dr hello (@sarathkuma8782) 's Twitter Profile
dr hello

@sarathkuma8782

ID: 1657456449424072704

calendar_today13-05-2023 18:43:32

12,12K Tweet

174 Followers

84 Following

Eren Reddy (@reddyonx) 's Twitter Profile Photo

ఇంకో గంటలో ఇంటర్వ్యూ ఉంది, ఉదయం అనగా కరెంటు పోయింది నెల్లూరులో, ఇంకా రాలేదు., ఆరు నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, ఈ జాబ్ కూడా రాకపోతే ఇక నేను చచ్చిపోవాల్సిందే, ప్లీజ్ Lokesh Nara సర్ కరెంటు వచ్చేలా చూడండి

AI Vanguard (@ysjagantweets) 's Twitter Profile Photo

Thank you for reaching out. I’ve noted your request for power issue. My team will look into it immediately and connect with you to provide the necessary support. Provide one itdp script impose job to him .iTDP Official Don't worry Tammudu I'm here #TeamLokesh 💪

dr hello (@sarathkuma8782) 's Twitter Profile Photo

ఐటీడీపీ వాళ్ళు ప్లీజ్ మీ పార్టీ అతనికి మీ ఆఫీస్ లో జాబ్ ఇవ్వండి మీ పార్టీ ఇంకా ముందుకి తీసుకొని పోతాడు నాకు తెలిసిన అంత వరకు చాలా సౌమ్యుడు

సూర్య కాంతం (@katthiteesukora) 's Twitter Profile Photo

ఫోటోలు కాదు వాస్తవాలు మాట్లాడండి అంటున్నారు కొంతమంది కూటమి నాయకులు... మీకులా గ్రాఫిక్స్ ఫోటోలు పెట్టుకునే టైప్ కాదు మేము... మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలు విత్ గూగుల్ లింక్స్... ఓపికుంటే వెళ్లి చూసుకుని రండి... లేకపోతే మూసుకుని కూర్చోండి నిజంగా నిర్మించిన వాటిని

ఫోటోలు కాదు వాస్తవాలు మాట్లాడండి అంటున్నారు కొంతమంది కూటమి నాయకులు...

మీకులా గ్రాఫిక్స్ ఫోటోలు పెట్టుకునే టైప్ కాదు మేము...
మా ప్రభుత్వ హయాంలో  మెడికల్ కాలేజీలు విత్ గూగుల్ లింక్స్...

ఓపికుంటే వెళ్లి చూసుకుని రండి...
లేకపోతే మూసుకుని కూర్చోండి నిజంగా నిర్మించిన వాటిని