సామవేదం షణ్ముఖశర్మ గారికి ఎన్ని జన్మలెత్తితే అర్థమవుతుందో.... మాంసం సాత్వికాహారం అని!  😂😂

ఈ మూర్ఖుడికి వత్తాసు పలికే ఇంకొంత మంది. కనీసం ఆలోచించరా మీరు? ఎలారా బాబు ఇంత మూర్ఖంగా!
బుడమేరు బఫూన్ రెడ్డి (@rgvarma1100) 's Twitter Profile Photo

మాంసం తింటే తినండి. అది మీ ఇష్టం. కానీ.. బరితెగించి, ఆయుర్వేద సూత్రాలనే పక్కకు త్రోసివేసి, మాంసం కూడా సాత్వికాహారం అని అడ్డదిడ్డంగా వాదించే అల్పుల మాటలను కనీసం మనసులోనైనా ఖండించని వారు తీవ్రమైన కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు!

rudranjaneya (@hanuman_rudra) 's Twitter Profile Photo

If i put the pic of a highly educated , ultra rich elite brahmin woman who offered her hair at tirupathi, will you publicly apologize, admit that you are an idiot and deactivate your account?