PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile
PV Sunil Kumar

@pv_sunil_kumar

IPS Officer & satirical writer. Advocating tech governance & Dalit self-rule. Committed to justice, equality, dignity. Ambedkarite at heart

ID: 92247886

linkhttp://thesunilonline.blogspot.com calendar_today24-11-2009 11:08:03

1,1K Tweet

6,6K Followers

159 Following

PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

Donor can’t cite conditions to resume property already gifted sans any terms: Telangana HC | Hyderabad News - Times of India timesofindia.indiatimes.com/city/hyderabad…

PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

జేమ్స్ పై దాడి చేసిన వారిలో ఇద్దరు ముఖ్యులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. ఆందోళన పడవద్దు

PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

జ్వరంతో బాధపడుతూ ఉన్నా కూడా నా మీద అభిమానంతో ఈ రోజు అంతా నాతో కలిసి ఉండి… నాకోసం కార్ డ్రైవ్ చేసిన రాహుల్… గీతం యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్ థాంక్యూ రాహుల్ … మీ ప్రేమాభిమానాలకు

జ్వరంతో బాధపడుతూ ఉన్నా కూడా నా మీద అభిమానంతో ఈ రోజు అంతా నాతో కలిసి ఉండి… నాకోసం కార్ డ్రైవ్ చేసిన రాహుల్… గీతం యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్ 
థాంక్యూ రాహుల్ … మీ ప్రేమాభిమానాలకు
PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

ఊరు వేరు… దళిత వాడ వేరు అని స్పష్టంగా చెబుతున్న గ్రామస్థులు మరి దళిత వాడ ప్రత్యేక పంచాయతీ ఎందుకు కాకూడదు? మనవాడ మన పంచాయితీ మన పాలన

PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

గిరిజనుల భూమిలో అంటే ఏజన్సీ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెట్టినా 49% షేర్లు ఆ ప్రాంతపు గిరిజనులకు కేటాయించాలి అనేది నా అభిప్రాయం ఉద్యోగాలు, పునరావాస భూములకు ఇది అదనం. అభివృద్ధి లో అందరూ భాగస్వాములు కావాలి

గిరిజనుల భూమిలో అంటే ఏజన్సీ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెట్టినా 49% షేర్లు ఆ ప్రాంతపు గిరిజనులకు కేటాయించాలి అనేది నా అభిప్రాయం 
ఉద్యోగాలు, పునరావాస భూములకు ఇది అదనం. అభివృద్ధి లో అందరూ భాగస్వాములు కావాలి
PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

అమ్మా ….మా పిల్లలు గురుకులాలకు , పాఠశాలలలకు వెళ్ళేది చదువుకోవడానికి… దొడ్లు కడగటానికి కాదు మా డబ్బు సబ్కంపోనెంట్ ప్లాన్ కింద సంవత్సరానికి అక్షరాలా ఇరవై వేల కోట్లు బడ్జెట్ లో ఉంది ఆ డబ్బు తోనే మా పిల్లలకు సౌకర్యాలు కల్పించాలి… మీ తాత గారి సొమ్ము మేమేమీ అడగటం లేదు

అమ్మా ….మా పిల్లలు గురుకులాలకు , పాఠశాలలలకు వెళ్ళేది చదువుకోవడానికి… దొడ్లు కడగటానికి కాదు 
మా డబ్బు సబ్కంపోనెంట్ ప్లాన్ కింద సంవత్సరానికి అక్షరాలా ఇరవై వేల కోట్లు బడ్జెట్ లో ఉంది 

ఆ డబ్బు తోనే మా పిల్లలకు సౌకర్యాలు కల్పించాలి… మీ తాత గారి సొమ్ము మేమేమీ అడగటం లేదు
PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. నా విజ్ఞప్తి ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆశయం “ దళితవాడ పంచాయతీ “ నుండి దృష్టి పక్కకు మళ్లవద్దు. మన వాడ , మన పంచాయతీ ,మన పాలన రావాలి దళితులను దళితులే పరిపాలించుకోవాలి దళితుల నిధులు దళితులకే దక్కాలి బంగారు నది జలాలు

నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. 
నా విజ్ఞప్తి ఒక్కటే. 
ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆశయం “ దళితవాడ పంచాయతీ “ నుండి దృష్టి పక్కకు మళ్లవద్దు.
మన వాడ , మన పంచాయతీ ,మన పాలన రావాలి 
దళితులను దళితులే పరిపాలించుకోవాలి 
దళితుల నిధులు దళితులకే దక్కాలి 
బంగారు నది జలాలు
PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

