కేంద్రం తో కొట్లాడి యూరియా తీసుకరారా బాబు అంటే మింగలేక మంగళారం ముచ్చట్లు చెప్తున్నా స్వయం ప్రకటిత మేధావి బీజేపీ ఎంపీ రఘునంద్ రావు...
పాకిస్థాన్ తో ఆపరేషన్ సిందూర్ యుద్ధం వల్ల చైనా నుండి రావాల్సిన యూరియా సరఫరా ఆగిపోయిందట. అందుకే ఈ ఇబ్బందట..
యూరియా కోసం చైనా మీద ఆధారపడుతున్నాము