Priyasree Saragadam (@preciselypriya) 's Twitter Profile
Priyasree Saragadam

@preciselypriya

4th Gen Malaysian Telugu | Solo backpacker | Emcee | MA English Literature | Public Speaking Coach | Copywriter | @teluguproject | Culture firecracker💥

ID: 1256249682637930497

linkhttp://www.preciselypriyasree.com calendar_today01-05-2020 15:50:48

2,2K Tweet

2,2K Followers

126 Following

పవన్ సంతోష్ (Pavan Santhosh) (@santhoo9) 's Twitter Profile Photo

తెలుగు అన్న పదాన్ని తెగులు అని రాస్తారా? అది కూడా జాతీయ స్థాయి వార్తాపత్రికలోనా? The Times Of India ఏంటసలు ఇది?

తెలుగు అన్న పదాన్ని తెగులు అని రాస్తారా? అది కూడా జాతీయ స్థాయి వార్తాపత్రికలోనా? The Times Of India ఏంటసలు ఇది?
Priyasree Saragadam (@preciselypriya) 's Twitter Profile Photo

Heading to Rajahmundry to reconnect with all things Telugu — language, literature & heritage. What are the must-visit spots? (old bookshops, printing presses, libraries, museums, art galleries, hidden gems 👀) Would love your recs 🙏 #Rajahmundry #Rajamahendravaram

The Telugu Project (@teluguproject) 's Twitter Profile Photo

ద తెలుగు ప్రాజెక్ట్ వారి #తెలుగుభాషాదినోత్సవం ౨౦౨౫ క్విజ్ లో పాల్గొని, మీ తెలుగు తెలివెంతో చూసుకోండి! The Telugu Project The Telugu Project presents #TeluguLanguageDay 2025 Quiz. Test your Telugu knowledge! క్విజ్ నిర్వాహకుడు/Quizmaster: Telugu Database తెలుగు డేటాబేస్ #TeluguQuiz #TeluguTwitter

ద తెలుగు ప్రాజెక్ట్ వారి #తెలుగుభాషాదినోత్సవం ౨౦౨౫ క్విజ్ లో పాల్గొని, మీ తెలుగు తెలివెంతో చూసుకోండి!

The Telugu Project The Telugu Project presents #TeluguLanguageDay 2025 Quiz. Test your Telugu knowledge!

క్విజ్ నిర్వాహకుడు/Quizmaster: Telugu Database తెలుగు డేటాబేస్

#TeluguQuiz #TeluguTwitter
The Telugu Project (@teluguproject) 's Twitter Profile Photo

తీగ: #తెలుగుభాషాదినోత్సవం ౨౦౨౫ క్విజ్. ఈ తీగలోనే ప్రశ్నలుంటాయి. THREAD: TTP The Telugu Project presents #TeluguLanguageDay 2025 Quiz. Check questions in this thread. నియమాలు/Rules: x.com/TeluguProject/… క్విజ్ నిర్వాహకుడు/Quizmaster: Telugu Database తెలుగు డేటాబేస్ #TeluguQuiz #TeluguTwitter

పిడుగు (@asanipaatam) 's Twitter Profile Photo

ఐరోపా తన కళలను కోట్ల రూపాయలకు వెలకట్టి ప్రదర్శనలకు పెడుతుంటే మనం మాత్రం చిరిగినా, విరిగినా, శిథిలమైనా కూడా పట్టించుకోవడం. ప్రభుత్వ చిత్రకళా మందిరానికి ఈ స్థితి కలగడం నిజంగా బాధాకరం! మీరు తలచుకుంటే చక్కదిద్దలేనిది కాదు మాన్యశ్రీ N Chandrababu Naidu Lokesh Nara Pawan Kalyan

ఐరోపా తన కళలను కోట్ల రూపాయలకు వెలకట్టి ప్రదర్శనలకు పెడుతుంటే మనం మాత్రం చిరిగినా, విరిగినా, శిథిలమైనా కూడా పట్టించుకోవడం. ప్రభుత్వ చిత్రకళా మందిరానికి ఈ స్థితి కలగడం నిజంగా బాధాకరం! మీరు తలచుకుంటే చక్కదిద్దలేనిది కాదు మాన్యశ్రీ N Chandrababu Naidu Lokesh Nara Pawan Kalyan
Priyasree Saragadam (@preciselypriya) 's Twitter Profile Photo

A video originally posted by the Government of India and shared on the Indian High Commission of KL’s official social media pages features our TAM Teluk Intan Telugu Class students — a truly meaningful recognition for our students and the branch.

Priyasree Saragadam (@preciselypriya) 's Twitter Profile Photo

Pause at 1:09 to catch a glimpse of my Telugu students :)) In the video excerpt from the latest episode of #MannKiBaat, the Honorable PM Narendra Modi addresses the Indian community in Malaysia and mentions Telugu language education in Malaysia.