Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile
Rajeev Sagar Meday

@rajeevsagarm

Former Chairman of Telangana Foods | BRS Party |

ID: 895300548710223872

calendar_today09-08-2017 15:07:39

4,4K Tweet

4,4K Followers

187 Following

Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

చంద్రబాబు హైదరాబాదును కడితే... కులీ కుతుబ్ షాహి ఏం కట్టిండు మరి... #KCR #KCRONCEAGAIN

Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

నిరుద్యోగులకు మొండి చెయ్యిచ్చిన కాంగ్రెస్ సర్కార్... అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద మహాధర్న నిర్వహిస్తున్న నిరుద్యోగులు. #CongressFailedTelangana

Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. #YogaForHumanity #YogaDay #InternationalYogaDay2025

ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
#YogaForHumanity #YogaDay
#InternationalYogaDay2025
Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

ఒకప్పుడు పంట పండేది కాదు.. తిందామంటే తిండి దొరికేది కాదు..మీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పుణ్యమా అని మాకు ఇంత పంటలు పండి, మేము 3 పూటలా అన్నం తింటున్నాం - రంగ నాయక్ సాగర్ కింద రైతు #kaleswaram #kaleswaramproject

Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్ర‌మ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. కావాల‌నే కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌తిపక్ష నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు పెట్టి ఇబ్బందుల‌కు గురిచేయాలని చూస్తుంది. అసలు పాడి కౌశిక్ రెడ్డి చేసిన త‌ప్పేంటి....?

Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. కోతల రేవంత్ రెడ్డి! ఏ పథకం చూడు కోత పెట్టుడే! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

తెలంగాణ అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యం #kaleshwaramproject

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

Deferred Live: BRS Working President KTR Fireside Chat with Prof. Maya Tudor at Oxford India Forum, Oxford, UK. x.com/i/broadcasts/1…

Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే 5 గ్లోబల్ టెక్ దిగ్గజాల రెండవ అతిపెద్ద హబ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే వ్యాక్సిన్‌లలో మూడింట ఒక వంతు ఉత్పత్తి అయ్యే ప్రదేశం. - ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు నష్టం... ఫ్యామిలీ ప్లానింగ్ పటిష్ఠంగా అనుసరించిన తరువాత జనాభా సంఖ్య ఆధారంగా డీలిమిటేషన్ చేయడం సరికాదు - KTR

Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

60 ఏండ్ల కరువు రక్కసిని అంతమొందించిన తెలంగాణ జల ఖడ్గం కాళేశ్వరం! అపర భగీరథుడు కేసీఆర్ ఊరూరా చేసిన జల సంతకం ఇదీ మన కాళేశ్వరం #KaleshwaramProject

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

తెలంగాణ.. ఒక సక్సెస్‌ స్టోరీ ♦️ సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం సాధించగలమో చెప్పడానికి నిదర్శనం ♦️ ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థలకు గమ్యస్థానం ♦️ ఐటీలో బెంగళూరును దాటి మొదటి స్థానానికి తలసరి ఆదాయంలో 14 నుంచి అగ్రస్థానానికి ♦️ దేశంలోనే సక్సెస్‌ఫుల్‌ స్టార్టప్‌ రాష్ట్రంగా

తెలంగాణ.. ఒక సక్సెస్‌ స్టోరీ

♦️ సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం సాధించగలమో చెప్పడానికి నిదర్శనం

♦️ ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థలకు గమ్యస్థానం

♦️ ఐటీలో బెంగళూరును దాటి మొదటి స్థానానికి తలసరి ఆదాయంలో 14 నుంచి అగ్రస్థానానికి

♦️ దేశంలోనే సక్సెస్‌ఫుల్‌ స్టార్టప్‌ రాష్ట్రంగా
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Enjoyed my session at the Oxford India Forum narrating the innovative and inspiring governance of KCR Garu for almost a decade Taking a break with my family over next one week

Enjoyed my session at the Oxford India Forum narrating the innovative and inspiring governance of KCR Garu for almost a decade 

Taking a break with my family over next one week
Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత జాగ్రతగా పని చేసిందంటే, గోదావరి జలాల్లో ప్రతి చుక్క ఉపయోగపడేలా 968 లో 948 టీఎంసీలకు కేంద్రం నుండి అనుమతులు తెచ్చాం. ఏడు దశాబ్దాలలో జరగని పనులను ఏడేండ్లలోనే చేసి చూపించాం. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

హైదరాబాద్ మీదకే కాదు అడవి మీదకూ బుల్డోజర్లు పేదలు అన్న ప్రేమ లేదు ఆడబిడ్డలు అన్న ఇంగితం లేదు పోడు భూముల్లో వ్యవసాయం చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీల మీద దాడి ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఆదివాసీల మీద దాడి అమానుషం 420 హామీలను అమలు చేయలేక .. ఇవ్వని హామీలు హైడ్రా, మూసా

హైదరాబాద్ మీదకే కాదు
అడవి మీదకూ బుల్డోజర్లు 

పేదలు అన్న ప్రేమ లేదు
ఆడబిడ్డలు అన్న ఇంగితం లేదు

పోడు భూముల్లో వ్యవసాయం చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీల మీద దాడి

ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఆదివాసీల మీద దాడి అమానుషం 

420 హామీలను అమలు చేయలేక .. ఇవ్వని హామీలు హైడ్రా, మూసా
Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నర గడచి, రెండో విద్యా సంవత్సరం మొదలైంది కానీ నేటికీ విద్యార్ధులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం.

3 నెలల నుండి జీతాలు లేవు.. ట్రాక్టర్‌లో‌ డీజిల్ పైసలు లేవు నర్సాపూర్ పర్యటనలో భాగంగా మండల పరిధిలోని చిప్పల్‌తుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు 3 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని, డీజిల్‌కు డబ్బులు లేక 20 రోజుల నుండి బ‌య‌టకు తీయ‌ని ట్రాక్టర్

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కేసీఆర్ గారి పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు.. రేవంత్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలన్నీ అస్తవ్యస్తం అయినయ్! కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు ఇంకో నీతా ? మేడిగడ్డకు చిన్న మరమ్మత్తులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశమున్నా బీఆర్ఎస్ ను బద్నామ్ చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సుంకి శాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయట పడతాయోనని గుట్టు చప్పుడు

మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు ఇంకో నీతా ?

మేడిగడ్డకు చిన్న మరమ్మత్తులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశమున్నా బీఆర్ఎస్ ను బద్నామ్ చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సుంకి శాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయట పడతాయోనని గుట్టు చప్పుడు
Rajeev Sagar Meday (@rajeevsagarm) 's Twitter Profile Photo

ఎన్నికల్లో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్! గద్దెనెక్కి ఏడాదిన్నరైంది స్కూటీలు ఎక్కడ రేవంతూ..? #CongressFailedTelangana

ఎన్నికల్లో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్!  

గద్దెనెక్కి ఏడాదిన్నరైంది స్కూటీలు ఎక్కడ రేవంతూ..?

  #CongressFailedTelangana