ఒకే రకం వివక్ష , వెనుకబాటు తనం ఎదుర్కొంటున్న 59 దళిత కులాలకు సమ న్యాయం అందాలి అంటే వర్గీకరించక తప్పదు అన్న న్యాయస్థానాలు, పాలకులు …… ఆ వివక్ష చూపించే కులాలు ఉన్న గ్రామ పంచాయతీ లతో దళిత వాడకు న్యాయం జరుగుతుందా అని ఎందుకు ఆలోచించరు ? దళిత వాడ పంచాయతీ అయితేనే 59 దళిత కులాలు

PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

Thrilled to share that my short story Thoo is now a theatrical play, to be staged at IGNOU, India’s people’s university. This national & international platform will amplify the voices of victims of Tsundur & other Dalit massacres. Proud moment for me as a writer.✊🏽

Thrilled to share that my short story Thoo is now a theatrical play, to be staged at IGNOU, India’s people’s university.

This national & international platform will amplify the voices of victims of Tsundur & other Dalit massacres.

Proud moment for me as a writer.✊🏽
PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

నా కథ “థూ ” ఇప్పుడు నాటకంగా మారింది. IGNOUలో ప్రదర్శనకు సిద్ధంగా ఉంది – హిందీ మరియు ఆంగ్ల భాషలలో.ఇది ప్రజల విశ్వవిద్యాలయం. తుండూరు సహా దళిత మారణకాండల బాధితుల గళం ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ వేదికలవైపు వెళుతోంది. రచయితగా నాకు గర్వకారణం. ✊🏽 #DalitLivesMatter #TheatreOfResistance

నా కథ “థూ ” ఇప్పుడు నాటకంగా మారింది. IGNOUలో ప్రదర్శనకు సిద్ధంగా ఉంది – హిందీ మరియు ఆంగ్ల భాషలలో.ఇది ప్రజల విశ్వవిద్యాలయం.

తుండూరు సహా దళిత మారణకాండల బాధితుల గళం ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ వేదికలవైపు వెళుతోంది.

రచయితగా నాకు గర్వకారణం. ✊🏽
#DalitLivesMatter #TheatreOfResistance
PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

చుండూరు, కారంచేడు ఉద్యమాల నేపథ్యంలో SC అట్రాసిటీ చట్టం వచ్చింది ఇది ఆ ఉద్యమాల విజయం ఈ రెండూ కూడా రియాక్షనరీ ఉద్యమాలు అంటే తమ అంతట తాముగా ఈ ఉద్యమాలు రాలేదు . ఒక దాడి జరిగిన తర్వాత ఆ దాడికి రియాక్షన్ గా ఈ ఉద్యమాలు వచ్చాయి. రియాక్షనరీ ఉద్యమాల లిమిటేషన్ ఏమిటి అంటే అవి ఆ సంఘటన

PV Sunil Kumar (@pv_sunil_kumar) 's Twitter Profile Photo

ఒక పెద్దమనిషి సౌతాఫ్రికా అధ్యక్షుడిని అడిగాడు… మీ దేశంలో మా తెల్ల వాళ్ల భూములు లాకుంటున్నారట.. వాళ్ళు మా దేశానికి వచ్చేస్తాంటున్నారు అని నాకు నవ్వు ఆగలేదు. అసలు ఆఫ్రికా లో మీ తెల్ల వాళ్ళకి భూములు ఎక్కడివి? నల్ల జాతి నుండి లాక్కున్నారు కదా. ఆఫ్రికా లో తెల్ల వాళ్ళు ఉండే అవకాశమే

ఒక పెద్దమనిషి సౌతాఫ్రికా అధ్యక్షుడిని అడిగాడు… మీ దేశంలో మా తెల్ల వాళ్ల భూములు లాకుంటున్నారట.. వాళ్ళు మా దేశానికి వచ్చేస్తాంటున్నారు అని 

నాకు నవ్వు ఆగలేదు. అసలు ఆఫ్రికా లో మీ తెల్ల వాళ్ళకి భూములు ఎక్కడివి? నల్ల జాతి నుండి లాక్కున్నారు కదా. ఆఫ్రికా లో తెల్ల వాళ్ళు ఉండే అవకాశమే