భాగ్యమా…
నీ మృదువు గానమే.. 🎵
కరిగించె
నా హృదయమే…
వయ్యారమా..
నీ మధుర నయనమే.. 🍯
దోచేసె
నా ధ్యానమే..
స్వప్నమా..
నా సుకుమారమా.. 🫠
ఈ దృశ్యరూపం..
నీకు న్యాయమా.. !
మీ: ఎంత మంది ప్రొపోజ్ చేశారు మీకు ఇప్పటి దాకా??
షీ: 😅😅
మీ: పర్లేదు చెప్పండి. some or many అనో ఏదో ఒకటి..
షీ: 23 మెంబర్స్.
మీ: ఇప్పటి నుండి 24 మెంబర్స్ అని చెప్పండి.
షీ: