
Palamuru Poru bidda
@palamurubidda
#JaiTelangana | #Indian | #JaiKCR | #Rohit45 | Against those who politicize religion
ID: 768938700
20-08-2012 06:05:13
7,7K Tweet
1,1K Followers
1,1K Following





KTRగారు చాలా ముందే చెప్పారు – 'కాంగ్రెస్ 30% కమిషన్ సర్కార్'! ఇప్పుడు మంత్రులే ఒకరినొకరు ఆరోపిస్తున్నారు. BCలు, SC/STలు అన్నీ తొక్కబడుతున్నాయి. రాహుల్ గాంధీ సార్, మీ పార్టీలో ఇదంతా ఏమిటి? Rahul Gandhi







Picturesque Getaways of Telangana 😍👌 📸: Khaja Abdullah Syed Telangana Tourism



మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారి చొరవతో వారం రోజుల్లో తెలంగాణకు చేరుకోనున్న 12 మంది గల్ఫ్ కార్మికులు 🔹జోర్డాన్ లో చిక్కుకున్న వలస కార్మికులకు ఇచ్చిన మాట నిలుపుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు 🔹అధికారంలో లేకున్నా గల్ఫ్ కార్మికులకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు

ఆంధ్ర లో మోడీ, చంద్రబాబు మీటింగ్ కి హైదరాబాద్ సిటీ బస్సు లు పంపిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రేమ పావురాలు భలే కలిసుంటారు Telangana Congress BJP Telangana వాళ్ళకి బస్సు లు కావాలంటే ఆంధ్ర లోనే ప్రైవేట్, RTC బస్సు లు పెట్టుకుంటారు కదా?